Andhra Pradesh Govt
(Search results - 23)Andhra PradeshNov 16, 2020, 10:59 AM IST
ఏపీలో వాహనదారులకు కొత్త రూల్.. అందరూ ఫాలో కావాల్సిందే..!
ఏపీలో నేషనల్ హైవాలేపై 42 చోట్ల టోల్ ప్లాజాలు ఉన్నాయి. వీటిలో ఇప్పటి వరకు 75శాతం ఫాస్టాగ్ లైన్లు, 25శాతం డబ్బు చెల్లించేందుకు లైన్లు ఏర్పాటు చేశారు. ఇకపై మొత్తం ఫాస్టాగ్ లైన్లు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
Andhra PradeshSep 18, 2020, 8:40 PM IST
మందుబాబులకు గుడ్‌న్యూస్: రేపటి నుంచి బార్లకు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్‌లో బార్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం వున్న బార్ల లైసెన్స్‌లను కొనసాగిస్తూ సర్కార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
Andhra PradeshAug 29, 2020, 7:39 AM IST
ఏసీబీ కేసు: ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు మొట్టికాయలు
ఓ కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు తీవ్రంగా మండిపడింది. హైకోర్టు తీర్పు వెలువరించిన సుదీర్ఘ కాలం తర్వాత దాన్ని సవాల్ చేయడం పట్ల సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
businessJul 18, 2020, 1:58 PM IST
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. త్వరలో 10వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు..
ప్రముఖ కంపెనీలతో సహ ఇతర సంస్థలు కూడా వేతనాలలో కోత, ఖర్చులను తగ్గించుకోవడానికి ఉద్యోగుల కోతలు విధిస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది. త్వరలో 10వేలకు పైగా ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేయనున్నట్లు తెలిపింది.
Andhra PradeshJul 13, 2020, 8:22 PM IST
హైరిస్క్ ప్రాంతంగా తెలంగాణ...: ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చే వారికి విధించే క్వారంటైన్ విధానంలో మార్పులు చేస్తూ ఏపీ ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది.
Andhra PradeshMay 17, 2020, 3:55 PM IST
వలస కార్మికులకు భోజనం, వసతి: అధికారులకు జగన్ ఆదేశం
వలస కార్మికులకు ఇప్పటివరకు ఏపీ రాష్ట్రం అందించిన సహాయానికి సంబంధించిన సమాచారాన్ని సీఎం జగన్ కు అధికారులు అందించారు. కాలినడకన ఒడిశాకు వెళ్తున్న 902 మంది వలస కార్మికులను షెల్టర్లలో ఉంచి భోజన, వసతిని కల్పించామన్నారు.
Andhra PradeshMay 14, 2020, 5:57 PM IST
పదో తరగతి పరీక్షలపై ఏపీ కీలక నిర్ణయం: షెడ్యూల్ ఇదీ...
పదవ తరగతి పరీక్షల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. జులై 10వ తేదీ నుంచి పరీక్షలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. పేపర్లను 11 నుంచి ఆరుకు కుదించింది.
Andhra PradeshMay 9, 2020, 1:23 PM IST
విశాఖ గ్యాస్ లీకేజ్ ఘటన... సీఎం జగన్ సంచలన నిర్ణయం
రాష్ట్రంలో భద్రతా ప్రమాణాలు లేని పరిశ్రమలు ఎన్ని ఉన్నాయన్న దానిపై ఓ రిపోర్టు సిద్ధం చేయగా.. దాదాపు 86 పరిశ్రమలు ఉన్నట్లు తేలింది. వీటి వల్ల ఎక్కువగా ప్రమాదాలు జరిగే ఛాన్స్ ఉండవచ్చునని ప్రభుత్వం ప్రాధమిక అంచనాకు వచ్చింది.
Andhra PradeshMay 7, 2020, 12:01 PM IST
ధరలు పెంచినా తగ్గని జోరు.. ఏపీలో మందుబాబులకు మరో షాక్..
ఇప్పటికే దేశంలో విధించిన మందు ధరలను మించి అదనంగా 50శాతం ధర పెంచారు. అయినా కూడా మందుబాబులు ఏ మాత్రం తగ్గడం లేదు. దీంతో.. రాష్ట్ర ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది.
Andhra PradeshApr 27, 2020, 11:33 AM IST
స్టూడెంట్స్ యూనిఫాం కలర్ మార్చనున్న ఏపీ ప్రభుత్వం
ఇప్పటి వరకు ప్రభుత్వ పాఠశాల అనగానే.. అందరికీ తెలుగు, నీలం రంగుల కలయికతో యూనిఫాం గుర్తుకు వచ్చేది. కాగా.. ఇప్పుడు ఈ యూనిఫాం రంగులు మార్చాలని జగన్ ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
Andhra PradeshApr 14, 2020, 8:10 PM IST
పదో తరగతి విద్యార్థుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు...: విద్యాశాఖ మంత్రి ప్రకటన
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పదో తరగతి విద్యార్ధుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వారికి డిడి సప్తగిరి ఛానల్ ద్వారా తరగతులు నిర్వహించనున్నట్లు విద్యామంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు.Coronavirus Andhra PradeshMar 31, 2020, 4:13 PM IST
కేసీఆర్ బాటలో జగన్: ప్రభుత్వోద్యోగులకు రెండు విడతలుగా వేతనం
కరోనా కారణంగా తలెత్తిన ఆర్ధిక ఇబ్బందుల నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజాప్రతినిధులు, ప్రభుత్వోద్యోగుల వేతనాల్లో కోత విధించారు.
DistrictsMar 6, 2020, 12:31 PM IST
జగన్ సర్కార్ కీలక నిర్ణయం... భారీగా ఐపిఎస్ ల బదిలీలు
స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు ఏపి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో భారీస్థాయిలో ఐపిఎస్ అధికారుల బదిలీలు చేపట్టారు.
Andhra PradeshJan 21, 2020, 2:23 PM IST
మండలి రద్దుకు జగన్ కసరత్తు: అసెంబ్లీలో తీర్మానం?
ఆంధ్రప్రదేశ్ శాసనమండలిని రద్దు చేసే చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందనే ప్రచారం సాగుతోంది. ఈ మేరకు తీర్మానాన్ని సిద్దం చేసిందని సమాచారం.
Andhra PradeshDec 29, 2019, 11:22 AM IST
అమరావతి: బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నేతృత్వంలో హైపవర్ కమిటీ
ఏపీని సమగ్రంగా అభివృద్ది చేసే అంశంపై ఏపీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డితో హై పవర్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.ఈ విషయమై జీఎన్ రావు కమిటీ ఇప్పటికే ఏపీ సీఎం కు నివేదిక ఇచ్చింది. ఈ నివేదికతో పాటు బోస్టన్ కన్సల్టెన్సీ కమిటీ నివేదికను ఇవ్వనుంది.