Anhdra Pradesh
(Search results - 6)Andhra PradeshOct 21, 2020, 9:12 AM IST
సరస్వతీదేవిగా విజయవాడ దుర్గమ్మ... బంగారు వీణతో భక్తులకు దర్శనం
ఆశ్వయుజ శుద్ధ సప్తమి నాడు చదువుల తల్లిగా కొలువుదీరే దుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతారు.
Andhra PradeshJun 14, 2020, 1:49 PM IST
ప్రతి స్కామ్ వెనుక లోకేష్, బాబుల హస్తం: దాడి వీరభద్రరావు
గత ప్రభుత్వం హయాంలో తండ్రీ కొడుకులు ఇద్దరు కలిసి రాష్ట్ర సంపదను దోచుకున్నారని ధ్వజమెత్తారు. "చంద్రబాబు వెన్నులో భయం మొదలయిందన్నారు. అచ్చెన్నాయుడును అరెస్ట్ చేస్తే బీసీ లపై దాడులు అన్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి ని అరెస్ట్ చేస్తే రాయలసీమ ఫ్యాక్షన్ అంటున్నారని ఆయన బాబుపై మండిపడ్డారు
Andhra PradeshMar 20, 2020, 3:09 PM IST
రాజధాని ఉద్యమంపై కరోనా ఎఫెక్ట్... రైతు నాయకులకు పోలీస్ నోటీసులు
రాజధాని అమరావతిలోనే కొనసాగించాలంటూ గత మూడు నెలలుగా నిరంతరాయంగా సాగుతున్న ఉద్యమంపై కరోనా వైరస్ ఎఫెక్ట్ పడింది.
Andhra PradeshJul 4, 2019, 2:29 PM IST
అప్పుడే కరెంట్ కోతలు: జగన్ సర్కార్‌పై చంద్రబాబు ఫైర్
వైసీపీ అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే విద్యుత్ కోతలు మొదలయ్యాయని వైసీపీ పాలనపై టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు మండిపడ్డారు.
Andhra PradeshJun 21, 2019, 2:06 PM IST
రాజ్యసభలో టీడీపీపీ విలీనం: ఉపరాష్ట్రపతికి లేఖ ఇవ్వనున్న ఎంపీలు
రాజ్యసభలో టీడీపీపీ బీజేపీలో విలీనం చెల్లదని చెల్లదంటూ రాజ్యసభ చైర్మెన్ వెంకయ్యనాయుడుకు టీడీపీ ఎంపీలు శుక్రవారం నాడు లేఖ ఇవ్వనున్నారు.
Andhra Pradesh assembly Elections 2019May 27, 2019, 1:35 PM IST
ఏపీలో టీడీపీ అగ్రనేతల వారసుల ఓటమి
టీడీపీ అగ్రనేతల వారసులు ఈ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు.వైసీపీ ప్రభంజనంతో టీడీపీకి గట్టి పట్టున్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడ ఆ పార్టీ అభ్యర్థులు ఓటమి పాలయ్యారు.తొలిసారిగా ఎన్నికల్లో పోటీ చేసిన వారిలో ఎక్కువ మంది ఓటమి పాలయ్యారు.