Andhra Pradesh Legislative Council
(Search results - 4)GunturJan 23, 2020, 3:58 PM IST
విజయసాయి రెడ్డికి కౌన్సిల్ ఏం పని...? బెయిల్ పై బయటుండగా...: టిడిపి ఎమ్మెల్సీలు
ఆంధ్ర ప్రదేశ్ రాజధాని మార్పుకు సంబంధించిన బిల్లుపై చర్చ సందర్భంగా శాసనమండలిలో చోటుచేసుకున్న పరిణామాలపై టిడిపి ఎమ్మెల్సీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. హుందాగా వుండాల్సిన మంత్రులు చాలా ఘోరంగా ప్రవర్తించారని అన్నారు.
NewsJan 23, 2020, 10:01 AM IST
బాలయ్యతో రోజా సెల్ఫీ.. దిష్టిబొమ్మలా ఉన్నాడంటూ వర్మ కామెంట్స్!
ఫోటోలను తన ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేసిన వర్మ.. బాలకృష్ణని టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేశారు. సెల్ఫీలో రోజా గారు హీరోలా కనిపిస్తున్నారని.. కానీ ఆమె పక్కన ఉన్న వ్యక్తి ఎవరో గానీ అసహ్యంగా ఉన్నారని కామెంట్ చేశాడు.
Andhra PradeshJan 22, 2020, 12:08 PM IST
ఇద్దరు ఎమ్మెల్సీలపై అనర్హతకు టీడీపీ నోటీసులు: ఎవరీ పోతుల సునీత
పార్టీ విప్‌ను ధిక్కరించి మూడు రాజధానుల బిల్లుపై ప్రభుత్వానికి ఓటేసిన టీడీపీ ఎమ్మెల్సీలపై ఆ పార్టీ చర్యలకు సిద్దమైంది. విప్‌ను ధిక్కరించిన ఇద్దరు ఎమ్మెల్సీలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ టీడీపీ శాసనమండలి ఛైర్మెన్ ఎంఏ షరీఫ్‌కు బుధవారం నాడు లేఖ అందించింది.
Andhra PradeshJan 21, 2020, 2:23 PM IST
మండలి రద్దుకు జగన్ కసరత్తు: అసెంబ్లీలో తీర్మానం?
ఆంధ్రప్రదేశ్ శాసనమండలిని రద్దు చేసే చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందనే ప్రచారం సాగుతోంది. ఈ మేరకు తీర్మానాన్ని సిద్దం చేసిందని సమాచారం.