Andhrapradesh Assembly Elections 2019  

(Search results - 36)
  • Learn why Jagan Reddy told Chandrababu Naidu, then you were keeping the asshole

    Andhra Pradesh24, Sep 2019, 7:18 AM

    ఎన్నికల్లో వైఎస్ఆర్‌సీపీ కంటే టీడీపీ ఖర్చే ఎక్కువ: ఎంతో తెలుసా?

    ఏపీ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్‌సీపీ కంటే టీడీపీ అత్యధికంగా ఖర్చు చేసింది. ఈ ఎన్నికల్లో టీడీపీ రూ. 131 కోట్లను ఖర్చు చేసింది. వైఎస్ఆర్‌సీపీ కేవలం రూ.86 కోట్లను మాత్రమే ఖర్చుచేసినట్టుగా ప్రకటించింది.

  • నిర్ణీత షెడ్యూల్ కంటే ముందుగానే చంద్రబాబునాయుడు ఎన్నికలకు వెళ్లారు. ఆ ఎన్నికల్లో  కాంగ్రెస్ పార్టీతో సీపీఐ, సీపీఐఎం, టీఆర్ఎస్‌లు ఎన్నికల పొత్తు పెట్టుకొన్నాయి. ఈ ఎన్నికల్లో  టీడీపీ ఘోర ఓటమిని చవిచూసింది. ఏపీలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కీలకంగా వ్యవహరించారు. దీంతో ఆ సమయంలో వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు.

    Andhra Pradesh29, May 2019, 11:23 AM

    ఎమ్మెల్యేలు, ఎంపీలతో చంద్రబాబు భేటీ

    నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలు, ఎంపీలతో టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు బుధవారం నాడు ఉండవల్లిలోని తన నివాసంలో సమావేశమయ్యారు.
     

  • previlige motion on naidu

    Andhra Pradesh assembly Elections 201918, May 2019, 11:57 AM

    మీ నిజస్వరూపం బయటపడింది.. చంద్రబాబుకి విజయసాయి కౌంటర్

    చంద్రగిరిలో 5 పోలింగ్ బూతుల్లో రీ పోలింగ్ అంటేనే చంద్రబాబు వణికి పోతున్నారని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి  కౌంటర్ వేశారు. 

  • ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందు నుంచి అధికార పార్టీ నుంచి తెలుగుదేశంలోకి, తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు జోరుగా సాగాయి. అయితే ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రాజకీయ ఉద్దండులు క్యూ కడుతున్నారు.

    Andhra Pradesh assembly Elections 201910, May 2019, 10:34 AM

    చంద్రబాబు సీఎం కావాలని రాయపాటి యాగాలు

    ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ఇటీవల ముగిసింది. ఈ ఎన్నికల ఫలితాలు ఈ నెల 23వ తేదీన విడుదల కానున్నాయి.  కాగా... ఈ ఎన్నికల్లో టీడీపీ గెలుపొంది.. మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటూ.... నరసారావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు యాగాలు నిర్వహిస్తున్నారు. 

  • Prashant Kishor -YS Jagan

    Andhra Pradesh assembly Elections 20196, May 2019, 4:54 PM

    ప్రశాంత్ కిశోర్ కి జగన్ బంపర్ ఆఫర్

    ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కి... ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. అయితే... జగన్ ఇచ్చిన ఆఫర్ ని ప్రశాంత్ కిశోర్ ఒకే చేశారా లేదా అన్నదే ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది.

  • tension mounting

    Andhra Pradesh3, May 2019, 5:54 PM

    ఇక్కడ తుఫానొస్తే జగన్ విహారయాత్రలు: చంద్రబాబు

    తుఫాన్ సమయంలో ప్రతిపక్ష నేత జగన్  విహార యాత్రలకు వెళ్లాడని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రజల గురించి జగన్  ఏనాడూ కూడ పట్టించుకోలేదన్నారు.
     

  • ఐటీ గ్రిడ్ సంస్థపై  వైకాపా యువజన విభాగం ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సార్‌నగర్‌ పోలీసులు ఐటీ గ్రిడ్స్‌ సంస్థపై మరో కేసు నమోదు చేశారు. టీడీపీకి వ్యతిరేక ఓటర్లను జాబితా నుండి తొలగించేందుకు ఐటీ గ్రిడ్ సంస్థ ప్రయత్నిస్తోందని  ఆయన ఫిర్యాదు చేశారు.

    Telangana26, Apr 2019, 5:09 PM

    ఏపీలో తెలంగాణ ఇంటలిజెన్స్ సర్వే దుమారం: తేజోభాను అరెస్ట్

    టీఎఫ్‌సీ డైరెక్టర్ తేజో భానును శుక్రవారం నాడు పోలీసులు అరెస్ట్ చేశారు.ఏపీ ఎన్నికల్లో  తెలంగాణ ఇంటలిజెన్స్ పేరుతో టీఎఫ్‌సీ సర్వే నిర్వహించింది. టీఎప్‌సీ సంస్థపై తెలంగాణ పోలీసులు ఇదివరకే జూబ్లీహిల్స్ పోలీసులు ఫిర్యాదు చేశారు.  

  • undefined

    Andhra Pradesh assembly Elections 201922, Apr 2019, 4:49 PM

    జగన్ లో మార్పులేదు, చంద్రబాబు మళ్లీ సీఎం.. ఉండవల్లి

    ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర ఉత్కంఠ నడుస్తోంది. ఇప్పటికే పోలింగ్ ముగిసినా.. ఫలితాల కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రూ.వేలు, రూ.లక్షల్లో బెట్టింగ్ లు కూడా జరుగుతున్నాయి. ఎవరికివారు సొంతంగా సర్వేలు చేయిస్తున్నారు. 

  • JC Diwakar Reddy

    Andhra Pradesh assembly Elections 201922, Apr 2019, 11:35 AM

    పసుపు-కుంకుమే చంద్రబాబును కాపాడింది: జేసీ దివాకర్ రెడ్డి

    డ్వాక్రా సంఘాల మహిళలకు పసుపు-కుంకుమ, పెన్షన్ స్కీమ్ టీడీపీని ఈ ఎన్నికల్లో బతికించనుందని  అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు

  • voter

    Andhra Pradesh assembly Elections 201918, Apr 2019, 10:14 AM

    శ్రీకాకుళంలో ఓటేసిన మైనర్లు

    ఇటీవల ఏపీలో జరిగిన పోలింగ్ పలు అవకతవకలు జరిగినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈవీఎంలు సరిగా పనిచేయలేదని.. పోలింగ్ సరిదగా జరగలేదంటూ అధికార,  ప్రతిపక్ష పార్టీల నేతలు మాటల యుద్ధం చేసుకుంటున్నారు.

  • Ashok

    Andhra Pradesh16, Apr 2019, 10:46 AM

    ఐటీ గ్రిడ్ కేసు: ఆశోక్‌ కోసం ఆంధ్రాకు తెలంగాణ పోలీసులు

     ఐటీ గ్రిడ్ సంస్థ సీఈఓ ఆశోక్‌ కోసం తెలంగాణ పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఆశోక్ కోసం తెలంగాణ పోలీసులు ఏపీ రాష్ట్రానికి వెళ్లనున్నారు. ప్రాథమిక విచారణ, కాల్ డేటా విశ్లేషణ తర్వాత ఆశోక్‌ ఏపీలో ఉన్నట్టుగా తెలంగాణ పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

  • undefined

    Andhra Pradesh assembly Elections 201911, Apr 2019, 6:53 PM

    150 కేంద్రాల్లో రీ పోలింగ్‌కు చంద్రబాబు డిమాండ్

     రాష్ట్రంలోని 150 పోలింగ్‌స్టేషన్లలో రీ పోలింగ్ నిర్వహించాలని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి చంద్రబాబునాయుడు లేఖ రాశారు.

  • gopalakrishna dwiwedi

    Andhra Pradesh assembly Elections 201911, Apr 2019, 12:06 PM

    ఏ పార్టీకి వేస్తే ఆ పార్టీకే పడుతుంది: బాబుకు ద్వివేది కౌంటర్

    ఏపీ రాష్ట్రంలో ఉదయం 11 గంటల వరకు  15 శాతం  పోలింగ్ శాతం నమోదైందని ఏపీ ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది  ప్రకటించారు.
     

  • ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తన పేరుని చూసుకోవాలని తాపత్రయ పడతున్న పవన్ కల్యాణ్ అందుకు సంబంధించి సరైన ప్రయత్నాలు చేయడం లేదు. జాతీయ పార్టీలతో పొత్తులు పెట్టుకోవడం అనేది ఈ పాటికే పూర్తయిపోయి ఉండాలి

    Andhra Pradesh assembly Elections 201925, Mar 2019, 10:27 AM

    తుది జాబితా విడుదల చేసిన జనసేన: అభ్యర్థులు వీరే

    నామినేషన్ల దాఖలకు చివరి రోజున జనసేన 19 అసెంబ్లీ, 3 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. సోమవారం ఉదయం జనసేన  పార్టీ ఈ జాబితాను విడుదల చేసింది.
     

  • undefined

    Andhra Pradesh assembly Elections 201919, Mar 2019, 5:46 PM

    ట్విస్ట్: చంద్రబాబు బుజ్జగింపులతో పోటీకి బుడ్డా సై

    కర్నూల్ జిల్లా శ్రీశైలం అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేసేందుకు బుడ్డా రాజశేఖర్ రెడ్డి రంగం సిద్దం చేసుకొన్నారనే ప్రచారం సాగుతోంది. చంద్రబాబునాయుడు సూచన మేరకు పోటీకి సిద్దమైనట్టుగా ప్రచారం సాగుతోంది.