Anil Ravipudi  

(Search results - 299)
 • Dil Raju reportedly is arranging a big movie for Anil Ravipudi
  Video Icon

  Entertainment NewsJun 10, 2021, 1:40 PM IST

  వేణు శ్రీరామ్ అవుట్....బ్లాక్ బస్టర్ స్క్రిప్ట్ తో అనిల్ రావిపూడి రెడీ

  వకీల్ సాబ్ విజయం తర్వాత దిల్ రాజు దృష్టి  పవన్ తో మరో సినిమా చేయటంపై ఉంది. 

 • undefined

  EntertainmentJun 9, 2021, 8:19 AM IST

  వకీల్ సాబ్ వేణుశ్రీరామ్ కు చెక్, అనిల్ రావిపూడికు గుడ్ లక్

  పవన్ తో ప్రాజెక్టుని తనకు ఇష్టమైన దర్శకుడు అనీల్ రావిపూడి కు అప్పచెప్పనున్నట్లు సమాచారం. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పుకుంటున్నారు.

 • undefined

  EntertainmentMay 9, 2021, 7:16 PM IST

  రాజమౌళికి మహేష్‌ ఇలా షాక్‌ ఇచ్చాడేంటి?..ఇప్పుడు జక్కన్న పరిస్థితేంటి?

  సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు.. దర్శకధీరుడు, టాలీవుడ్‌ జక్కన్నగా పిలవబడమే టాప్‌ డైరెక్టర్‌ రాజమౌళికి బిగ్‌ షాక్‌ ఇచ్చాడు. రాజమౌళి ప్లాన్స్ మొత్తం బ్రేక్‌ చేసేశాడు. మహేష్‌ నిర్ణయంతో ఇప్పుడు రాజమౌళి పరిస్థితేంటనేది  ప్రశ్నార్థకంగా మారింది. 

 • undefined

  EntertainmentMay 9, 2021, 4:08 PM IST

  బాలకృష్ణతో డిఫరెంట్‌ చిత్రం.. మహేష్‌ది అప్పుడే.. క్లారిటీ ఇచ్చిన అనిల్‌రావిపూడి

  బాలకృష్ణతో, మహేష్‌బాబులతో ఆయన సినిమాలు చేయబోతున్నారని వార్తలొచ్చాయి. కానీ ప్రాక్టికల్‌గా ఇద్దరు హీరోలు వేరే దర్శకులతో సినిమాలు ప్రకటిస్తున్నారు. దీంతో అనిల్‌ రావిపూడితో సినిమాలు ఉంటాయా? లేదా? అన్నది సస్పెన్స్ నెలకొంది.

 • <p>Ram, raviteja</p>

  EntertainmentMay 3, 2021, 11:47 AM IST

  రవితేజ, రామ్ తో మల్టీస్టారర్!?

  ఇద్దరు హీరోలు అయితే ఇద్దరు హీరోల అభిమానులు ఈ సినిమా చూడడంతో పాటు వీరిద్దరి మల్టీస్టారర్ కోసం ఎదురుచూస్తారు. ఈ క్రమంలోనే త్వరలో రామ్, రవితేజ కాంబినేషన్ లో ఓ మల్టిస్టారర్ కు ప్లానింగ్ జరుగుతున్నట్లు సమాచారం.

 • <p>trivikram, anil ravipudi</p>

  EntertainmentApr 15, 2021, 9:21 AM IST

  అనీల్ రావిపూడి ప్లాన్స్ కి త్రివిక్రమ్ గట్టి దెబ్బ..మహేష్‌ పై పెట్టుకున్న ఆశలన్నీ గల్లంతు!

  ఎన్టీఆర్ కొన్ని కారణాలతో త్రివిక్రమ్ తో వద్దనుకుని కొరటాల శివతో చేస్తున్నాడు. దాంతో ఎన్టీఆర్ తో అనుకున్న ప్రాజెక్టు ప్రక్కకు వెళ్ళటంతో త్రివిక్రమ్ ఇటు స్టెప్ వేసాడు.

 • undefined

  EntertainmentApr 12, 2021, 9:01 PM IST

  ఒక్క ప్రాజెక్ట్ తో మహేష్‌, బన్నీ, రాజమౌళి, త్రివిక్రమ్‌లను డిస్టర్బ్ చేసిన ఎన్టీఆర్‌!

  యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ఒక్క సినిమాతో అంతా చిన్నాభిన్నం చేశాడు. మహేష్‌బాబు, అల్లు అర్జున్‌, రాజమౌళి, త్రివిక్రమ్‌లను డిస్టర్బ్ చేశాడు. వారి ప్లాన్స్ అన్నింటిని తలక్రిందులు చేశాడు. ఇప్పుడు టాలీవుడ్‌లో టాక్‌ ఆఫ్‌ టౌన్‌ అయ్యాడు. మరి ఆ కథేంటో చూస్తే..

 • undefined

  EntertainmentApr 11, 2021, 2:30 PM IST

  రాజమౌళి, త్రివిక్రమ్‌, సుకుమార్‌, కొరటాల, బోయపాటి, పూరీ.. స్టార్‌ హీరోలని మించిన రెమ్యూనరేషన్స్

  చిత్ర పరిశ్రమలో హీరోల రెమ్యూనరేషన్స్ కోట్లల్లో ఉంటుంది. కానీ రాజమౌళి, త్రివిక్రమ్‌, సుకుమార్‌, బోయపాటి, పూరీజగన్నాథ్‌, అనిల్‌రావిపూడి వంటి స్టార్‌ డైరెక్టర్‌ రెమ్యూనరేషన్స స్టార్‌ హీరోల పారితోషికం కంటే ఎక్కువే కావడం విశేషం. 

 • undefined

  EntertainmentApr 6, 2021, 9:46 AM IST

  `ఉప్పెన` ఫేమ్‌, కుర్రాళ్ల డ్రీమ్‌ గర్ల్ కృతి శెట్టి.. ఇద్దరు సూపర్ స్టార్లతో సినిమా ఛాన్స్?

  ఉప్పెన` చిత్రంలో బేబమ్మగా అందరి మనసులను దోచుకున్న కృతి శెట్టి క్రేజ్‌, ఆమె జోరు మామూలుగా లేదు. తాజా మరో రెండు బిగ్‌ ప్రాజెక్ట్ లో ఈ క్యూట్‌ బేబీ భాగం కాబోతుందట. ఏకంగా సూపర్‌ స్టార్స్ తో నటించే ఆఫర్స్ కొట్టేసిందని టాక్‌. 

 • undefined

  EntertainmentMar 22, 2021, 1:14 PM IST

  `ఎఫ్‌3`లో హైలైట్ ఇదే.. వైరల్‌ అవుతున్న న్యూస్‌

  వివరాల్లోకి వెళితే..విక్టరీ వెంకటేశ్‌, వరుణ్‌ తేజ్‌ ప్రధాన పాత్రలుగా వెండితెరపై మరోసారి నవ్వుల వర్షం పూయించేందుకు రెడీ అయ్యిన సంగతి తెలిసిందే. దర్శకుడు అనిల్‌ రావిపూడితో వీరి కాంబినేషన్‌లో తెరకెక్కిన సూపర్‌ హిట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ చిత్రం ‘ఎఫ్‌-2’. 2019లో విడుదలైన ఈ సినిమాకు స్వీకెల్‌గా ‘ఎఫ్‌-3’ తెరకెక్కుతోంది. ఈ సినిమా స్క్రిప్ట్ లో దిల్ రాజు మార్పులు చేర్పులు చేస్తున్నాడనే టాక్ వినిపిస్తుంది. 

 • `గాలిసంపత్‌` కథ గురించి చూస్తే, రాజేంద్రప్రసాద్‌ రేడియో ఆర్టిస్ట్‌. ఆయనకు నాటకాలంటే ఇష్టం. ఓ ప్రమాదంలో తన గొంతుని కోల్పోతాడు. `ఫా.. ఫా.. ఫి.. ఫి` లాంగ్వేజ్‌ మాట్లాడుతుంటాడు. ఆయనకు సత్య  ట్రాన్స్ లేటర్‌గా వ్యవహరిస్తుంటాడు. తన భార్య కూడా మరణం చెందడంతో కొడుకు శ్రీవిష్ణు కోసం జీవిస్తుంటారు. అరకులో ట్రక్కు కొనుక్కుని జీవించాలని శ్రీవిష్ణు ఆశయం. దీంతోపాటు ఆ ఊరు సర్పంచ్‌  కూతురుని ప్రేమించిన ఆయన ఆమెని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. మని ఆయన కల నెరవేరిందా అనేది కథ. ఇందులో శ్రీవిష్ణుకి ఏం జరిగిందనేది ఆసక్తికరం. క్లుప్తంగా కథ ఇది.

  EntertainmentMar 18, 2021, 4:08 PM IST

  ఎంత ఫ్లాప్ అయితే మాత్రం.. మ‌రీ ఇలాగా?

  సినిమా హిట్ అయితే ఆ టీమ్ కు వచ్చే కిక్కే వేరు. అలాగే ఈ సినిమా కు రీమేక్ రైట్స్, ఓటీటి రైట్స్, శాటిలైట్ రైట్స్, హిందీ డబ్బింగ్ రైట్స్,యూట్యూబ్ రైట్స్ ఇలా ఒకటేమిటిటి అనేక రకాలుగా ఆదాయం మొదలైపోతుంది. ఫ్లాప్ సినిమాకు ఆదాయం తగ్గిపోతూంటుంది. రోజు రోజుకీ ఫ్లాఫ్ సినిమాని మీడియా, సినిమావాళ్లు అందరూ మర్చిపోతూంటారు. అయితే ఈ విషయం స్ఫష్టంగా తెలిసిన వాళ్లు వాట్ నెక్ట్స్ అనేది చూస్తారు.

 • undefined

  EntertainmentMar 17, 2021, 5:30 PM IST

  ‘ఎఫ్‌ 3’: రేచీక‌టి పాత్రలో వెంక‌టేష్..?


  ‘పటాస్‌’ నుంచి ‘సరిలేరు నీకెవ్వరు’ వరకూ వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్న దర్శకుడు అనిల్‌ రావిపూడి. ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో మోస్ట్‌ వాంటెడ్‌ దర్శకుల లిస్టులో తన పేరు చేరిపోయింది. ‘సరిలేరు..’ తరవాత అనిల్‌ ముందు చాలా ఆఫర్లు వచ్చాయి. వాటిలో దేన్ని పట్టాలెక్కించాలో తెలీక సతమతమయ్యాడు. చివరకు ‘ఎఫ్‌ 2’కి సీక్వెల్‌గా ‘ఎఫ్‌ 3’ తెరకెక్కిస్తున్నాడు.  

 • undefined

  EntertainmentMar 11, 2021, 9:45 AM IST

  గాలి సంపత్‌ ప్రీమియర్‌ షో రిపోర్ట్ .. ఏమంటున్నారంటే?

  నటకిరీటి రాజేంద్రప్రసాద్‌, హీరో శ్రీవిష్ణు కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం `గాలిసంపత్‌` ప్రీమియర్‌ షో ముగిసింది. అనీష్‌ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ రోలర్‌ కోస్టర్‌ మూవీకి కథ, స్క్రీన్‌ప్లే బ్లాక్‌బస్టర్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి అందించారు. దర్శకత్వ పర్యవేక్షణ కూడా ఆయనే చేశారు. దీంతో అంచనాలు పెంచుకున్న ఈ సినిమా ఎలా టాక్‌ ఉందనేది చూస్తే.. 

 • undefined

  EntertainmentMar 10, 2021, 3:05 PM IST

  మహేష్, బాలయ్య, ఓ లేడీ ఓరియంటెడ్ మూవీ... అనిల్ రావిపూడి ప్లానింగ్ అదుర్స్!

  అనిల్ రావిపూడి తాజా ఇంటర్వ్యూలో తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ మరియు హీరోలపై హింట్ ఇచ్చాడు. చర్చల దశలో ఉన్న ప్రాజెక్ట్స్, చేయాలనుకుంటున్న చిత్రాల వివరాలు వెల్లడించాడు. 

 • <p>Though Mahesh has not done any Bollywood movie so far, he is often regarded as the Salman Khan of South. Well the reason is simple, both are known for their gigantic presence on-screen that blows audiences mind everytime they watch them doing those action or romantic scenes.</p>

  EntertainmentMar 9, 2021, 8:18 PM IST

  రాజమౌళి సినిమా చేసేలోగా మహేష్ ఇంకోటి,డైరక్టర్ ఖరారు


  మహేష్ బాబు త్వరలో రాజమౌళితో సినిమా చేయబోతున్నారనే వార్తలు వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే రాజమౌళి పూర్తిగా తన తాజా ప్రాజెక్టులో బిజీగా ఉన్నారు. ఆయన వాటిని ముగించుకుని వచ్చేలోగా మహేష్ ఓ సినిమాని స్పీడుగా పూర్తి చేయాలనుకుంటున్నారు. ఎందుకంటే రాజమౌళితో సినిమా అంటే చాలా కాలం డేట్స్ ఇవ్వాల్సి ఉంటుంది.