Asianet News TeluguAsianet News Telugu
115 results for "

Andhra Pradesh Government

"
andhra pradesh government run special trains for diwali festivalandhra pradesh government run special trains for diwali festival

Diwali 2021 : దీపావళి పండుగకి ప్రత్యేక రైళ్లు

దీపావళి పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక రైళ్లు నడపాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు పలు ట్రైన్లను ఏర్పాటు చేసింది. ఆ వివరాలు... 

Andhra Pradesh Oct 30, 2021, 1:34 PM IST

Andhra pradesh Government talks failed with Ration dealers AssociationAndhra pradesh Government talks failed with Ration dealers Association

రేషన్ డీలర్లతో ఏపీ ప్రభుత్వ చర్చలు విఫం: రేపు యధావిధిగా నిరసనలు

రేపు రాష్ట్రంలోని గోడౌన్ల వద్ద నిరసనలు కొనసాగిస్తామని రేషన్ డీలర్ల అసోసియేషన్ ప్రకటించింది.2020 పీఎంజీకేవై కమిషన్ బకాయిలు తక్షణమే చెల్లించాలని, డీడీ నగదు వాపసు, ధరల వ్యత్యాస సర్కిలస్ ను అమలు చేయాలని రేషన్ డీలర్లు డిమాండ్ చేస్తున్నారు. 

Andhra Pradesh Oct 26, 2021, 9:49 PM IST

AP Govt orders to provide rs 50000 Compensation for Families Of COVID DeathsAP Govt orders to provide rs 50000 Compensation for Families Of COVID Deaths

జగన్ సర్కార్ కీలక ఉత్వర్వులు.. ఆ కుటుంబాలకు రూ.50 వేలు.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..

ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్‌ మృతుల (Covid deaths) కుటుంబాలకు పరిహారం చెల్లింపుపై రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కరోనాతో మరణించిన వారి కుటుంబాలకు రూ. 50 వేలు అందజేయనున్నారు.

Andhra Pradesh Oct 26, 2021, 11:58 AM IST

tomorrow holiday announced andhra pradesh governmenttomorrow holiday announced andhra pradesh government

Andhra Pradesh: రేపు సెలవు ప్రకటించిన జగన్ ప్రభుత్వం

మిలాద్ ఉన్ నబీ సెలవును బుధవారానికి బదులు మంగళవారమే ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డు సీఈవో సూచన మేరకు జగన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో రేపు సెలవు అమలుకానుంది.

Andhra Pradesh Oct 18, 2021, 2:10 PM IST

Holagunda Devaraga gets ready for banni festival in andhra pradesh governmentHolagunda Devaraga gets ready for banni festival in andhra pradesh government

దేవరగట్టులో ఉత్కంఠ.. కర్రల సమరం, బన్నీ ఉత్సవానికి సర్వం సిద్ధం!

ఈరోజు తెలుగు రాష్ట్రాలతో పాటు మరికొన్ని రాష్ట్రాలలో దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈరోజు ప్రజలంతా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించి నైవేద్యాలు సమర్పించి పండుగని జరుపుకుంటారు. 

Spiritual Oct 15, 2021, 4:34 PM IST

Andhra pradesh government writes letter to GRMBAndhra pradesh government writes letter to GRMB

జల జగడం: తెలంగాణ డీపీఆర్‌లు ఆమోదించొద్దని జీఆర్ఎంబీకి ఏపీ లేఖ

రెండు రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదిరేవరకు లేదా కొత్త ట్రిబ్యునల్ అవార్డు వచ్చేవరకు గోదావరి నదిపై తెలంగాణ ప్రభుత్వం సమర్పించిన డీపీఆర్‌లను ఆమోదించవద్దని ఏపీ  ప్రభుత్వం కోరింది.

Andhra Pradesh Sep 30, 2021, 9:26 AM IST

Andhra pradesh government advisor Sajjala Ramakrishna Reddy serious comments on Pawan KalyanAndhra pradesh government advisor Sajjala Ramakrishna Reddy serious comments on Pawan Kalyan

సినీ పరిశ్రమకు గుదిబండ: పవన్ కళ్యాణ్‌పై సజ్జల ఫైర్


ప్రేకక్షకులకు, సినీ పరిశ్రమకు మధ్య బ్యాలెన్స్ చేయడం కోసం తమ ప్రభుత్వం ప్రయత్నం చేయడాన్ని పవన్ కళ్యాణ్ తప్పుబట్టడంలో అర్ధం లేదని సజ్జల రామకృష్ణారెడ్డి అభిప్రాయపడ్డారు.

Andhra Pradesh Sep 28, 2021, 1:06 PM IST

andhra pradesh government ready start online portal for cinema tickets bookingandhra pradesh government ready start online portal for cinema tickets booking

జగన్ సర్కార్ సంచలనం .. సినిమా టికెట్ల కోసం వెబ్‌సైట్, ఇక ప్రభుత్వం చేతుల్లోకి బుకింగ్

సినిమా టికెట్ల బుకింగ్ కోసం ఏపీ ప్రభుత్వం ఒక వెబ్‌సైట్‌ను రూపొందించడానికి విధివిధానాలను ఖరారు చేస్తున్నట్లుగా  తెలుస్తోంది. దీనికి సంబంధించి ఒక కమిటీని కూడా ఏపీ ప్రభుత్వం నియమించినట్లుగా తెలుస్తోంది. 

Andhra Pradesh Sep 8, 2021, 5:14 PM IST

Andhra pradesh government  to resume publishing g.os on AP E-gazette websiteAndhra pradesh government  to resume publishing g.os on AP E-gazette website

ప్రభుత్వ జీవోలన్నీ ఈ గెజిట్‌లో: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం

ఏపీ ప్రభుత్వం జీవోలను రహస్యంగా ఉంచాలని నిర్ణయం తీసుకొన్న విషయం తెలిసిందే. ఈ మేరకు జీవోఐఆర్ వెబ్‌సైట్ ను నిలిపివేసింది ఏపీ సర్కార్. ఈ విషయమై టీడీపీ సహ విపక్షాలు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించాయి. గవర్నర్ కు  టీడీపీ ఫిర్యాదు చేసింది.
 

Andhra Pradesh Sep 8, 2021, 12:35 PM IST

Andhra pradesh government extends night Curfew till August 14Andhra pradesh government extends night Curfew till August 14

కరోనా ఎఫెక్ట్: ఏపీలో నైట్ కర్ప్యూ పొడిగింపు

 రాత్రి 10 గంటల నుండి ఉదయం ఆరు గంటల వరకు ఆంక్షలు కొనసాగుతాయి. వాణిజ్య దుకాణాలు రాత్రి 9 గంటలకు మూసివేయలని ప్రభుత్వం ఆదేశించింది.  ఉదయం 6 గంటల నుండి రాత్రి  10 గంటల వరకు ఎలాంటి ఆంక్షలు లేవని ప్రభుత్వం తెలిపింది.
 

Andhra Pradesh Jul 30, 2021, 10:55 AM IST

High  Power committee to submit recommendations on tenth class results lnsHigh  Power committee to submit recommendations on tenth class results lns

ఏపీలో టెన్త్ రిజల్స్ట్‌కి విధి విధానాలు: ప్రభుత్వానికి హైపవర్ కమిటీ నివేదిక

 అయితే బెస్ట్‌ 3 ప్రకారం కాకుండా అన్ని సబ్జెక్టుల మార్కుల యావరేజ్‌ను పరిగణనలోకి తీసుకోవడం వల్ల అందరికీ మేలు జరుగుతుందన్న అభిప్రాయం వ్యక్తం కావడంతో ఆ ప్రకారం ఫలితాలివ్వాలని కమిటీ చర్చించింది. ఈ విధానంలోనే 2020–21, 2019–20 విద్యా సంవత్సరాల విద్యార్థులకు గ్రేడ్లు ప్రకటించనున్నారు. 

Andhra Pradesh Jul 15, 2021, 11:43 AM IST

Andhra Pradesh government transfers 13 IPS officers akpAndhra Pradesh government transfers 13 IPS officers akp

ఇంటెలిజెన్స్ ఎస్పీగా జిందాల్... ఏపీలో భారీగా ఐపీఎస్ ల బదిలీలు

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పరిపాలనా పరంగా కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పనిచేస్తున్న చాలామంది ఐపిఎస్ లకు స్థానచలనం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది జగన్ సర్కార్. 

Andhra Pradesh Jul 14, 2021, 12:18 PM IST

Andhra pradesh government files petition in Supreme court against on Krishna row lnsAndhra pradesh government files petition in Supreme court against on Krishna row lns

కేసీఆర్‌కి జగన్ కౌంటర్: కృష్ణా జలాలు, రాయలసీమ ప్రాజెక్టులపై సుప్రీంలో ఏపీ పిటిషన్

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, ఆర్డీఎస్ కుడికాలువల నిర్మాణాన్ని ఏపీ ప్రభుత్వం చేపట్టింది. ఈ రెండు ప్రాజెక్టులను  తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. రెండు రాష్ట్రాల మధ్య గతంలో కుదిరిన ఒప్పందాలు,  ట్రిబ్యునల్స్ ఆదేశాలను కచ్చితంగా అమలయ్యేలా చూడాలని  కోరాలని ఏపీ సర్కార్ భావిస్తోంది.

Andhra Pradesh Jul 14, 2021, 11:35 AM IST

Andhra pradesh government lifts curfew from 6 am to 6 pm lnsAndhra pradesh government lifts curfew from 6 am to 6 pm lns

తగ్గుతున్న కరోనా: ఏపీలో ఉదయం పూట కర్ఫ్యూ ఆంక్షల ఎత్తివేత

తూర్పుగోదావరి జిల్లాలో మాత్రం ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకే  కర్ఫ్యూ సడలింపు అమల్లో ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది. 

Andhra Pradesh Jun 18, 2021, 12:48 PM IST

AP government issues new GO for corona treatment in private hospitals lnsAP government issues new GO for corona treatment in private hospitals lns

ఏపీలో ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా చికిత్స దోపీడీకి చెక్: రూల్స్ బ్రేక్ చేస్తే భారీ ఫైన్, కేసులు


రాష్ట్రంలోని 581 ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా చికిత్సకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. నిబంధనలకు విరుద్దంగా డబ్బులు వసూలు చేస్తే పది రెట్లు జరిమానా విధించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

Andhra Pradesh May 28, 2021, 12:40 PM IST