Andhra Pradesh Chief Minister Ys Jagan Mohan Reddy  

(Search results - 4)
  • <p>ys jagan</p>

    Andhra Pradesh14, Oct 2020, 7:15 PM

    జగన్ ని సీఎం పదవి నుంచి తొలగించండి.. సుప్రీం కోర్టులో పిటిషన్

    సీఎం జగన్‌పై దాదాపు 30 క్రిమినల్‌ కేసులు నమోదయ్యాయని, ఇలాంటి వ్యక్తి కాబోయే సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రస్తుత జడ్జి జస్టిస్ ఎన్వీ రమణపై ఇలాంటి ఆరోపణలు చేయడం దుర్మార్గమని పేర్కొన్నారు. ఇందులో కేంద్ర ప్రభుత్వాన్ని, సీబీఐ, సీఎం జగన్, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ప్రతివాదులుగా చూపారు.

  • pawan kalyan

    Andhra Pradesh3, Dec 2019, 3:37 PM

    మొండోడు, జగన్ కులానికే మానవత్వమా: పవన్

    జగన్ వందలాది రోజులు జైల్లో ఉండి వచ్చారని ఆయన మెుండిగా పాదయాత్ర చేస్తే ముఖ్యమంత్రి అయ్యారని తాను కాలేనా అన్నారు. తనకు కూడా మెుండితనం ఎక్కువ అని చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్. 
     

  • Sri Vijayachandar, APFDC Chairman press meet
    Video Icon

    ENTERTAINMENT21, Nov 2019, 3:34 PM

    video news : మూడునెల్లో FDC ఛైర్మన్ చేస్తా అన్నారు...కానీ...

    సీనియర్‌ నటుడు విజయ్‌ చందర్‌ను ఆంధ్రప్రదేశ్‌ ఫిలిం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

  • కలెక్టర్లు, ఎస్పీలతో జగన్  సమావేశం

    Andhra Pradesh21, Jul 2019, 1:00 PM

    జగన్ కానుక: 4 లక్షల శాశ్వత ఉద్యోగాలు

    రాష్ట్రంలో 4.01 లక్షల  శాశ్వత ఉద్యోగాలను కల్పించేందుకు శ్రీకారం చుట్టనున్నామని ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదొక రికార్డుగా నిలిచిపోనుందని ఆయన అభిప్రాయపడ్డారు.