Anjan Kumar Yadav
(Search results - 7)TelanganaDec 10, 2020, 5:18 PM IST
హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి అంజన్ కుమార్ రాజీనామా
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఘోర పరాజయం తెలంగాణ కాంగ్రెస్ను ఓ కుదుపు కుదుపుతోంది. ఇప్పటికే టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే
TelanganaNov 19, 2020, 2:47 PM IST
అసంతృప్తితోనే దూరం... బిజెపిలో చేరిక ప్రచారంపై అంజన్ కుమార్ క్లారిటీ
కాంగ్రెస్ ను వీడి బిజెపిలో చేరుతున్నట్లు తనపై జరుగుతున్న ప్రచారంపై మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ స్పందించారు.
TelanganaNov 18, 2020, 1:44 PM IST
కాంగ్రెస్ ఎన్నికల కమిటీలు: అలిగిన అంజన్ కుమార్ యాదవ్
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధుల పేర్లను కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిటీ ఖరారు చేయనుంది. అయితే ఈ కమిటీకి సంబంధం లేకుండా అభ్యర్ధులను ఎంపిక చేసేందుకు అంజన్ కుమార్ యాదవ్ ప్రయత్నిస్తున్నారు.TelanganaJul 7, 2018, 12:01 PM IST
అంజన్ కుమార్ యాదవ్ అల్లుడి ఓటమి, ప్రత్యర్థిపై అంజన్ తనయుడి దాడి
పార్టీ అంతర్గత ఎన్నికలు కాంగ్రెస్ పార్టీలో చిచ్చును రాజేశాయి. ఎన్ఎస్యూఐ సిటీ ప్రెసిడెంట్ పదవి కోసం జరిగిన ఎన్నికలు యువ నాయకుల మద్య గొడవకు దారితీశాయి. ఏకంగా గాంధీభవన్ సాక్షిగానే ఓ బడా నేత కొడుకు, గెలుపొందిన నాయకున్ని పట్టుకుని దాడికి దిగాడు. దీంతో అర్థరాత్రి సమయంలో గాంధీభవన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
Jun 3, 2018, 6:46 PM IST
Mar 24, 2018, 8:29 AM IST
తెలంగాణ కాంగ్రెస్ నేతల కమాల్ డ్యాన్స్ (వీడియో)
తెలంగాణ కాంగ్రెస్ నేతల కమాల్ డ్యాన్స్ (వీడియో)Nov 13, 2017, 6:26 PM IST