Anjali  

(Search results - 56)
 • Entertainment5, Jul 2020, 10:33 AM

  డైరెక్ట్ ఓటీటీలో `బెలూన్‌`.. రిలీజ్‌ ఎప్పుడంటే?

  ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్‌, న్యూస్‌ నెట్‌వర్క్‌ జీ ఛానల్స్‌కి సంబంధించిన ఓటీటీ 'జీ 5'లో  హారర్ కామెడీ బెలూన్‌ సినిమా ఎక్స్‌క్లూజీవ్‌గా విడుదల కానుంది. జూలై 10 నుండి సినిమా స్ట్రీమింగ్‌ అవుతుందని 'జీ 5' ప్రకటించింది. లాక్‌డౌన్‌లో తెలుగు ప్రజలకు జీ 5 మంచి కాలక్షేపం అందించింది.a

 • <p>sachin tendulkar</p>

  Cricket26, May 2020, 9:34 AM

  25వ పెళ్లి రోజు.. భార్యకు సచిన్ సర్ ప్రైజ్ గిఫ్ట్

  మ 25వ పెళ్లి రోజు సందర్భంగా సచిన్ తన కుటుంబసభ్యులకు ఓ ప్రత్యేకమైన కానుక అందించారు. తన స్వహస్తాలతో ఆయన కుటుంబసభ్యుల కోసం మ్యాంగో కుల్ఫీ తయారు చేశారు. 
   

 • Entertainment18, May 2020, 6:46 PM

  `వెయ్‌ రా చెయ్‌ వెయ్‌ రా` అంటూ రెచ్చగొట్టిన ఈ పవన్‌ హీరోయిన్‌ గుర్తుందా..?

  పవర్‌ స్టార్ పవన్‌ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన పంజా సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన హాట్ బ్యూటీ అంజలీ లావనియా. మోడల్‌గా కెరీర్‌ ప్రారంభించిన ఈ భామ ఈ ఒక్క సినిమాతోనే సినిమా కెరీర్‌కు గుడ్‌బై చెప్పేసింది. కింగ్ ఫిషర్‌ క్యాలెండర్‌ సహా పలు ప్రముఖ మ్యాగజైన్‌ల కవర్‌ పేజ్‌లపై అందాలు ఆరబోసింది ఈ బ్యూటీ. తరువాత ఆధ్యాత్మిక మార్గం వైపు మళ్లిన ఈ బ్యూటీ చక్రయోగా సాధన చేసింది. ప్రస్తుతం అదే మార్గంలో ప్రజల మనసు, శరీరం, ఆత్మ శుద్ధి చేసుకునేందుకు సాయం చేస్తోంది.

 • Coronavirus India3, Apr 2020, 3:12 PM

  కరోనా ఎఫెక్ట్: వలస కార్మికులకు కనీస వేతనాలివ్వాలని సుప్రీంలో పిటిషన్, కేంద్రానికి నోటీస్

   

  హరిష్ మందిర్, అంజలి భరద్వాజ్ లు శుక్రవారం నాడు వలస కార్మికులకు కనీస వేతనాలు అందించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ విషయమై కేంద్రానికి ఆదేశాలు జారీ చేయాలని సుప్రీంకోర్టును ఆ పిటిషన్ లో కోరారు. 

   

 • NATIONAL25, Feb 2020, 7:50 AM

  ప్రియుడితో రాసలీలలు: భర్తను గొంతు పిసికి చంపిన భార్య


   ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్యను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని బెళగావిలో జరిగింది. తన ఇంట్లో పనిచేసే కారు డ్రైవర్ తో వివాహేతర సంబంధం కలిగి ఉన్న వివాహిత పథకం ప్రకారం భర్తను హత్య చేసింది. 

   

 • anjali

  News19, Feb 2020, 12:33 PM

  హాట్ గర్ల్ గా మారిన తెలుగమ్మాయి.. అంజలి ఫోటోలు!

  ఇండస్ట్రీకి వచ్చి పదిహేనేళ్లు అవుతున్నా ఇప్పటికీ అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతుంది నటి అంజలి. 

 • Balakrishna

  News2, Feb 2020, 10:03 AM

  హీరోయిన్ కి బాలయ్య ఫోన్, ఒప్పుకుంటుందా?

  సీనియర్ హీరోలకు హీరోయిన్స్ కొరత కొనసాగుతోంది. కొత్త హీరోయిన్స్ ...తమ వయస్సు కన్నా చాలా చిన్న వాళ్లు అవుతారు. పోనీ ఒకప్పటి స్టార్ హీరోయిన్స్ ని తెచ్చుకుందామంటే వాళ్లు ఫేడవుట్ అయిపోయి ఉంటారు. 

 • Anadha Bhairavi Movie Making Video
  Video Icon

  Entertainment31, Jan 2020, 12:58 PM

  యాక్షన్ సీన్స్ తో అదరగొట్టనున్న ఆనందభైరవి

  అంజలి, లక్ష్మీరాయ్, అధిత్ అరుణ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్న చిత్రం ఆనంద భైరవి.

 • பச்சை நிற உடையில் செம்ம டாப்

  News8, Jan 2020, 1:56 PM

  గ్యాప్ తీసుకుంటే ఎవరితోనో వెళ్లిపోయానని అన్నారు.. నటి అంజలి కామెంట్స్!

  నటిగా ఇప్పటికీ సరికొత్త పాత్రల్లో నటిస్తూ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో ఎన్నో విషయాలను షేర్ చేసుకుంది.

 • Heroine Anjali

  News22, Dec 2019, 4:41 PM

  తెలుగు హీరోయిన్ తో ఎఫైర్ పై రెస్పాన్స్.. ఇస్లాం మతంలోకి మారిన హీరో!

  చిత్ర పరిశ్రమలో నటీనటులు మధ్య ప్రేమ వ్యవహారాలు జరుగుతుండడం సహజమే. కానీ హీరోలు, హీరోయిన్లు తమ రిలేషన్ షిప్ వ్యవహారాల్ని బయట పెట్టేందుకు ఇష్టపడరు. సాధ్యమైనంత మేరకు మీడియాకు దూరంగా ఉండే ప్రయత్నం చేస్తారు. 

 • Anjali Ameer

  News5, Dec 2019, 4:57 PM

  ప్రియుడితో సహజీవనం.. చంపాలని చూస్తున్నాడు.. నటి వీడియో వైరల్

  మలయాళీ నటి అంజలి అమీర్ సోషల్ మీడియా వేదిక చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అంజలి అమీర్ ఇండియాలో మొట్టమొదటి ట్రాన్స్ జెండర్ నటి. టివి కార్యక్రమాలతో పాపులర్ అయిన అంజలి అమీర్ మలయాళీ చిత్రాల్లో కూడా నటిస్తోంది. 

 • అంజలి : జర్నీ, సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు లాంటి చిత్రాలతో అంజలి ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా చేరువైంది. ప్రస్తుతం హర్రర్ చిత్రాలలో నటిస్తున్నప్పటికీ చాలా కాలంగా అంజలికి సరైన హిట్ లేదు.

  ENTERTAINMENT22, Nov 2019, 4:11 PM

  ఆ హీరోతో హీరోయిన్ అంజలి ఒకే గదిలో గడిపింది.. ఆమె చెడిపోవడానికి కారణం అతడే

  జర్నీ, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి చిత్రాలతో అంజలి తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైంది. అచ్చ తెలుగులో డైలాగ్స్ చెబుతూ ప్రేక్షకుల ప్రశంసలు దక్కించుకుంది. సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంతో అంజలికి లేడీస్ ఫాలోయింగ్ బాగా పెరిగింది.

 • rahul

  News3, Nov 2019, 10:33 PM

  Bigg Boss3: బిగ్ బాస్ 3 విన్నర్ రాహుల్.. శ్రీముఖి ఆశలు గల్లంతు!

  దాదాపు మూడున్నర నెలలుగా తెలుగు ప్రేక్షకులని అలరించిన బిగ్ బాస్ సీజన్ 3నేటితో ముగియబోతోంది. నవంబర్ 3 ఆదివారం రోజున బిగ్ బాస్ షో గ్రాండ్ ఫినాలే కు ముస్తాబైంది. హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఐదుగురిలో ఎవరు విజేతగా నిలబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొని ఉంది.

 • Varun

  News3, Nov 2019, 8:21 PM

  Bigg Boss3: బంపర్ ఆఫర్ వదిలేసి దెబ్బై పోయాడు.. వరుణ్ అవుట్!

  దాదాపు మూడున్నర నెలలుగా తెలుగు ప్రేక్షకులని అలరించిన బిగ్ బాస్ సీజన్ 3నేటితో ముగియబోతోంది. నవంబర్ 3 ఆదివారం రోజున బిగ్ బాస్ షో గ్రాండ్ ఫినాలే కు ముస్తాబైంది. హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఐదుగురిలో ఎవరు విజేతగా నిలబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొని ఉంది. కాగా ప్రస్తుతం కలర్ ఫుల్ గా బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే జరుగుతోంది.

 • Ali Reza

  News3, Nov 2019, 7:50 PM

  Bigg Boss3: విన్నర్ అతడే అంటున్న అలీ!

  దాదాపు మూడున్నర నెలలుగా తెలుగు ప్రేక్షకులని అలరించిన బిగ్ బాస్ సీజన్ 3నేటితో ముగియబోతోంది. నవంబర్ 3 ఆదివారం రోజున బిగ్ బాస్ షో గ్రాండ్ ఫినాలే కు ముస్తాబైంది. హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఐదుగురిలో ఎవరు విజేతగా నిలబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొని ఉంది. కాగా ప్రస్తుతం కలర్ ఫుల్ గా బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే జరుగుతోంది.