Andre Russel  

(Search results - 12)
 • undefined

  Cricket13, Feb 2020, 6:08 PM IST

  అమ్మాయిలకు సెక్సీగా కనిపించాలని....: గుట్టు విప్పిన రస్సెల్

  అమ్మాయిలను ఆకర్షించాలనే ఉద్దేశంతో ఛాతీని, భుజాలను పెంచుకోవడానికి తాను వ్యాయామం  చేశానని, కాళ్లను పూర్తిగా పట్టించుకోలేదని, ఆ తప్పిదానికి ఇప్పుడు అనుభవిస్తున్నానని వెస్టిండీస్ క్రికెటర్ ఆండ్రే రస్సెల్ చెప్పాడు.

 • russell

  CRICKET18, Sep 2019, 4:20 PM IST

  బేబీ రస్సెల్ పార్టీ... తండ్రి కాబోతున్న విండీస్ ఆలౌరౌండర్ రస్సెల్ (వీడియో)

  వెస్టిండిస్ విద్వంసకర ఆటగాడు ఆడ్రీ రస్సెల్స్ తండ్రి కాబోతున్నాడు. తన భార్య ప్రస్తుతం గర్భం దాల్చిందని...త్వరలో పండంటి బిడ్డకు జన్మనివ్వనుందని స్వయంగా రస్సెల్ ప్రకటించాడు.  

 • ressel

  CRICKET13, Sep 2019, 12:12 PM IST

  హెల్మెట్‌ మీదకు దూసుకొచ్చిన బంతి, క్రీజులోనే కుప్పకూలిన రసెల్

  కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో విండీస్ విధ్వంసక ఆటగాడు ఆండ్రీ రసెల్ తీవ్రంగా గాయపడ్డాడు. బంతిని హిట్ చేసే ప్రయత్నంలో అది రసెల్ చెవికి గాయం కావడంతో క్రీజులోనే కుప్పకూలిపోయాడు. 

 • Andre Russell

  CRICKET3, Aug 2019, 2:48 PM IST

  టీమిండియాతో టీ20 సీరిస్... ఆరంభానికి ముందే విండీస్ కు ఎదురుదెబ్బ

  టీమిండియా టీ20 సీరిస్ ఆరంభానికి ముందే  వెస్టిండిస్ జట్టుకు షాక్ తగిలింది. ఆ జట్టు సీనియర్ ఆల్ రౌండర్ ఆండ్రీ రస్సెల్ గాయం కారణంగా ఈ సీరిస్ మొత్తానికి  దూరమయ్యాడు. 

 • ওয়েস্টইন্ডিজ - চলতি বিশ্বকাপে আন্দ্রে রাসেল দলের সবচেয়ে বড় ভরসা। আইপিএল-এর সময় থেকেই হাঁটুর চোট তাঁকে ভোগাচ্ছে। অস্ট্রেলিয়া ম্যাচে উঠে গিয়েছিলেন। পরের ম্যাচে প্রথম এগারোয় ছিলেন না।

  Specials24, Jun 2019, 8:51 PM IST

  వెస్టిండిస్ కు బిగ్ షాక్... ప్రపంచ కప్ నుండి ఆండ్రీ రస్సెల్ ఔట్

  టీమిండియాతో మ్యాచ్ కు ముందే వెస్టిండిస్ జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ తగలింది. ఆ జట్టులో కీలక ఆటగాడు, ఆలౌ రౌండర్ ఆండ్రీ రస్సెల్ ప్రపంచకప్ టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. ఈ టోర్నీ ఆరంభం నుండే మోకాలి గాయం సమస్యతో అతడు సతమతమవుతున్నాడు. ఇలా గాయంతో ఆడుతూ ఆశించిన మేర రాణించకపోవడంతో అతన్ని ఈ టోర్నీ నుండి పక్కనపెడుతూ విండీస్ క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంది.

 • russell kkr

  CRICKET30, Apr 2019, 6:05 PM IST

  అభిమానులు అలా పిలిస్తేనే నాకు జోష్: రస్సెల్

  ఐపిఎల్ సీజన్ 12లో తమ డాషింగ్ బ్యాటింగ్ తో ఉర్రూతలూగిస్తున్న ఆటగాళ్లలో ఆండ్రీ రస్సెల్స్ ముందు వరుసలో వుంటాడు. భారీ షాట్లతో విరుచుకుపడుతూ ప్రతి బంతిని బౌండరీ బయటకు పంపించాలన్న కసితో అతడు ఆడుతుంటాడు. ఇలా కోల్‌‌కతా నైట్ రైడర్స్ బ్యాటింగ్ బలాన్ని పెంచడంతో పాటు బౌలింగ్ లోనూ రాణిస్తూ ఈ ఐపిఎల్ లోనే అత్యుత్తమ ఆల్ రౌండర్ గా అభిమానుల నుండి ప్రశంసలు పొందుతున్నాడు. ఇలా అన్ని విభాగాల్లోనూ తన పాత్ర కనబరుస్తూ కెకెఆర్ విజయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న రస్సెల్స్ తన పుట్టినరోజున మరో  అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 

 • dre russell

  CRICKET30, Apr 2019, 2:15 PM IST

  ఆమెను ఆకట్టుకోడమే నా లక్ష్యం....అందుకే భారీ షాట్లు: రస్సెల్స్

  ఆండ్రీ రస్సెల్స్... ధనాధన్ షాట్లతో విరుచుకుపడే స్పెషలిస్ట్ బ్యాట్ మెన్. అతడు క్రీజులో వున్నాడంటే ప్రత్యర్ధుల గుండెల్లో రైళ్లు పరుగెత్తాల్సిందే. ఇలా కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టును ఎన్నో మ్యాచుల్లో ఒంటిచేత్తో గెలింపించిన సత్తా రస్సెల్స్ సొంతం. ఇలా తన అత్యుత్తమ ప్రదర్శన జట్టు గెలుపు, అభిమానులను అలరించడం కోసం మాత్రమే కాదని... తన భార్యను ఆకట్టుకోవడం కోసం కూడా అని పేర్కొన్నాడు. ఆమెను ఎప్పుడూ తన ఆటతీరుతో ఆకట్టుకోవాలని ప్రయత్నిస్తుంటానని...అందువల్లే జాగ్రత్తగా గుర్తుండిపోయే ఇన్నింగ్సులు ఆడతానని రస్సెల్స్ వెల్లడించాడు. 

 • undefined

  CRICKET28, Apr 2019, 12:11 PM IST

  మాది చెత్త బౌలింగ్, చెత్త ఫీల్డింగ్..నేను ఆడలేను: రసెల్ వ్యాఖ్యలు

  జట్టు మేనేజ్‌మెంట్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాట్స్‌మెన్ ఆండ్రీ రస్సెల్. వరుస ఓటములపై తీవ్ర అసహనం చేసిన ఆండ్రీ... మాది మంచి జట్టే కానీ చెత్త నిర్ణయాలు తీసుకుంటే ఇలాగే వరుసగా ఓడిపోతామన్నాడు.

 • windies

  CRICKET25, Apr 2019, 5:46 PM IST

  వెస్టిండిస్ వరల్డ్ కప్ జట్టు: పొలార్డ్, నరైన్ ఔట్...రస్సెల్, గేల్ ఇన్

  ప్రపంచ దేశాల మధ్య వచ్చే నెలలో జరగనున్న క్రికెట్ సమరానికి వెస్టిండిస్ సిద్దమయ్యింది. ఇప్పటికే  అన్ని దేశాలు ప్రపంచ కప్ జట్లను ప్రకటించగా చివరగా విండీస్ కూడా ఆ పనిని పూర్తి చేసింది. ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న ఈ మెగా టోర్నీలో పాల్గొనే ఆటగాళ్ల ఎంపిక విషయంలో విండీస్ బోర్డు సంచలన నిర్ణయాలు నిర్ణయాలు తీసుకుంది. 

 • russell

  CRICKET22, Apr 2019, 3:57 PM IST

  నన్ను కేకేఆర్ యాజమాన్యం ఏడిపించింది...అందుకు ఫలితమే ఇది: రస్సెల్స్

  ఆండ్రీ రస్సెల్... కలకత్తా జట్టుకు దొరికిన మిస్సైల్. ఐపిఎల్ లో తన ఆల్ రౌండ్ ప్రదర్శనతో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టుకు ఒంటిచేత్తో విజయాలను  అందించి సత్తా చాటుతున్నాడు. బౌలింగ్ లో పరవాలేదనిపిస్తున్నాడు కానీ బ్యాటింగ్ విషయానికి వస్తే ప్రత్యర్ధి బౌలర్లను ఊచకోత కోస్తూ పరుగులు సునామీ సృష్టిస్తున్నాడు. పూనకం వచ్చినట్లు భారీ షాట్లతో విరుచుకుపడుతూ జట్టుకు విలువైన పరుగులు అందిస్తూ విజయతీరాలకు చేరుస్తున్నాడు. ఇలా ప్రస్తుతం జట్టులో కీలక ఆటగాడిలా మారిన రస్సెల్స్ గతంలో  కేకేఆర్ యాజమాన్యం తనను ఏడిపించిదంటూ సంచలన విషయాన్ని బయటపెట్టాడు. 

 • Andre Russell

  SPORTS6, Apr 2019, 11:59 AM IST

  ఐపీఎల్.. ఒక్క బాల్ కి 13 పరుగులు

  కేవలం ఒక్క బాల్ కి 13పరుగులు తీసి వెస్టిండీస్ ఆల్ రౌండర్ ఆండ్రి రసెల్ విధ్వంసం సృష్టించాడు.  శుక్రవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో కోల్ కత్తా నైట్ రైటర్స్ పోటీపడిన సంగతి తెలిసిందే.