Angelo Mathews
(Search results - 2)CricketJan 2, 2020, 5:59 PM IST
ఇండియా వర్సెస్ శ్రీలంక టీ20 సిరీస్: పూర్తి షెడ్యూల్, టీవీ టైమింగ్స్
శ్రీలంక, ఇండియా క్రికెట్ జట్ల మధ్య టీ20 సిరీస్ ఈ నెల 5వ తేదీనుంచి ప్రారంభం కానుంది. సిరీస్ పూర్తి షెడ్యూల్, ఇరు దేశాల జట్లు, టీవీ లైవ్ ప్రసారాల వివరాలను ఇక్కడ చూడవచ్చు.
CricketJan 2, 2020, 1:49 PM IST
త్వరలో భారత్ తో టీ20... మాథ్యూస్ రీఎంట్రీ
భారత్తో ఈనెల 5న మొదలయ్యే మూడు టి20 మ్యాచ్ల సిరీస్లో పాల్గొనే శ్రీలంక జట్టును బుధవారం ప్రకటించారు. 16 మంది సభ్యులుగల జట్టుకు లసిత్ మలింగ సారథ్యం వహిస్తాడు. 32 ఏళ్ల మాథ్యూస్ 2018 ఆగస్టులో చివరిసారి టి20 మ్యాచ్ ఆడాడు.