Andhra Pradesh Lok Sabha Elections
(Search results - 30)Andhra PradeshMay 26, 2019, 3:29 PM IST
పాపం పాల్.. చాలా చోట్ల 300కు మించి పడలే
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన ప్రజాశాంతి పార్టీ డిపాజిట్లు కోల్పోయింది. ఒక స్ట్రాటజీ ప్రకారం వైసీపీ గుర్తు, అభ్యర్ధుల పేర్లతో పోలిన పేర్లు గల వారిని బరిలోకి దించారు ఆ పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్
Andhra PradeshMay 25, 2019, 12:58 PM IST
కన్నా, రఘువీరాలకు షాక్: ఆ రెండు పార్టీల కన్నా నోటాకే ఎక్కువ ఓట్లు
రెండు జాతీయ పార్టీలైన కాంగ్రెసు, బిజెపిలకు నోటా కన్నా తక్కువ ఓట్లు పోలయ్యాయి. లోకసభ, శాసనసభ ఎన్నికలు, రెంటిలోనూ ఆ పార్టీల పరిస్థితి అదే. 25 లోకసభ స్థానాల్లో నోటాకు 1.5 శాతం ఓట్లు పడ్డాయి.
Election videosMay 23, 2019, 12:04 PM IST
టీడీపి ఓటమి: 'కర్ణుడి చావుకి సవా లక్ష కారణాల లాగే... (వీడియో)
టీడీపి ఓటమి: 'కర్ణుడి చావుకి సవా లక్ష కారణాల లాగే... (వీడియో)
ENTERTAINMENTMay 23, 2019, 11:20 AM IST
జగన్ ని ముఖ్యమంత్రి చేశారు.. మోహన్ బాబు కామెంట్స్!
ప్రజల తీర్పు ఎప్పుడూ గొప్పగానే ఉంటుందని అంటున్నారు నటుడు మోహన్ బాబు.
ENTERTAINMENTMay 23, 2019, 11:01 AM IST
విశాఖ లోక్‌సభ స్థానంలో ఆధిక్యంలో సినీ నిర్మాత!
2019 లోక్ సభ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న సందర్భంలో ఉత్కంఠ వాతావరణం నెలకొంది.
Key contendersMay 23, 2019, 9:47 AM IST
వెనకంజలో జేసీ కుమారుడు
అనంతపురంలో టీడీపీ అభ్యర్థి, ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి తనయుడు జేసీ పవన్ వెనకంజలో ఉన్నారు.
NewsMay 23, 2019, 9:18 AM IST
రాజమండ్రిలో మురళీమోహన్ కోడలు ఆధిక్యం
ఏపీలో ఎన్నికల ఫలితాలకు కౌంటింగ్ ప్రారంభం అయ్యింది. గురువారం ఉదయం 8గంటలకు ఎన్నికల సిబ్బంది కౌంటింగ్ ప్రారంభించారు.
Andhra PradeshMay 23, 2019, 9:11 AM IST
భీమవరంలో పవన్ వెనుకంజ
వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ కంటే ముందు వరుసలో ఉన్నారు. ఇకపోతే పవన్ కళ్యాణ్ గాజు వాక నియోజకవర్గంలో ముందుంజలో ఉన్నారు. భీమవరం నియోజకవర్గంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జనసేన పార్టీల మధ్య హోరా హోరి పోరు నడిచింది.
Andhra PradeshMay 23, 2019, 8:32 AM IST
కడప లోక్ సభ పోస్టల్ బ్యాలెట్ లో వైసీపీ ముందంజ: వెనుకంజలో మంత్రి ఆదినారాయణరెడ్డి
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జరుగుతున్న పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు దూసుకుపోతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అవినాష్ రెడ్డి ముందంజలో ఉన్నారు. టీడీపీ అభ్యర్థి మంత్రి ఆదినారాయణరెడ్డి పోస్టల్ బ్యాలెట్ల ఓట్లలో వైసీపీ అభ్యర్థికంటే వెనుకంజలో ఉన్నారు.
Andhra PradeshMay 6, 2019, 7:43 AM IST
ఏపీలో రీపోలింగ్: పసుపు కండువాతో బూత్‌లోకి గల్లా జయ్‌దేవ్
ఏపీ అసెంబ్లీ ఎన్నికలతో పాటు, తొలి విడత లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లోని పలు పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్తతతో పాటు ఘర్షణలు చోటు చేసుకోవడంతో 5 కేంద్రాల్లో సోమవారం రీపోలింగ్ ప్రారంభమైంది.
Opinion pollApr 8, 2019, 7:08 AM IST
ఎన్డీటీవీ అంచనా: ఎపిలో జగన్ జోరు, చక్రం తిప్పేది ప్రాంతీయ పార్టీలే
ప్రాంతీయ పార్టీలు కేంద్రంలో తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయని ఎన్డీటీవీ సర్వే తేల్చింది. ప్రాంతీయ పార్టీలు 106 సీట్ల దాకా గెలుచుకుంటాయని అభిప్రాయపడింది.
Andhra Pradesh assembly Elections 2019Mar 30, 2019, 1:37 PM IST
పిలిచి చంద్రబాబు అవమానించారు, కన్నీళ్లు తెప్పించింది: సాయి ప్రతాప్
తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్న సాయి ప్రతాప్ శనివారం మీడియాతో మాట్లాడారు. తన భవిష్యత్తు కార్యక్రమాన్ని రెండు రోజుల్లో ప్రకటిస్తానని ఆయన చెప్పారు. చంద్రబాబు తీరు వల్ల తాను మనోవేదనకు గురైనట్లు ఆయన తెలిపారు.
Andhra PradeshMar 30, 2019, 12:30 PM IST
చంద్రబాబుకు ఝలక్: టీడీపికి మాజీ కేంద్ర మంత్రి గుడ్ బై
ఎన్నికల్లో తనకు టికెట్ ఇవ్వకపోవడమే కాకుండా తనకు పార్టీలో తగిన గుర్తింపు ఇవ్వనందుకు నిరసనగా సాయి ప్రతాప్ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. తన రాజీనామా విషయాన్ని ఆయన కొద్ది సేపట్లో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
Andhra PradeshMar 30, 2019, 8:10 AM IST
వైసిపి హిందూపురం అభ్యర్థి గోరంట్ల మాధవ్ ఇంట్లో విషాదం
హిందూపురం వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ లోక్‌సభ అభ్యర్థి గోరంట్ల మాధవ్ నివాసంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. మాధవ్ తండ్రి కురుబ మాధవస్వామి శుక్రవారం అనారోగ్యంతో కన్నుమూశారు.
Andhra PradeshMar 21, 2019, 3:51 PM IST
మామ బాలయ్య డైరెక్షన్: అల్లుడు శ్రీభరత్ యాక్షన్
విశాఖపట్నం లోకసభ టీడీపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీభరత్ ఎమ్మెల్యే అభ్యర్థులందరితో కలిసి నామినేషన్ వేయాలని అనుకున్నారు. కానీ, బాలకృష్ణ ముహూర్తం చూసి,ఆ ముహూర్తానికే నామినేషన్ వేయాలని సూచించారు.