Asianet News TeluguAsianet News Telugu
7 results for "

Android Phones

"
These 'secret' features of Android phones are very useful, if you do not know then knowThese 'secret' features of Android phones are very useful, if you do not know then know

మీ స్మార్ట్‌ఫోన్‌లో ఉండే ఈ సీక్రెట్ ఫీచర్స్ గురించి తెలుసా.. ఇప్పుడు చాలా ఈజీగా..

 ఈ‌ రోజుల్లో  ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్‌ఫోన్‌ అనేది సాధారణం. ఇంట్లో ఎంతమంది ఉన్న  వారికి విడివిడిగా స్వంత మొబైల్ (mobile)ఫోన్  ఉండేందుకు కోరుకుంటారు. అయితే  మీ స్వంత స్మార్ట్‌ఫోన్ గురించి ఏం తెలుసు అని అడిగితే ఏం చెప్తారు..? మీ ఫోన్‌లో ఉండే మీకు తెలియని ఫీచర్లు ఏమిటి అని అడిగితే మీ సమాధానం ఏంటి.. ? అయితే ఆండ్రాయిడ్(android) ఫోన్ లో ఉండే సెక్రెట్స్ గురించి తెలిసిన వారు చాలా తక్కువ మంది ఉంటారు.

Technology Oct 18, 2021, 2:17 PM IST

How to fix the SMS issue on Android phones: Uninstall the Google Carrier Services app nowHow to fix the SMS issue on Android phones: Uninstall the Google Carrier Services app now

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లలో ఎస్‌ఎం‌ఎస్ పంప‌లేక‌పోతున్నారా.. అయితే ఈ యాప్ వెంటనే డిలెట్ చేయండి..

వినియోగదారులు ఎస్ఎంఎస్ పంపించిన తరువాత దాదాపు 30 నిమిషాల తరువాత డెలివరీ అవుతున్నాయని, మరికొందరికి గంటకు పైగా సమయం పడుతుందని వినియోగదారులు సోషల్ మీడియా ద్వారా ఫిర్యాదులు చేశారు.

Tech News Dec 12, 2020, 4:50 PM IST

Facebook Messenger security flaw allowed hackers to spy on android users; Now fixedFacebook Messenger security flaw allowed hackers to spy on android users; Now fixed

ఫేస్‌బుక్ మెసెంజర్‌ వాడుతున్నారా.. జాగ్రత్త కాల్స్ ద్వారా మీ ఫోన్ హ్యాక్ కావొచ్చు..

 ఈ బగ్ ఫేస్‌బుక్ మెసెంజర్ వీడియో, ఆడియో కాల్స్ పై ప్రభావితం చేస్తుంది, అయితే ఈ బగ్ వల్ల ఆండ్రాయిడ్ వినియోగదారులపై ఎక్కువగా ప్రభావం చూపనుంది.  ఫేస్‌బుక్ మెసెంజర్ ఈ బగ్ను గూగుల్ ప్రాజెక్ట్ జీరోలోని భద్రతా పరిశోధకులు నివేదించారు. 

Tech News Nov 21, 2020, 4:58 PM IST

Reliance Jio  10 crore low-cost Android phones by December: ReportReliance Jio  10 crore low-cost Android phones by December: Report

త్వరలో జియో లోకాస్ట్ 5జి‌ స్మార్ట్‌ ఫోన్‌లు.. డేటా ప్యాక్‌ కూడా..

డేటా ప్యాక్‌లతో కూడిన లోకాస్ట్ స్మార్ట్ ఫోన్‌లను 2020 డిసెంబర్‌లో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో లాంచ్ చేయవచ్చని తెలిపింది. ఆల్ఫాబెట్ ఇంక్ గూగుల్ డిజిటల్ యూనిట్లో 4.5 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనున్నట్లు జూలైలో రిలయన్స్ ప్రకటించింది.
 

business Sep 9, 2020, 5:41 PM IST

users Android smartphone can be an earthquake detection system; Googleusers Android smartphone can be an earthquake detection system; Google

ఆండ్రయిడ్ స్మార్ట్‌ఫోన్లతో భూకంపాన్ని గుర్తించవచ్చు.. ఎలా అనుకుంటున్నారా ?

మీ ఫోన్ యాక్సిలెరోమీటర్ ఒక డేటా పాయింట్ అవుతుంది, ఇది భూకంపాలను గుర్తించడానికి ఒక అల్గోరిథంకు దోహదం చేస్తుంది. భూకంపం సంభవించినప్పుడు ప్రజలకు ఆటొమేటిక్ గా హెచ్చరికలు పంపేలా వ్యవస్థ తయారు చేసింది.

Tech News Aug 12, 2020, 6:52 PM IST

Google One Free Storage Management Feature For IOS, Android DevicesGoogle One Free Storage Management Feature For IOS, Android Devices

ఫోన్ డేటా బ్యాక్‌అప్‌ చేయాలనుకుంటున్నారా... అయితే ‘గూగుల్‌ వన్‌’ మీకోసం ..

అయితే తాజాగా క్లౌడ్ స్టోరేజ్ సర్వీస్, గూగుల్ వన్ మీ డాటాను ఫ్రీగా బ్యాక్‌అప్‌ చేయనుంది. మొదట గూగుల్ వన్  2018లో లాంచ్ చేసింది, ఇప్పుడు గూగుల్ ఖాతాతో ఉచితంగా ఐ‌ఓ‌ఎస్, ఆండ్రాయిడ్ ఫోన్లలోని డేటాను ఉచితంగా  బ్యాకప్ చేయవచ్చు.

Tech News Jul 31, 2020, 3:06 PM IST

whatsapp will nor work on old version os  phoneswhatsapp will nor work on old version os  phones

వాట్సాప్ వినియోగదారులకు బ్యాడ్ న్యూస్...ఆ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు.

విండోస్ OS ద్వారా నడుస్తున్న అన్ని ఫోన్‌లలో  వాట్సాప్ ఇక పని చేయదు. వాట్సాప్ మెసేజింగ్ యాప్ కొన్ని ఐఫోన్‌లు, ఆండ్రాయిడ్ ఫోన్‌లలో వాట్సాప్ సర్విస్ ను నిలిపివేస్తూనట్లు తెలిపింది.

Technology Dec 11, 2019, 3:01 PM IST