Search results - 25 Results
 • chandra babu

  Andhra Pradesh10, Apr 2019, 9:12 PM IST

  మనవడు దేవాన్ష్‌తో చంద్రబాబు ఆటవిడుపు

  ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల నోటిపికేషన్ వెలువడినప్పటి నుండి తీరిక లేకుండా గడిపారు టిడిపి అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అభ్యర్థుల ఎంపిక నుండి మంగళవారం ప్రచారం ముగిసేవరకు కుటుంబానికి దూరమైన ఆయనకు ఇప్పుడు కాస్త తీరిక సమయం దొరికింది. దీంతో ఈ సమయం మొత్తాన్ని ఆయన తన కుటుంబంతోనే గడుపుతున్నారు. మరీ ముఖ్యంగా తన ముద్దుల మనవడు దేవాన్ష్ తో సరదాగా గడుపుతూ ఈ ఎన్నికల టెన్షన్స్ కు దూరంగా వుంటున్నారు.
   

 • tollywood

  ENTERTAINMENT28, Mar 2019, 3:44 PM IST

  చిత్ర పరిశ్రమలో రాజకీయ చీలికలు.. మనకెందుకు రాజా?

  కలిసి ఉంటె కలదు సుఖం అని వెండితెరపై పాటలతో ఎమోషనల్ సీన్స్ తో గుండెను టచ్ చేసే నటీనటులు రియల్ లైఫ్ లో మాత్రం అందుకు విరుద్ధంగా అడుగులు వేస్తున్నారు. ఎప్పుడు లేని విధంగా టాలీవుడ్ లో రాజకీయల డోస్ పెరిగింది. రాజకీయల కారణంగా మంచి ఇండస్ట్రీలో వైషమ్యాలు ఓ రేంజ్ లో కొనసాగుతున్నాయి. 

 • pawan

  Campaign27, Mar 2019, 8:41 PM IST

  ప్రకాశం జిల్లాలో జనసేన ఎన్నికల ప్రచారం... వైఎస్సార్‌సిపి పై విరుచుకుపడ్డ పవన్ (ఫోటోలు)

  ప్రకాశం జిల్లాలో జనసేన ఎన్నికల ప్రచార సభ... వైఎస్సార్‌సిపి పై విరుచుకుపడ్డ పవన్  

 • ఈ ఇద్దరు నేతల మధ్య కూడ సయోధ్య లేదు. ఎన్నికల సమయంలో తమ గ్రూపుకు చెందిన అభ్యర్థులకు టిక్కెట్లను ఇప్పించుకొనేందుకు వీరిద్దరూ కూడ చంద్రబాబునాయుడు వద్ద పట్టుబట్టేవారు. 2009 ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంట్ స్థానం నుండి నామా నాగేశ్వర్ రావు టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు.

  Andhra Pradesh assembly Elections 201923, Mar 2019, 4:04 PM IST

  నామినేషన్ ర్యాలీలో టిడిపి నేత హత్యకు ప్రయత్నం... పోలీసుల అదుపులో నిందితులు

  పోలింగ్ కు సమయం దగ్గరపడుతుండటంతో ఆంధ్ర ప్రదేశ్ లో రాజకీయాలు మరీ వేడెక్కాయి. ఇదే అదునుగా కొందరు దుండగులు పాతకక్షలతో ఓ టిడిపి నేతను హత్య చేసి దాన్ని రాజకీయ హత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగా నామినేషన్ ర్యాలీలోనే సదరు టిడిపి నేతను హతమార్చడానికి పథకం వేశారు. అయితే పోలీసులు వీరి కుట్రను భగ్నం చేయడంతో ప్రమాదం తప్పింది. 

 • Andhra Pradesh15, Mar 2019, 6:58 PM IST

  ఆ ముగ్గురిని మార్చకుంటే తన ఓటమి ఖాయం: జేసి సంచలనం

  అనంతపురం లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని కొందరు సిట్టింగ్ లను మార్చకుంటే ఈసారి ఎన్నికల్లో తాను ఓటమిపాలవ్వడం ఖాయమని టిడిపి ఎంపీ జేసిదివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అందువల్ల వారిని మార్చకుంటే ఈసారి ఎంపీగా పోటీ చేయొద్దని నిర్ణయానికి వచ్చినట్లు తెలిపారు. ఎలాగూ ఓడిపోతామని తెలిసి కూడా పోటి చేయలేనని అన్నారు. అయితే తాను సూచించిన స్థానాల్లో ముఖ్యమంత్రి సిట్టింగ్ లను మారుస్తాడన్న నమ్మకం తనకుందని జేసి ఆశాభావం వ్యక్తం చేశారు. 

 • tdp bjp

  Andhra Pradesh27, Dec 2018, 8:06 PM IST

  కడప ఉక్కు పరిశ్రమపై కేంద్రం సంచలన ప్రకటన

  ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా  కడప ఉక్కు ప్యాక్టరీ నిర్మాణానికి ఇవాళ శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. దీని ద్వారా విభజన హామీలను కేంద్ర ప్రభుత్వం విస్మరించినా... తాము ముందుకు తీసుకెళుతున్నామనే సంకేతాలను చంద్రబాబు ఏపి ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఇలా కేంద్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలని చంద్రబాబు భావించారు. అయితే ఆయన ఆలోచనను గ్రహించిన కేంద్ర ప్రభుత్వం ఏపి ప్రభుత్వాన్నే ఇరకాటంలో పెడుతూ కడప ఉక్కు ప్యాక్టరీపై సంచలన ప్రకటన చేసింది.

 • jagan

  Andhra Pradesh3, Oct 2018, 7:55 PM IST

  రాష్ట్రంలో కుయ్...కుయ్...కుయ్...శబ్దం లేదు...అందువల్లే ఈ గర్భిణి...: జగన్ (వీడియో)

  రాష్ట్రంలో కుయ్...కుయ్...కుయ్...శబ్దం లేదు...అందువల్లే ఈ గర్భిణి...: జగన్ (వీడియో)

 • chandra babu

  Andhra Pradesh28, Sep 2018, 8:29 PM IST

  కిడారి సర్వేశ్వరరావు కుటుంబసభ్యులను పరామర్శించిన చంద్రబాబు నాయుడు (ఫోటోలు)

   కిడారి సర్వేశ్వరరావు కుటుంబసభ్యులను పరామర్శించిన చంద్రబాబు నాయుడు (ఫోటోలు)

 • Ys Jagan

  Andhra Pradesh18, Jul 2018, 5:59 PM IST

  కాకినాడ కాదు, ఇక్కడి నాయకులు స్మార్ట్ గా తయారయ్యారు : జగన్

  కేంద్ర ప్రభుత్వం ప్రకటించినట్లు కాకినాడ నగరం స్మార్ట్ సిటీగా మారిందో లేదో కానీ అధికార పార్టీ నాయకులు మాత్రం స్మార్ట్ గా తయారయ్యారని వైఎస్సార్ సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు. నాలుగున్నర సంవత్సరాల టిడిపి పాలనలో కాకినాడ నగరాన్ని పట్టించుకున్న పాపాన పోలేదని జగన్ ఆరోపించారు. కానీ మరో ఆరు నెలల్లో ఎన్నికలు ఉండగానే ఇప్పుడు కాకినాడ అభివృద్ది గుర్తొచ్చిందా అని జగన్ ప్రశ్నించారు. 

 • GADKARI

  Andhra Pradesh11, Jul 2018, 6:26 PM IST

  చంద్రబాబుతో కలిసి పోలవరం ప్రాజెక్టును పరిశీలిస్తున్న నితీన్ గడ్కరీ

  కేంద్ర మంత్రి నితీన్ గడ్కరీ పశ్చిమ గోదావరి జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు వద్దకు చేరుకున్నారు. ఆయన రాక సందర్భంగా ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు వద్దకు చేరుకున్న ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా కేంద్ర మంత్రికి స్వాగతం పలికారు. ఆయనకు ఇప్పటివరకు జరిగిన పనుల గురించి సీఎం వివరించారు. ఇద్దరూ కలిసి పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే పనులను పరిశీలించారు.

 • Andhra Pradesh11, Jul 2018, 1:27 PM IST

  పవన్, జగన్ ల మధ్య సయోద్యకు ప్రధాని ప్రయత్నం : జెసి సంచలనం

  వైఎస్సార్ సిపి నాయకుడు జగన్మోహన్ రెడ్డి అమ్మ కడుపులో ఉండగానే ముఖ్యమంత్రి కావాలనుకున్నాడని టిడిపి ఎంపి జెసి దివాకర్ రెడ్డి విమర్శించారు. ఇక జనసేన అధినేత పవన్ పుట్టిన తర్వాత ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నాడని ఎద్దేవా చేశారు. దీంతో వీరిద్దరి మద్య సయోద్య కుదరడం లేదని అన్నారు. కానీ ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం వీరి మద్య సయోద్య కుదుర్చడానికి ప్రయత్నిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. 

 • Andhra Pradesh11, Jul 2018, 12:34 PM IST

  లోకేశ్ ను ఆయన హిప్నటైజ్ చేసుంటాడు, అందువల్లే ఈ ప్రకటన : టిజి వెంకటేశ్

  కర్నూల్ జిల్లా రాజకీయాల్లో సంచలనం సృష్టించిన మంత్రి లోకేశ్ ప్రకటనపై సీనియర్ నాయకులు టిజి వెంకటేశ్ స్పందించారు. మంత్రిని ఎస్వీ మోహన్ రెడ్డి హిప్నటైజ్ చేసుంటాడని, అందువల్లే లోకేశ్ కర్నూల్ అభ్యర్థులను ప్రకటించాడని అన్నారు. అయినా అభ్యర్థులను ప్రకటించే అధికారం మంత్రి లోకేశ్ కి లేదని, ఆయనేమైనా టిడిపి పార్టీ జాతీయ అధ్యక్షుడా? అని టిజి ప్రశ్నించారు.

 • Andhra Pradesh10, Jul 2018, 2:50 PM IST

  వన్ కళ్యాణ్ పై 25 ప్రశ్నల లేఖను సంధించిన మంత్రి గంటా

  ఉత్తరాంధ్ర పర్యటనలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలపై మంత్రి గంటా శ్రీనివాస్ స్పందిచారు. ఆయనకు 25 ప్రశ్నలను సంధిస్తూ ఓ లేఖ రాశారు. రాష్ట్ర సమస్యలపై కేంద్ర ప్రభుత్వంతో ఎందుకు పోరాడటం లేదని, రైల్వే జోన్ గురించి ఎందుకు నిలదీయడం లేదంటూ పవన్ పై గంటా ప్రశ్నల  వర్షం కురిపించారు.