Andhrapradesh Cm  

(Search results - 34)
 • Jegan Moahn Reddy

  Andhra Pradesh12, Sep 2019, 12:16 PM IST

  కేసీఆర్ బాటలోనే: కొత్త జిల్లాల ఏర్పాటుకు జగన్ ప్లాన్

  తెలంగాణ సీఎం కేసీఆర్ తరహలోనే ఏపీ సీఎం జగన్ కూడ కొన్ని కీలకమైన నిర్ణయాలను తీసుకోవాలని భావిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన చేసినట్టుగానే ఏపీ రాష్ట్రంలో కూడ జిల్లాల పునర్విభజనకు సీఎం జగన్ ప్లాన్ చేస్తున్నారు.
   

 • దానికితోడు అమరావతి భూసేకరణలో అవినీతి చోటు చేసుకుందని మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపిస్తున్నారు. రాజధాని ఒక్క సామాజికవర్గానికి చెందింది కాదని అంటూ చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులను ఆయన లక్ష్యంగా చేసుకుని మాట్లాడారు. అమరావతి పేరుతో పెద్ద యెత్తున తెలుగుదేశం పార్టీ నాయకులు భూములు కొనుగోలు చేసినట్లు, అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగినట్లు ఆయన చెబుతున్నారు. తద్వారా ఇతర సామాజిక వర్గాలను జగన్ ప్రభుత్వం తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. అమరావతికి చెల్లు చీటి పలికితే చంద్రబాబు పాదముద్రలు గానీ ఆయన ప్రతిష్ట గానీ లేకుండా పోతుంది. క్రమంగా ప్రజలు చంద్రబాబు పేరును మరిచిపోయే అవకాశం ఉంటుంది.

  Andhra Pradesh1, Sep 2019, 4:17 PM IST

  వరద బాధితులను ఆదుకోవాలి: జగన్‌కు బాబు లేఖ

  ఏపీ సీఎం వైఎస్ జగన్ కు టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు ఆదివారం నాడు లేఖ రాశారు.  వరద బాధితులను ఆదుకొనేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

 • ys jagan on revenue review

  Andhra Pradesh30, Aug 2019, 4:28 PM IST

  ఏపీలో మద్యం సిండికేట్ల మాఫియాకు.. సీఎం జగన్ చెక్

  మొత్తంగా మద్యం సిండికేట్ల ఆగడాలకు కళ్లెం పడనుంది. రూ.లక్షలకు లక్షలు వెచ్చిచి తమకు అనుకూలంగా ఉన్నవారిని దారిలోకి తెచ్చుకొని తామనుకున్నది సాధించేందుకు ఎంతకైనా తెగించే రాజకీయ ప్రతినిధుల ఆగడాలు ఇకపై కొనసాగే పరిస్థితులు కనిపించడం లేదు. ఏసీబీ కేసులకు చిక్కి, సీఐడీ కేసుల్లో ఇరుక్కున్న నేతలు బిక్కమొకాలేసుకోవాల్సిందే.

 • అధికార వైసీపీ బీసీ, కాపు సామాజిక వర్గాలను తమ వైపుకు తిప్పుకొనేందుకు ప్రయత్నాలను ప్రారంభించింది. మరో వైపు బీజేపీ నుండి టీడీపీ నేతలకు గాలం వేస్తున్నారు. ఈ తరుణంలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన కేశవ్ కే పీఏసీ ఛైర్మెన్ పదవిని కట్టబెట్టడం సరికాదని వాదించే వారు కూడ లేకపోలేదు.

  Andhra Pradesh28, Jul 2019, 11:41 AM IST

  జగన్ పీఏ ఫోన్‌ నెంబర్‌తో స్పూఫింగ్: నలుగురు అరెస్ట్

  ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ వ్యక్తిగత సహాయకుడు కె. నాగేశ్వర్ రెడ్డి వినియోగిస్తున్న సెల్‌ఫోన్  నెంబర్ ను స్పూఫింగ్ చేసిన నలుగురు నిందితులను హైద్రాబాద్  పోలీసులు సైబర్ క్రైమ్ పోలీసులు పీటీ వారంరెట్ పై శనివారం నాడు  అరెస్ట్ చేశారు.

 • 2019 ఎన్నికల్లో చంద్రబాబునాయుడు ఒంటరిగా పోటీ చేశారు. వైసీపీ కూడ ఈ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసింది. కానీ,ఈ ఎన్నికల్లో చంద్రబాబునాయుడు నేతృత్వంలోని టీడీపీ ఓటమి పాలైంది. వైసీపీ విజయం సాధించింది.

  Andhra Pradesh11, Jul 2019, 6:07 PM IST

  జగన్‌పై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు: చంద్రబాబు

  ఏపీ సీఎం జగన్‌పై శుక్రవారం నాడు సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తామని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు ప్రకటించారు. 
   

 • Acham Naidu jagan

  Andhra Pradesh11, Jul 2019, 1:32 PM IST

  అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై పడిపడి నవ్విన జగన్

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో టీడీపీ  శాసనసభపక్ష ఉప నేత అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై  ఏపీ సీఎం వైఎస్ జగన్  పడి పడీ నవ్వారు. 
   

 • Jagan_naidu

  Andhra Pradesh11, Jul 2019, 11:26 AM IST

  బావమరిది శవాన్ని పక్కనే పెట్టుకొని పొత్తులు మాట్లాడారు: బాబుపై జగన్

  తన బావమరిది హరికృష్ణ శవాన్ని పక్కనే ఉంచుకొని టీఆర్ఎస్‌తో పొత్తుల గురించి చంద్రబాబునాయుడు కేటీఆర్‌తో చర్చించారని ఏపీ సీఎం వైఎస్ జగన్  విమర్శించారు.
   

 • Praja Dharbar Jagan

  Andhra Pradesh10, Jul 2019, 1:31 PM IST

  జగన్ సంచలన నిర్ణయం: వాళ్లందరికి పరిహారం

  తమ ప్రభుత్వం రైతాంగానికి అండగా నిలుస్తోందని మాటలకే పరిమితం కాదు...ఆచరణలో కూడ తాము ముందుంటామని జగన్ సంకేతాలు ఇచ్చారు. ఆత్మహత్యలు చేసుకొన్న రైతుల కుటుంబాలకు రూ. 7లక్షల పరిహారాన్ని చెల్లించాలని ఏపీ సీఎం వైఎస్ జగన్  నిర్ణయం తీసుకొన్నారు.ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు ఆయన ఆదేశాలు జారీ చేశారు.

 • jagan, governor

  Andhra Pradesh9, Jul 2019, 12:46 PM IST

  గవర్నర్‌ నరసింహాన్‌తో జగన్ భేటీ

   ఏపీ సీఎం వైఎస్ జగన్ మంగళవారం నాడు  గవర్నర్ నరసింహన్‌తో భేటీ అయ్యారు. బడ్జెట్ సమావేశాలను పురస్కరించుకొని వివిధ అంశాలపై చర్చించేందుకు సీఎం జగన్‌ గవర్నర్‌తో భేటీ అయ్యారని సమాచారం.
   

 • జగన్ వద్దకు టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, గంటా శ్రీనివాసరావు, పయ్యావుల కేశవ్ వెళ్లనున్నారు.గురువారం నాడు ఉదయం విజయవాడలోని జగన్ ఇంటికి వెళ్లి ఈ బృందం అభినందించనుంది. జగన్ అపాయింట్ మెంట్ కోసం టీడీపీ ప్రతినిధులు ఎదురుచూస్తున్నారు.

  Andhra Pradesh26, Jun 2019, 10:43 AM IST

  ఎవరో కట్టిన ఇంట్లో చంద్రబాబు ఉంటున్నారు: పయ్యావుల

   అమరావతిలో చంద్రబాబునాయుడు నివాసం పక్కనే ఉన్న ప్రజా వేదికను కూల్చివేయడం తగదని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అభిప్రాయపడ్డారు. 

 • కలెక్టర్లు, ఎస్పీలతో జగన్ సమావేశం

  Andhra Pradesh25, Jun 2019, 3:48 PM IST

  బాక్సైట్ తవ్వకాలను నిలిపివేస్తాం: జగన్ నిర్ణయం

  బాక్సైట్ తవ్వకాల జీవోను రద్దు చేస్తామని  ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు.

 • chandrababu

  Andhra Pradesh25, Jun 2019, 2:33 PM IST

  చంద్రబాబు నివాసం కూల్చివేతకూ రంగం సిద్దం?

  రాష్ట్రంలో అక్రమ కట్టడాల కూల్చివేతకు సర్కార్ రంగం సిద్దం చేసింది. ప్రజా వేదిక కూల్చివేతతోనే రాష్ట్రంలోని అక్రమ కట్టడాల కూల్చివేతను  ప్రారంభించనున్నారు. బుధవారం నాడు ప్రజా వేదికను కూల్చివేసేందుకు చర్యలు తీసుకొంటున్నట్టుగా రెవిన్యూ శాఖ సీఆర్‌డీఏకు సమాచారం ఇచ్చింది

 • Andhra Pradesh25, Jun 2019, 10:30 AM IST

  ప్రత్యేక హోదాపై జగన్‌కు రామకృష్ణ లేఖ

  ప్రత్యేక హోదాపై కేంద్రం స్పష్టమైన ప్రకటన చేసిన నేపథ్యంలో  అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని సీపీఐ రాష్ట్ర సమితి కార్యదర్శి ఏపీ సీఎం వైఎస్ జగన్‌ను కోరారు. 
   

 • చంద్రబాబు వైఖరికి జగన్ వైఖరికి మధ్య బిజెపి విషయంలో ఇసుమంత తేడా మాత్రమే ఉంది. తెలుగుదేశం పార్టీ కేంద్ర ప్రభుత్వంలో చేరడమే కాకుండా బిజెపిని చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వంలో చేర్చుకున్నారు. ప్రత్యేక హోదాను కాదని కేంద్ర ప్రభుత్వం సూచించిన ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించారు. అయితే, వైఎస్ జగన్ తన ప్రత్యేక హోదా డిమాండ్ ను వదులుకోవడం లేదు. అదే సమయంలో ఎన్డీఎలో చేరడం లేదు.

  Andhra Pradesh24, Jun 2019, 11:28 AM IST

  ఎల్లుండి ప్రజా వేదిక భవనం కూల్చివేత: సీఎం జగన్ ఆదేశం

   ప్రజావేదిక భవనం అక్రమంగా నిర్మించినట్టుగా ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. ఎల్లుండి ఈ  భవనాన్ని కూల్చివేస్తామని ఆయన స్పష్టం చేశారు.
   

 • JC Diwakar Reddy

  Andhra Pradesh17, Jun 2019, 12:56 PM IST

  చంద్రబాబు మారాల్సిందే, జగన్ అందుకే గెలిచారు: జేసీ దివాకర్ రెడ్డి

  రాష్ట్రంలో మార్పు రావాలని ప్రజలు కోరుకొన్నారని.. జగన్ పాలన ఎలా ఉంటుందో  చూడాలనే ఆసక్తి కారణంగానే ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిందని అనంతపురం మాజీ ఎంపీ, టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి చెప్పారు. చంద్రబాబునాయుడు తీరును మార్చుకోవాలని  ఆయనకు పదే పదే తాను సూచించినట్టుగా కూడ  ఆయన స్పష్టం చేశారు.