Andhra Pradesh Capital
(Search results - 17)Andhra PradeshDec 17, 2020, 10:09 AM IST
రాజధాని రైతుల జనభేరీ సభ... మోహరించిన 2200 పోలీసులు
గుంటూరు: గురువారం రాయపూడి సీడ్ యాక్సెస్ రోడ్డులో అమరావతి జేఏసీ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది.
Andhra PradeshNov 18, 2020, 1:18 PM IST
అమరావతిపై జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఈ విషయమై తమకు కొంత సమయం ఇవ్వాలని కూడ ఆయన జేఏసీ నేతలను కోరారు. బీజేపీ, జనసేనల నుండి జేఏసీ నేతలు ఏం కోరుతున్నారో చెప్పాలని ఆయన కోరారు.ఈ విషయమై రాతపూర్వకంగా జేఏసీ ఏ రకమైన డిమాండ్లను కోరుకొంటుందో రాతపూర్వకంగా ఇస్తే ఈ విషయమై తాను బీజేపీతో చర్చిస్తానని ఆయన హామీ ఇచ్చారు.
Andhra PradeshJun 17, 2020, 10:36 AM IST
శాసనమండలికి సీఆర్డీఏ రద్దు, పాలనా వికేంద్రీకరణ బిల్లులు: అడ్డుకొనేందుకు టీడీపీ వ్యూహం, ఏం జరుగుతోంది?
అయితే సెలెక్ట్ కమిటిని ఇంతవరకు ఏర్పాటు చేయలేదు. ఈ విషయమై శాసమండలి ఛైర్మెన్ ఎంఏ షరీఫ్ గవర్న్ కు కూడ ఫిర్యాదు చేశారు.సెలెక్ట్ కమిటి ఏర్పాటు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
Andhra PradeshFeb 3, 2020, 2:40 PM IST
రంగంలోకి ఈడీ: అమరావతి భూముల కొనుగోలుపై కేసు
రాజధాని భూమి కొనుగోలు వ్యవహారంలో మనీలాండరింగ్ జరిగిందనే అనుమానంతో సీఐడీ రాసిన లేఖపై ఈడీ అధికారులు సోమవారం నాడు కేసు నమోదు చేశారు.అమరావతిలో భూముల కొనుగోలులో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఏపీ ప్రభుత్వం ఆరోపించింది.
Andhra PradeshJan 23, 2020, 2:34 PM IST
ప్రగల్బాలు పలికాడు, బీజేపీ క్లాస్.. తెలివిలోకి వచ్చాడు: పవన్‌పై విజయసాయి వ్యాఖ్యలు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌లపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గురువారం వరుస ట్వీట్లలో ఇద్దరు నేతలపై సెటైర్లు వేశారు.
GunturJan 22, 2020, 2:21 PM IST
రాజధాని కోసం 15 ఎకరాలు... తుళ్లూరు రైతు గుండెపోటుతో మృతి
ఆంధ్ర ప్రదేశ్ రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ సాగుతున్న ఉద్యమంలో విషాదం చోటుచేసుకుంది. తుళ్లూరుకు చెందిన ఓ పెద్దరైతు రాజధాని కోసం భూమిని కోల్పోయి తీవ్ర మనస్థాపంతో మృత్యువాతపడ్డాడు.
CartoonJan 13, 2020, 6:25 PM IST
మూడు రాజధానులు .. కన్ఫ్యూజన్లో ఏపీ ప్రజలు
ఏపీ మూడు రాజధానులు ఉండాలన్న ప్రభుత్వ ప్రతిపాదన అక్కడి ప్రజలను కన్ఫ్యూజన్లో పడేస్తుంది. రాజధాని ఏదో అన్న అయోమయంలో ప్రజలు ఉన్నారు. రాష్ట్రానికి మూడు రాజధానులు వస్తే పరిస్థితి ఎలా ఉండనుందనే విషయంపై ఆందోళన చెందుతున్నారు. విభజన సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఏపీకి మూడు రాజధానులు ఉండే అవకాశం ఉందని సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు మరింత గందరగోళ పరిస్థితుల్లో పడే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.
Weekend SpecialJan 12, 2020, 4:40 PM IST
రంగంలోకి బీజేపీ, ఢిల్లీకి పవన్: వారంలో తేలనున్న అమరావతి భవితవ్యం?
అమరావతి చుట్టూ గత వారంలోనూ ఏపీ రాజకీయాలు కొనసాగాయి. అమరావతిలోని రాజధాని కొనసాగించాలని బీజేపీ తీర్మానించింది. ఈ విషయమై కేంద్రం జోక్యం చేసుకోవాలని బీజేపీ నేతలు కొందరు డిమాండ్ చేశారు.
NewsJan 12, 2020, 1:19 PM IST
కోట్లు వదిలేసి పిచ్చోడిలా పవన్.. చిరంజీవిపై విరుచుకుపడ్డ అశ్వినీ దత్!
అమరావతి రాజధాని వివాదం నెమ్మదిగా తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా కుంపటి రగిలిస్తోంది. ఇప్పటికే అమరావతి నుంచి రాజధానిని తరలించడంపై సినీ ప్రముఖులంతా స్పందించాలనే డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ సీనియర్ ప్రోడ్యూసర్ అశ్విని దత్ అమరావతి రాజధాని గురించి చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి.
NewsDec 27, 2019, 9:18 PM IST
చెన్నైలో ఉన్నా ఓకే.. ఏపీ రాజధానిపై వర్మ కామెంట్స్!
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఎలాంటి కామెంట్స్ చేసినా వైరల్ అవుతుంటాయి. ఎలాంటి అంశల గురించి అయినా బెదురులేకుండా వర్మ తన అభిప్రాయాలు చెబుతాడు. విశాఖలో 'బ్యూటిఫుల్' చిత్ర మీడియా సమావేశం జరిగింది.
Andhra PradeshDec 21, 2019, 12:39 PM IST
రాజధానిపై బోస్టన్ కమిటీ మధ్యంతర నివేదిక ఇదీ...
రాజధానిపై ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ మధ్యంతర నివేదికను శనివారం నాడు రాష్ట్రప్రభుత్వానికి అందించింది. తుది నివేదికను త్వరలోనే అందించే అవకాశం ఉంది. జీఎన్ రావు కమిటీ నివేదిక ఇచ్చిన మరునాడే బోస్టన్ కన్సల్టింగ్ కమిటీ నివేదిక ఇచ్చింది.
Andhra PradeshDec 21, 2019, 10:37 AM IST
రాజధానిపై జీఎన్ రావు కమిటీ: అమరావతిలో కొనసాగుతున్న ఆందోళనలు, ఉద్రిక్తత
జీఎన్ రావు కమిటీని నిరసిస్తూ అమరావతి పరిసర గ్రామాలకు చెందిన రైతులు నిరసనలు చేస్తున్నారు. మందడం వద్ద రైతులు ఆందోళన చేస్తున్నారు. రోడ్డుకు అడ్డంగా టైర్లు దగ్దం చేసి తమ ఆందోళనలు నిర్వహిస్తున్నారు.. ఏపీ సీఎం జగన్ ఫ్లెక్సీలను దగ్థం చేశారు
Andhra PradeshDec 5, 2019, 11:42 AM IST
ఏపీలో అమరావతి రచ్చ: చంద్రబాబు మీటింగ్ కు పోటీగా రైతులు సమావేశం
రాజధాని రైతులు సైతం అమరావతిలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. విజయవాడ కన్వెన్షన్ సెంటర్ లో చంద్రబాబు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తే అందుకు పోటీగా అమరావతిలోనే రైతులు సమావేశం నిర్వహించడం విశేషం.
Andhra PradeshNov 26, 2019, 6:19 PM IST
జగన్ ప్రకటనపై రాజదాని రైతుల్లో అనందం
జగన్ ప్రకటనపై రాజదాని రైతులు అనందం వ్యక్తం చేశారు. రాజధానిలో. రైతులకు ఇచ్చే రిటర్న్ బుల్ ప్లాట్స్ అభివృద్ధి చేసి ఇస్తామని జగన్ ప్రకటనపై రైతుల హర్షం వ్యక్తం చేశారు.
Andhra PradeshNov 26, 2019, 11:13 AM IST
Video News : అమరావతిని వైసీపీ ఘోస్ట్ సిటీగా మార్చింది: బోండా ఉమ
టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ వైసీపీ నేతలపై విరుచుకుపడ్డారు. ఇసుకను పక్క రాష్ట్రాలకు అమ్ముకుంటున్నారని విమర్శించారు.