Andhra Pradesh Cm  

(Search results - 87)
 • ఆ విషయాన్ని అలా ఉంచితే వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడానికి బిజెపి పక్కా ప్రణాళికను రచించినట్లు తెలుస్తోంది. వైఎస్ జగన్ నేరుగా బిజెపితో పొత్తు పెట్టుకునే అవకాశాలు లేవు. మైనారిటీ ఓట్లు దూరమవుతాయనే ఉద్దేశంతో జగన్ బిజెపితో పొత్తుకు సిద్ధపడకపోవచ్చు. పైగా, ఇటీవల ముగిసిన ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని ఆయన పార్టీ సాధించింది. ఇది కూడా బిజెపితో పొత్తు పెట్టుకోవడానికి అడ్డంకిగా మారవచ్చు.

  Andhra Pradesh12, Sep 2019, 12:51 PM IST

  జగన్ ప్లాన్: ఒకటి నుండి 8వరకు ఇంగ్లీష్‌లోనే విద్యా బోధన

  వచ్చే విద్యా సంవత్సరం నుండి ఒకటవ తరగతి నుండి 8వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియంలో విద్యాభ్యాసాన్ని తప్పనిసరి చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.ఈ మేరకు టీచర్లకు కూడ శిక్షణను ఇవ్వనుంది.

 • ys jagan finance review

  OPINION29, Jul 2019, 5:44 PM IST

  మనోభావాలపై క్రీడ: జగన్ నిర్ణయం బెడిసి కొడుతుందా?

  ప్రభుత్వోద్యోగాల్లో రేజర్వేషన్ల గురించి మనందరికీ తెలుసు. కానీ ప్రైవేట్ సంస్థల్లో కూడా 75శాతం స్థానికులకు రిజర్వేషన్ కల్పిస్తామని జగన్ ప్రభుత్వం పాస్ చేసిన బిల్ ఒకింత చేర్చకైతే దారితీసింది. 

 • flag

  Andhra Pradesh27, Jul 2019, 11:57 AM IST

  ఎపిలో బిజెపి ప్లాన్: చంద్రబాబు కార్నర్, వైఎస్ జగన్ టార్గెట్

  అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విస్తరించడానికి బిజెపి నాయకత్వం పక్కా ప్లాన్ రచించి అమలు చేస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల నాటికి వైఎస్సార్ కాంగ్రెసు పార్టీకి తామే ప్రత్యామ్నాయంగా మారడానికి ప్రణాళికను రచించి అమలు చేస్తోంది. బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ కు ఆ బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది.

 • ఫిరాయింపుల విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయమే దీర్షకాలికంగా ఆయన ప్రమాదంగా పరిణమించే అవకాశం ఉంది. వైసిపిలో చేరడానికి ముందుకు వచ్చే వెసులుబాటు లేకుండా తెలుగుదేశం పార్టీ నాయకులకు, ఎమ్మెల్యేలకు ఆయన తలుపులు మూసేశారు. దీంతో పార్టీ మారాలని భావిస్తున్న తెలుగుదేశం పార్టీ నేతలకు బిజెపి తప్ప ప్రత్యామ్నాయం కనిపించడం లేదు

  Andhra Pradesh25, Jul 2019, 3:40 PM IST

  జగన్ కు చిక్కులు ప్రారంభం: అమరావతే కాదు విశాఖ మెట్రో, ఇంకా...

  అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అప్పుడే చిక్కులు ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం విషయంలోనే కాదు, ఇతర విషయాల్లోనూ ఆయన పలు చిక్కులను ఎదుర్కోవాల్సి వస్తుందనేది తాజా పరిణామాలను పరిశీలిస్తే అర్థమవుతోంది.

 • ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెసు పార్టీని గెలిపించడానికి ప్రశాంత్ కిశోర్ పనిచేసిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ శాసనసభ, లోకసభ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ ఘన విజయం సాధించి అధికారాన్ని చేజిక్కించుకుంది. జగన్ కేవలం ఓ ఐదేళ్ల పాటు మాత్రమే అధికారంలో ఉండాలని అనుకోవడం లేదు. దశాబ్దాల పాటు అధికారం తన చేతుల్లో ఉండాలని ఆయన అనుకుంటున్నారు.

  Andhra Pradesh23, Jul 2019, 3:01 PM IST

  ఏపీ సీఎం జగన్ అమెరికా టూర్ ఖరారు

  ఏపీ సీఎం వైఎస్ జగన్ అమెరికా టూర్‌కు వెళ్లనున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి జగన్ అమెరికా వెళ్తారు.వారం రోజుల పాటు జగన్ అమెరికాలో పర్యటిస్తారు.

 • ajay kallam

  Andhra Pradesh15, Jul 2019, 5:15 PM IST

  పీపీఏల రద్దు వల్ల పెట్టుబడులు ఆగవు: అజయ్ కల్లం

  అమరావతి: విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు పారదర్శకంగా ఉండాల్సిన అవసరం ఉందని ఏపీ ప్రభుత్వ సలహాదారు అజయ్ కల్లం అభిప్రాయపడ్డారు. పీపీఏల రద్దు వల్ల పెట్టుబడులు రావని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

   

 • Praja vedika demolished

  Andhra Pradesh11, Jul 2019, 4:53 PM IST

  చందన బ్రదర్స్ పిటిషన్:జగన్‌ సర్కార్‌కు హైకోర్టులో చుక్కెదురు

  కృష్ణా నదిపై నిర్మించిన చందన బ్రదర్స్ భవనం కూల్చివేతపై మూడు వారాల పాటు గురువారం నాడు హైకోర్టు స్టే విధించింది.
   

 • Andhra Pradesh11, Jul 2019, 11:58 AM IST

  బాబు వర్సెస్ జగన్: వ్యంగ్యాస్త్రాలు, ఛలోక్తులు

  ఏపీ అసెంబ్లీలో గురువారం నాడు ప్రాజెక్టులపై ప్రశ్నోత్తరాలపై జరిగిన సమయంలో అధికార, విపక్ష సభ్యుల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు చోటు చేసుకొన్నాయి.

 • ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన కేంద్రాన్ని అభినందిస్తూ చంద్రబాబునాయుడు అసెంబ్లీలో తీర్మానం చేశారు. ఈ సమయంలో ప్రత్యేక హోదా అంటూ ఆందోళనలు నిర్వహించిన వారిపై చంద్రబాబునాయుడు ప్రభుత్వం కేసులు పెట్టింది. ఈ సమయంలో వైసీపీ, జనసేనలు ఆందోళనలు నిర్వహించారు. ఈ సమయంలో ఆందోళనకారులపై కేసులు పెట్టడం వివాదాస్పదమైంది.

  Andhra Pradesh11, Jul 2019, 11:07 AM IST

  నా రాజకీయ అనుభవమంత లేదు జగన్ వయస్సు: చంద్రబాబు

  కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తైతే ఏపీ,తెలంగాణ రాష్ట్రాలు ఇండియా, పాకిస్తాన్‌ల మాదిరిగా మారే అవకాశం ఉందని గతంలో వైఎస్ జగన్ చెప్పారని
   టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు తెలిపారు. కానీ,ప్రస్తుతం ఈ అభిప్రాయాన్ని జగన్ మార్చుకొన్నారని ఆయన గుర్తు చేశారు.

 • Andhra Pradesh11, Jul 2019, 10:30 AM IST

  కేసీఆర్ అడుగు ముందుకేశారు, కక్ష ఎందుకు: చంద్రబాబుపై జగన్ ధ్వజం

  చంద్రబాబునాయుడు  దేశ రాజకీయాల్లో చక్రం తిప్పే సమయంలోనే ఆల్మట్టి ఎత్తు పెంచారని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఎద్దేవా చేశారు. గత ఐదేళ్లలో తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తున్న సమయంలో  చంద్రబాబు గాడిదలు కాశారా అని ఆయన ప్రశ్నించారు.

 • Roja

  Andhra Pradesh11, Jul 2019, 10:12 AM IST

  ఎమ్మెల్యే రోజాకి కీలక పదవి

  చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే రోజాకి ఏపీ ప్రభుత్వం కీలక పదవి అప్పగించింది. ఏపీ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ(ఏపీఐఐసీ) ఛైర్ పర్సన్ గా రోజాని నియమించారు. 

 • Praja dharbar in andra pradesh

  Andhra Pradesh9, Jul 2019, 1:48 PM IST

  సచివాలయానికి జగన్ దూరం: కారణమిదే

  ఏపీ సీఎం వైఎస్ జగన్  సచివాలయానికి  తక్కువగా వెళ్తున్నారు. అయితే దీనికి కూడ ఓ కారణం ఉందని సమాచారం. సచివాలయంలోనే పలు శాఖ సమీక్షలు నిర్వహించనున్నట్టు జగన్ షెడ్యూల్‌లో ఉంటుంది

 • Mudragada pawan

  Andhra Pradesh9, Jul 2019, 11:50 AM IST

  పవన్ ను కాదని మీకు ఓటేశాం: జగన్ కు ముద్రగడ లేఖ

  2019 ఎన్నికల్లో కాపు కులానికి చెందిన పార్టీని కూడా కాదని తమ కులమంతా వైసీపీకే ఓటు వేశారని గుర్తుచేశారు. పరోక్షంగా పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీని ఆయన ప్రస్తావించారు.

 • కలెక్టర్లు, ఎస్పీలతో జగన్ సమావేశం

  Andhra Pradesh9, Jul 2019, 11:04 AM IST

  జగన్ తీవ్ర అసంతృప్తి: 20 మంది ఐఎఎస్ ఆఫీసర్లలో గుబులు

  తాను అధికారంలోకి వచ్చిన వెంటనే వైఎస్ జగన్ పెద్ద యెత్తున ఐఎఎస్ అధికారులను బదిలీ చేశారు. దాంతో సమస్య వచ్చినప్పుడు కచ్చితంగా, వెంటనే ఆయా శాఖలు స్పందిస్తాయని ఆయన ఆశించారు. అయితే, ఫలితాలు తాను ఆశించిన మేరకు లేవని జగన్ అభిప్రాయపడుతున్నట్లు సమాచారం.

 • Jegan Moha demand modi

  Andhra Pradesh8, Jul 2019, 3:05 PM IST

  ఎమ్మెల్యేలే మార్కెట్ కమిటీ గౌరవ చైర్మెన్లు: జగన్

   మార్కెట్ కమిటీలకు గౌరవ చైర్మెన్లుగా ఎమ్మెల్యేలు ఉంటారని ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. గోదావరి నీటిని తెచ్చి కృష్ణా ఆయకట్టును స్థీరికరిస్తామని ఆయన హామీ ఇచ్చారు.