Asianet News TeluguAsianet News Telugu
2 results for "

Andrha Pradesh Cm

"
AP CM YS Jagan launches Vanijya ustav 2021AP CM YS Jagan launches Vanijya ustav 2021

విజయవాడలో వాణిజ్య ఉత్సవాన్ని ప్రారంభించిన ఏపీ సీఎం జగన్


ఎక్స్‌పోర్ట్ కాన్‌క్లేవ్ ద్వారా ఎగుమతిదారులకు కావాల్సిన సమాచారం అందిస్తామని  మంత్రి మేకపాటి గౌతం రెడ్డి చెప్పారు.వాణిజ్యంతో దేశంలోని ఏ రాష్ట్రంలోనైనా పోటీ పడే సత్తా రాష్ట్రానికి ఉందన్నారు మేకపాటి గౌతం రెడ్డి.వాణిజ్యం పెంపునకు , మౌళిక వసతుల కల్పనలో ఏపీ ముందుంటుందని ఆయన చెప్పారు. 

Andhra Pradesh Sep 21, 2021, 11:41 AM IST

Andhra pradesh new chief secretary sammer sharma meets AP CM YS jaganAndhra pradesh new chief secretary sammer sharma meets AP CM YS jagan

ఏపీ సీఎం జగన్‌తో నూతన సీఎస్ సమీర్ శర్మ భేటీ


ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఈ నెల 30వ తేదీన  ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఆదిత్యనాథ్ దాస్ కి ఇప్పటికే మూడు మాసాలు పొడిగించింది. మరోసారి పొడిగింపునకు ఏపీ సర్కార్ సుముఖంగా లేదు. దీంతో  కొత్త సీఎస్‌గా సమీర్ శర్మను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఇటీవలనే ఉత్తర్వులు జారీ చేసింది. 

Andhra Pradesh Sep 13, 2021, 5:55 PM IST