Asianet News TeluguAsianet News Telugu
36 results for "

Andhra Pradesh Cabinet

"
Andhra pradesh cabinet begins in Amaravathi lnsAndhra pradesh cabinet begins in Amaravathi lns

ప్రారంభమైన ఏపీ కేబినెట్: కీలక అంశాలపై చర్చ

విశాఖ స్టీల్ కార్పోరేషన్ ను ప్రైవేటీకరించాలని కేంద్రం భావిస్తోంది. అయితే ఈ ప్రతిపాదనను నిరసిస్తూ ఏపీ అసెంబ్లీ తీర్మానం చేసే అవకాశం ఉంది.ఈ విషయమై కార్మిక సంఘాలకు జగన్ హామీ ఇచ్చారు. స్టీల్ కార్పోరేషన్ నిర్మాణానికి భాగస్వామ్య సంస్థ ఎంపికకు  కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది.

Andhra Pradesh Feb 23, 2021, 11:32 AM IST

Andhra pradesh cabinet meeting begins today lnsAndhra pradesh cabinet meeting begins today lns

ప్రారంభమైన ఏపీ కేబినెట్ సమావేశం: కీలక అంశాలపై చర్చ

వచ్చే ఏడాది జనవరి 9వ తేదీన రెండో విడత జగనన్న అమ్మఒడి కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించనున్నారు.ఈ పథకం కింద అర్హులైన తల్లులకు రూ. 15 వేల చొప్పున ఇవ్వనున్నారు.ఈ పథకానికి మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. ఈ ఏడాది జనవరి 9వ తేదీన తొలి విడత నిధులను ప్రభుత్వం మంజూరు చేసిన విషయం తెలిసిందే.

Andhra Pradesh Dec 18, 2020, 12:04 PM IST

Andhra pradesh cabinet approves new sand policy lnsAndhra pradesh cabinet approves new sand policy lns

కొత్త ఇసుక పాలసీ: ఏపీ కేబినెట్ ఆమోదం


అన్నిఇసుక రీచులను ఒకే సంస్థకు అప్పగించాలని కేబినెట్ సబ్ కమిటీ సిఫారసులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇసుక రీచులను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు ఇవ్వాలని తొలుత ప్రభుత్వం భావించింది

Andhra Pradesh Nov 5, 2020, 1:04 PM IST

Andhra pradesh cabinet starts today lnsAndhra pradesh cabinet starts today lns

ప్రారంభమైన ఏపీ కేబినెట్ సమావేశం: కీలకాశాంలపై చర్చ

కొత్త ఇసుక పాలసీపై ఇప్పటికే ప్రజాభిప్రాయాలను స్వీకరించిన ప్రభుత్వం. ఈ పాలసీని కేబినెట్ ఆమోదించే అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశాలు, అసెంబ్లీలో ఆమోదించాల్సిన బిల్లులపై చర్చించనుంది.దిశా బిల్లు, అసైన్డ్‌ భూముల లీజుల బిల్లుపై చర్చించనున్నారు.

Andhra Pradesh Nov 5, 2020, 11:21 AM IST

Andhra Pradesh cabinet likely to meet todayAndhra Pradesh cabinet likely to meet today

నేడే జగన్ మంత్రిమండలి భేటీ... ఈ అంశాలపైనే చర్చ

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన ఉదయం 11 గంటలకు సెక్రటేరియట్ లో మంత్రిమండలి భేటీకానుంది. 
 

Andhra Pradesh Nov 5, 2020, 8:07 AM IST

andhra pradesh appoints cabinet sub committee for study to land surveyandhra pradesh appoints cabinet sub committee for study to land survey

ఏపీలో భూముల సర్వే: అధ్యయనానికి కేబినెట్ సబ్ కమిటీ

భూ పరిపాలన, ల్యాండ్ , టైటిల్స్, సమర్ధ నీటి నిర్వహణపై కేబినెట్ సబ్ కమిటీ అధ్యయనం చేయనున్నట్టుగా బుధవారం నాడు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది.
 

Andhra Pradesh Sep 9, 2020, 4:27 PM IST

Andhra Pradesh Cabinet meeting begins todayAndhra Pradesh Cabinet meeting begins today

ప్రారంభమైన ఏపీ కేబినెట్ సమావేశం: కీలక అంశాలపై చర్చ


రాష్ట్ర ప్రభుత్వం కొత్త పారిశ్రామిక విధానానికి కేబినెట్ ఆమోదం తెలపనుంది. రాష్ట్రంలో పెట్టుబడులను ప్రోత్సహించేందుకు వీలుగా కొత్త పారిశ్రామిక విధానాన్ని ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది.వైఎస్సార్ ఆసరా పథకం పై చర్చించనున్న క్యాబినెట్ లో చర్చించనున్నారు.

Andhra Pradesh Aug 19, 2020, 11:47 AM IST

Andhra pradesh Cabinet Expansion on July 22Andhra pradesh Cabinet Expansion on July 22

ఏపీ కేబినెట్ విస్తరణకు 22వ తేదీన ముహూర్తం: కొత్త మంత్రులపై ఉత్కంఠ

డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణలు రాజ్యసభ సభ్యులుగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్సీ పదవులతో పాటు, మంత్రి పదవులకు కూడ వీరిద్దరూ రాజీనామా చేశారు. 

Andhra Pradesh Jul 20, 2020, 4:42 PM IST

Andhra Pradesh Cabinet decisionsAndhra Pradesh Cabinet decisions

భారీ ఉద్యోగాల భర్తీ, కేసుల ఉపసంహరణలు... ఏపీ కేబినెట్ నిర్ణయాలివే

ముఖ్యమంత్రి జగన్‌ అధ్యక్షతన బుధవారం సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో వివిధ అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు మంత్రి పేర్ని నాని వెల్లడించారు.  

Andhra Pradesh Jul 15, 2020, 8:42 PM IST

Andhra Pradesh Cabinet decides appoint committe for new districtsAndhra Pradesh Cabinet decides appoint committe for new districts

అరుకు సైతం, కొత్త జిల్లాల ఏర్పాటుకు కమిటి: ఏపీ కేబినెట్ నిర్ణయం

కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో సరిహద్దులు, సాంకేతిక అంశాలను కూడ  ఈ కమిటి చర్చించనుంది.కేబినెట్ సమావేశంలో కొత్త జిల్లాల ఏర్పాటు విషయమై చర్చ సాగిన సందర్భంగా అరకు పార్లమెంట్ నియోజకవర్గం విషయమై చర్చించారు.

Andhra Pradesh Jul 15, 2020, 1:58 PM IST

Andhra pradesh cabinet meeting on july 15Andhra pradesh cabinet meeting on july 15

ఈ నెల 15న ఏపీ కేబినెట్ సమావేశం: కీలకాంశాలపై చర్చ

ఈ నెల 13వ తేదీ సాయంత్రం 5 గంటలలోపుగా ప్రతిపాదనలను సిద్దం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  ఆయా శాఖలకు ఆదేశించింది ప్రభుత్వం. 
 

Andhra Pradesh Jul 10, 2020, 4:40 PM IST

Ap government decides to urge cbi inquiry on chandrababu government decisionsAp government decides to urge cbi inquiry on chandrababu government decisions

బాబుకి షాక్: గత ప్రభుత్వ నిర్ణయాలపై సీబీఐ విచారణకు ఏపీ కేబినెట్ నిర్ణయం


గత ప్రభుత్వ హయంలో అవకతవకలపై కేబినెట్ సబ్ కమిటీ నివేదికను సీఎం జగన్ కు అందించారు.ఫైబర్ నెట్, రంజాన్ తోఫా, చంద్రన్న కానుకలపై సీబీఐ విచారణ కోరాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది. ఈ నెల 16వ తేదీ నుండి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని కేబినెట్ నిర్ణయం తీసుకొంది. 

Andhra Pradesh Jun 11, 2020, 2:09 PM IST

Andhra Pradesh cabinet meeting starts today, likely to take crucial decisionsAndhra Pradesh cabinet meeting starts today, likely to take crucial decisions

ప్రారంభమైన ఏపీ కేబినెట్:నిమ్మగడ్డ సహా పలు కీలకాంశాలపై చర్చ

ఈ నెల 16వ తేదీ నుండి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని భావించారు. అయితే కరోనా నేపథ్యంలో సోషల్ డిస్టెన్స్ ను పాటిస్తూ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడం ఎలా అనే అభిప్రాయాలను అధికారులు వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై కూడ కేబినెట్ చర్చించనుంది.

Andhra Pradesh Jun 11, 2020, 11:25 AM IST

Andhra pradesh cabinet to meet on March 27 at Amaravathi in Andhra pradeshAndhra pradesh cabinet to meet on March 27 at Amaravathi in Andhra pradesh

కరోనా ఎఫెక్ట్: 3 నెలల బడ్జెట్‌కు ఆర్డినెన్స్, 27న ఏపీ కేబినెట్

ఏపీ కేబినెట్ సమావేశం శుక్రవారం నాడు ఉదయం 11 గంటలకు అమరావతిలో జరగనుంది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ఈ తరుణంలో కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ఏ రకమైన చర్యలు తీసుకోవాలనే అంశంపై కేబినెట్ లో చర్చించనున్నారు.

 

Coronavirus Andhra Pradesh Mar 26, 2020, 4:49 PM IST

As 2 ministers being nominated for Rajyasabha, These are the candidates expecting those vacant berthsAs 2 ministers being nominated for Rajyasabha, These are the candidates expecting those vacant berths

రెండు ఖాళీ: జగన్ కేబినెట్ లోకి విడదల రజిని, రోజా ... లెక్కలు ఇవీ!

ఆంధ్రప్రదేశ్ లోని ఇద్దరు మంత్రులు ఇప్పుడు రాజ్యసభకు వెళ్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కేబినెట్ లో రెండు బెర్తులు ఖాళీ అవనున్నాయి. ఈ బెర్తులను దక్కించుకోవడానికి నేతలంతా ఇప్పుడు తమ ప్రియతమా నేత జగన్ ను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. 

Opinion Mar 15, 2020, 4:38 PM IST