Asianet News TeluguAsianet News Telugu
21 results for "

Andhra Prdesh

"
AP High court orders to finalize fee within 4 weeks in private and unaided collegesAP High court orders to finalize fee within 4 weeks in private and unaided colleges

ఆ కాలేజీల్లో ఫీజులపై నాలుగు వారాల్లో నిర్ణయించండి: ఏపీ హైకోర్టు

ప్రైవేట్ డిగ్రీ కాలేజీల ఫీజులను నియంత్రిస్తూ ప్రభుత్వం గతంలో జీవో ఇచ్చింది. అయితే ఈ జీవోను డిగ్రీ కాలేజీల యాజమాన్యాలు హైకోర్టులో సవాల్ చేశాయి. డిగ్రీ కాలేజీలను మూడు కేటగిరిలుగా విభజించి ఫీజులు నిర్ణయించడాన్ని ప్రైవేట్ డిగ్రీ కాలేజీల యాజమాన్యాలు వ్యతిరేకించాయి

Andhra Pradesh Oct 7, 2021, 1:55 PM IST

Vizag Steel Plant Workers Protest akpVizag Steel Plant Workers Protest akp
Video Icon

కేంద్ర కార్మిక సంఘాల పిలుపు... సమ్మెకు దిగిన విశాఖ ఉక్కు కార్మికులు

విశాఖపట్నం: వేతన ఒప్పందం, ఆర్థిక సదుపాయాలు కొరకు కేంద్ర కార్మిక సంఘాలు పిలుపు మేరకు మంగళవారం విశాఖ ఉక్కు కార్మికులందరు సమ్మెలో పాల్గొన్నారు. 

Andhra Pradesh Jun 29, 2021, 1:12 PM IST

AP CM YS Jagan releases funds for YSR Matsyakara Bharosa Scheme lnsAP CM YS Jagan releases funds for YSR Matsyakara Bharosa Scheme lns

రాష్ట్రంలో 8 ఫిషింగ్ హార్బర్ల ఏర్పాటు: వైఎస్ఆర్ మత్స్యకార భరోసా స్కీం కింద నిధులు విడుదల

గతంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం మత్స్యకారులకు ఏం చేయలేదని ఆయన చెప్పారు. అక్వా రైతులకు రూపాయిన్నరకే విద్యుత్ ను అందిస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

Andhra Pradesh May 18, 2021, 12:15 PM IST

union government should think alternatives on production of corona vaccine lnsunion government should think alternatives on production of corona vaccine lns

కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తిపై ప్రత్యామ్నాయం ఆలోచించాలి: జగన్

వైఎస్ఆర్ రైతు భరోసా పథకం కింద మూడో ఏడాది తొలివిడతగా రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు బదిలీ కార్యక్రమాన్ని సీఎం జగన్ గురువారం నాడు అమరావతి క్యాంప్ కార్యాలయం నుండి ప్రారంభించారు.  

Andhra Pradesh May 13, 2021, 11:51 AM IST

electricity tariffs not hiked  AP minister Balineni Srinivasa Reddy lnselectricity tariffs not hiked  AP minister Balineni Srinivasa Reddy lns

విద్యుత్ ఛార్జీలు పెంచలేదు: ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి

కొత్త టారిఫ్ లో కరూడా పాత ఛార్జీలే వసూలు చేస్తామని ఆయన తెలిపారు. పవన్ కళ్యాణ్ పై కక్ష సాధించాల్సిన అవసరం తమకు లేదని ఆయన చెప్పారు. సినిమాలు వేరు, రాజకీయాలు వేరని ఆయన అభిప్రాయపడ్డారు.

Andhra Pradesh Apr 12, 2021, 5:26 PM IST

attack on school in krishna districtattack on school in krishna district
Video Icon

సీఎం జగన్ అనుమానించినట్లే... వాటిపైనా దాడులు మొదలయ్యాయా?

నాడు నేడుతో బడులు కళకళలాడుతున్నాయని...ఇది చూసి టీడీపీ నేతల కళ్ళు మండుతున్నాయన్నారు... 

Andhra Pradesh Mar 4, 2021, 6:17 PM IST

andhra pradesh reports 079 new corona cases, total rises to 8,89,156 lnsandhra pradesh reports 079 new corona cases, total rises to 8,89,156 lns

ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు: మొత్తం 8,89,156కి చేరిక


గత 24 గంటల్లోరాష్ట్రంలో కరోనాతో ఒక్కరు మరణించారు. విశాఖ జిల్లాలో కరోనాతో ఒక్కరు చనిపోయారు.దీంతో రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 7,167కి చేరుకొంది.
 

Andhra Pradesh Feb 19, 2021, 5:55 PM IST

ap high court  judgement on ycp mla jogi ramesh lunch motion petitionap high court  judgement on ycp mla jogi ramesh lunch motion petition

జోగి రమేష్ కు ఎస్ఈ నుండి ఊరట... మీడియా మాట్లాడొచ్చని హైకోర్టు తీర్పు

 ఈ నెల 17 వరకు మీడియాతో మాట్లాడొద్దని పెడన వైసీపీ ఎమ్మెల్యే  జోగి రమేష్ కు ఎస్‌ఈసీ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంలో ఆయనకు హైకోర్టులో ఊరట లభించింది. 

Andhra Pradesh Feb 12, 2021, 5:39 PM IST

andhra prdesh reports 1316 new corona cases, total risest to 8,58,711 lnsandhra prdesh reports 1316 new corona cases, total risest to 8,58,711 lns

24 గంటల్లో ప.గోదావరిలో అత్యధికం, కర్నూల్‌లో అత్యల్పం: ఏపీలో మొత్తం కరోనా కేసులు 8,35,801

రాష్ట్రంలో ఇప్పటివరకు 94లక్షల 08వేల 868మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.  గత 24 గంటల్లో 75,165 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.వీరిలో 1316మందికి కరోనా సోకినట్టుగా ప్రభుత్వం తెలిపింది. గత 24 గంటల్లో1,821 మంది కరోనా నుండి కోలుకొన్నారు.

Andhra Pradesh Nov 19, 2020, 6:10 PM IST

Amavarathi movement enters 250th day: variety protestAmavarathi movement enters 250th day: variety protest

250 రోజులకి చేరుకొన్న అమరావతి నిరసనలు: వెరైటీ ఆందోళనలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం  మూడు రాజధానులను ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్టుగా అసెంబ్లీలో సీఎం వైఎస్ జగన్ ప్రకటన చేసిన రోజు నుండి అమరావతి పరిసర గ్రామాల ప్రజలు ఆందోళనలకు దిగారు.
 

Andhra Pradesh Aug 23, 2020, 2:00 PM IST

8732 New corona cases reported in andhra prdesh8732 New corona cases reported in andhra prdesh

ఏపీకి కాస్త ఉపశమనం: ఒక్కరోజులో 10 వేలకు పైగా డిశ్చార్జ్‌లు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 8,732 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. 

Andhra Pradesh Aug 15, 2020, 6:08 PM IST

MP Raghurama krishnam raju writes letter to Cm jaganMP Raghurama krishnam raju writes letter to Cm jagan

జగన్‌కి మరో లేఖ రాసిన రఘురామకృష్ణంరాజు: విషయం ఇదీ...

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో గోశాలల ఏర్పాటుకు కమిటీలను ఏర్పాటు చేశారని ఆ లేఖలో రఘురామకృష్ణంరాజు గుర్తు చేశారు.
 

Andhra Pradesh Jul 19, 2020, 11:54 AM IST

minister kannababu reacts on atchannaidu arrestminister kannababu reacts on atchannaidu arrest

నకిలీ బిల్లులతో అవినీతి: అచ్చెన్నాయుడు అరెస్ట్‌పై మంత్రి కన్నబాబు

శుక్రవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. అవినీతిని నిరూపించాలని తోడగొట్టిన లోకేష్ ఇప్పుడు ఏమి సమాధానం చెబుతారని ఆయన ప్రశ్నించారు. తప్పులు చేసిన వారెవరైనా శిక్ష అనుభవించక తప్పదన్నారు. 

Andhra Pradesh Jun 12, 2020, 1:40 PM IST

Centre categorizes districts in Andhra pradesh into Red, Green Zones, complete ListCentre categorizes districts in Andhra pradesh into Red, Green Zones, complete List

కరోనా లాక్ డౌన్: ఏపీలోని రెడ్ గ్రీన్ జోన్ల పూర్తి లిస్ట్...

రెండవ దఫా విధించిన లాక్ డౌన్ కూడా మరో మూడు రోజుల్లో ముగుస్తున్నందున కేంద్రం లాక్ డౌన్ సడలింపులను ఇవ్వనుందనే విషయం సుస్పష్టం. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ ను ఎత్తివేసేందుకు/సడలింపులు ఇచ్చేటందుకు కేంద్రం అన్ని రాష్ట్రాల కరోనా వైరస్ డాటాను క్షుణ్ణంగా పరిశీలించి ప్రతి రాష్ట్రంలోని జిల్లాలను రెడ్, ఆరంజ్, గ్రీన్ జోన్లుగా విభజించింది. 

Andhra Pradesh Apr 30, 2020, 6:26 PM IST

Nimmakayala Chinarajappa fires on YCP MLA's over Lockdown rules breakNimmakayala Chinarajappa fires on YCP MLA's over Lockdown rules break

సీఎం గారూ... ముందుగా ఆ ఎమ్మెల్యేలను కంట్రోల్ చేయండి: నిమ్మకాయల

కరోనా విజృంభణ నేపథ్యంలో ప్రభుత్వం విధించిన నిబంధనలను అధికార వైసిపి ఎమ్మెల్యేలే ఉళ్లంఘిస్తున్నారని మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఆరోపించారు. 

Andhra Pradesh Apr 23, 2020, 7:02 PM IST