Andhrapradesh  

(Search results - 401)
 • Tammineni Sitaram

  Andhra Pradesh19, Jul 2019, 10:15 AM IST

  టీడీపీ నేతల ఆందోళన... స్పీకర్ అసహనం

  ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సమావేశాల్లో పోలవరం పై చర్చ జరిపించాలని టీడీపీ నేతలు ఆందోళన చేపట్టారు. కాగా.... టీడీపీ నేతల ప్రవర్తనపై స్పీకర్ తమ్మినేని సీతారాం అసహనం వ్యక్తం చేశారు.

 • ఈ నెలాఖరుకు తాను కుప్పం లో పర్యటించనున్నట్టు చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. పార్టీలో ప్రక్షాళన కూడ చేస్తానన్నారు. మూడు నాలుగు రోజుల పాటు అక్కడే ఉంటానని బాబు పార్టీ కార్యకర్తలకు భరోసా ఇచ్చారు.

  Andhra Pradesh16, Jul 2019, 1:16 PM IST

  వైసీపీ అబద్దాలకు ఇదే పరాకాష్ట: కియాపై బాబు కామెంట్స్

  కియా  కార్ల ఫ్యాక్టరీని వైఎస్ రాజశేఖర్ రెడ్డి తీసుకొచ్చారని ఏపీ ఆర్ధిక శాఖ మంత్రి  బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పడం  దారుణమని  టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు.

 • Jagan mohan

  Andhra Pradesh16, Jul 2019, 11:02 AM IST

  చంద్రబాబుపై దూకుడు పెంచండి: మంత్రులకు జగన్ ఆదేశం

  అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలపై మరింత దూకుడుగా వెళ్లాలని ఏపీ సీఎం వైఎస్ జగన్  ఆ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులకు సూచించారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరిస్తున్న  వ్యూహంపై పార్టీ నేతలతో వైఎస్ జగన్  చర్చించారు.

 • ajay kallam

  Andhra Pradesh15, Jul 2019, 5:15 PM IST

  పీపీఏల రద్దు వల్ల పెట్టుబడులు ఆగవు: అజయ్ కల్లం

  అమరావతి: విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు పారదర్శకంగా ఉండాల్సిన అవసరం ఉందని ఏపీ ప్రభుత్వ సలహాదారు అజయ్ కల్లం అభిప్రాయపడ్డారు. పీపీఏల రద్దు వల్ల పెట్టుబడులు రావని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

   

 • Andhra Pradesh12, Jul 2019, 1:21 PM IST

  బుగ్గన బడ్జెట్‌: రైతాంగానికి పెద్దపీట

  ఏపీ  ప్రభుత్వం వ్యవసాయానికి అనుబంధ రంగాలకు బడ్జెట్‌లో రూ. 20,677 కోట్లను  కేటాయించింది. రైతాంగ సంక్షేమం కోసం తాము కట్టుబడి ఉంటామని ఎన్నికల సభల్లో వైఎస్ జగన్  ప్రకటించారు.  ఈ మేరకు బడ్జెట్‌లో వ్యవసాయానికి ప్రాధాన్యత ఇచ్చారు.

 • 2019 ఎన్నికల్లో చంద్రబాబునాయుడు ఒంటరిగా పోటీ చేశారు. వైసీపీ కూడ ఈ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసింది. కానీ,ఈ ఎన్నికల్లో చంద్రబాబునాయుడు నేతృత్వంలోని టీడీపీ ఓటమి పాలైంది. వైసీపీ విజయం సాధించింది.

  Andhra Pradesh11, Jul 2019, 6:07 PM IST

  జగన్‌పై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు: చంద్రబాబు

  ఏపీ సీఎం జగన్‌పై శుక్రవారం నాడు సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తామని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు ప్రకటించారు. 
   

 • Acham Naidu jagan

  Andhra Pradesh11, Jul 2019, 1:32 PM IST

  అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై పడిపడి నవ్విన జగన్

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో టీడీపీ  శాసనసభపక్ష ఉప నేత అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై  ఏపీ సీఎం వైఎస్ జగన్  పడి పడీ నవ్వారు. 
   

 • Jagan_naidu

  Andhra Pradesh11, Jul 2019, 11:26 AM IST

  బావమరిది శవాన్ని పక్కనే పెట్టుకొని పొత్తులు మాట్లాడారు: బాబుపై జగన్

  తన బావమరిది హరికృష్ణ శవాన్ని పక్కనే ఉంచుకొని టీఆర్ఎస్‌తో పొత్తుల గురించి చంద్రబాబునాయుడు కేటీఆర్‌తో చర్చించారని ఏపీ సీఎం వైఎస్ జగన్  విమర్శించారు.
   

 • Tammineni Sitaram

  Andhra Pradesh11, Jul 2019, 9:13 AM IST

  ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

  ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు గురువారం ప్రారంభమయ్యాయి. ఉదయం తొమ్మిది గంటలకు సమావేశాలు ప్రారంభం కాగా... స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్నోత్తరాల సమయాన్ని ప్రారంభించారు. 

 • Praja Dharbar Jagan

  Andhra Pradesh10, Jul 2019, 1:31 PM IST

  జగన్ సంచలన నిర్ణయం: వాళ్లందరికి పరిహారం

  తమ ప్రభుత్వం రైతాంగానికి అండగా నిలుస్తోందని మాటలకే పరిమితం కాదు...ఆచరణలో కూడ తాము ముందుంటామని జగన్ సంకేతాలు ఇచ్చారు. ఆత్మహత్యలు చేసుకొన్న రైతుల కుటుంబాలకు రూ. 7లక్షల పరిహారాన్ని చెల్లించాలని ఏపీ సీఎం వైఎస్ జగన్  నిర్ణయం తీసుకొన్నారు.ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు ఆయన ఆదేశాలు జారీ చేశారు.

 • jagan, governor

  Andhra Pradesh9, Jul 2019, 12:46 PM IST

  గవర్నర్‌ నరసింహాన్‌తో జగన్ భేటీ

   ఏపీ సీఎం వైఎస్ జగన్ మంగళవారం నాడు  గవర్నర్ నరసింహన్‌తో భేటీ అయ్యారు. బడ్జెట్ సమావేశాలను పురస్కరించుకొని వివిధ అంశాలపై చర్చించేందుకు సీఎం జగన్‌ గవర్నర్‌తో భేటీ అయ్యారని సమాచారం.
   

 • NATIONAL3, Jul 2019, 6:17 PM IST

  కంచిలో పోలీసులు కొట్టిన దెబ్బలకు రాజమండ్రి యువకుడి మృతి

  దైవ దర్శనం కోసం వచ్చిన ఓ యువకుడిని ఫోటోలు తీశారనే నెపంతో పోలీసులు కొట్టడంతో  రాజమండ్రి యువకుడు ఆకాష్ మృతి చెందాడు. ఈ ఘటనపై తమకు న్యాయం చేయాలని  కుటుంబసభ్యులు  కోరుతున్నారు.
   

 • కలెక్టర్లు, ఎస్పీలతో జగన్ సమావేశం

  Andhra Pradesh29, Jun 2019, 1:25 PM IST

  తండ్రి బాటలోనే తనయుడు: జూలై 1 నుంచి జగన్ ప్రజా దర్బార్

   తండ్రి తరహాలోనే ఏపీ సీఎం వైఎస్ జగన్  ప్రజలను నేరుగా కలుసుకొనేందుకు ఏర్పాట్లు చేసుకొంటున్నారు. ప్రతి రోజూ   ప్రజా దర్బార్‌ పేరుతో ప్రజలను కలుసుకోనున్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రతి రోజూ గంట పాటు ప్రజలను కలుసుకొంటారు.

 • Jagan

  Telangana28, Jun 2019, 3:56 PM IST

  పవర్ పాయింట్ ప్రజంటేషన్: నీటి లభ్యతపై జగన్‌కు వివరించిన కేసీఆర్

  గోదావరి, కృష్ణా నదుల్లో ఏ మేరకు నీరుంది.. ఎక్కడెక్కడ  ఎగువ రాష్ట్రాలు బ్యారేజీలు నిర్మించారనే విషయాలపై తెలంగాణ సీఎం కేసీఆర్ పవర్ పాయింట్ ప్రజంటేషన్  ద్వారా వివరించారు. 

 • కేసీఆర్‌తో జగన్ భేటీ

  Telangana28, Jun 2019, 3:10 PM IST

  గోదావరి నీరు శ్రీశైలం తరలింపు: జగన్, కేసీఆర్ నిర్ణయం

   కృష్ణా నదిలో  నీటి లభ్యత  తక్కువగా ఉన్న నేపథ్యంలో  గోదావరి నీటిని శ్రీశైలం ప్రాజెక్టుకు తరలించాలని రెండు రాష్ట్రాల సీఎంలు నిర్ణయం తీసుకొన్నారు. ఈ మేరకు అవసరమైన ప్లాన్‌ను తయారు చేయాలని  సీఎంలు అధికారులను ఆదేశించారు.