Andhra Pradesh Assembly Election Results 2019  

(Search results - 37)
 • YS Jagan

  Andhra Pradesh assembly Elections 201925, May 2019, 12:10 PM IST

  చంద్రబాబును ఓడించడానికి ఆ దేవుడు రాసిన స్క్రిప్టే ఇది: జగన్

  ఏపిలో అరాచక పాలన  సాగిస్తున్న చంద్రబాబు నాయుడిని గద్దె దించడానికి ఆ దేవుడే స్క్రిప్ట్ రాసినట్లు వైఎస్సార్‌సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి చమత్కరించారు.  ఈ నెల 23 తారీఖున వెలువడిన ఫలితాల్లో టిడిపికి కేవలం 23 సీట్లు రావడం, మనకు 151 సీట్లు రావడం ఆయన స్క్రిప్టులో భాగమేనన్నారు. గతంలో మన పార్టీ తరపున గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలను అడ్డగోలగా తన పార్టీలో చేర్చకోవడానికి ఫలితమే ఇప్పుడు చంద్రబాబు అనుభవిస్తున్నారన్నారు. అంతేకాదు మనకు కూ 23 ఎంపీ సీట్లు వచ్చాయని గుర్తుచేశారు. ఇలా 23తో ముడిపడిన ఈ గొప్ప స్క్రిప్ట్ రాసింది ఆ దేవుడేనని జగన్ వెల్లడించారు.  

 • botsa satyanarayana

  Andhra Pradesh assembly Elections 201923, May 2019, 6:01 PM IST

  జగన్ గెలుపు ఒక సునామి.. బొత్స

  వైఎస్ జగన్ గెలుపు ఒక సునామి అని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. జగన్ పై ప్రజలకు అపారమైన నమ్మకం ఉందని... ఆ నమ్మకమే... ఆయన భారీ గెలుపునకు కారణం అయ్యిందని బొత్స పేర్కొన్నారు.
   

 • కానీ, ఎన్నికల ఫలితాల్లో కరీంనగర్‌ ఎంపీ స్థానంలో బీజేపీ అభ్యర్ధి ఆధిక్యంలో ఉన్నారు. మెదక్ ఎంపీ స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థి సుమారు రెండున్నర లక్షల మెజారిటీతో ఉన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా నుండే సీఎం కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. మా బావ హరీష్‌తోనే కాదు... ముఖ్యమంత్రితోనే తాను పోటీ పడుతున్నట్టుగా కేటీఆర్ ప్రకటించారు.

  Andhra Pradesh assembly Elections 201923, May 2019, 5:37 PM IST

  డైనమిక్ లీడర్ కి శుభాకాంక్షలు.. జగన్ కి హరీష్ ట్వీట్

  ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో వైఎస్ జగన్ ప్రభంజనం సృష్టించారు. ఈ సందర్భంగా ఆయన శుభాకాంక్షలు వెల్లువలా వచ్చిపడుతున్నాయి.

 • ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ దఫా వైసీపీకే ప్రజలు పట్టం కట్టాలని నిర్ణయం తీసుకొన్నారని ట్రెండ్స్‌ను చూస్తే స్పష్టంగా కన్పిస్తోంది. చంద్రబాబునాయుడు కేబినెట్‌లో ఉన్న మంత్రులు చాలా మంది వెనుకంజలో ఉన్నారు. చంద్రబాబునాయుడు నేతృత్వంలోని టీడీపీ వ్యూహత్మక తప్పిదాలు ఎక్కువగా కన్పిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

  Andhra Pradesh assembly Elections 201923, May 2019, 5:09 PM IST

  చంద్రబాబుకి షాక్... అప్పుడే టీడీపీకి రాజీనామా

  ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ కోలుకోలేని దెబ్బ తగిలింది. కేవలం 25సీట్లకే టీడీపీ పరిమితమైంది. ఈ ఎన్నికల్లో జగన్ ప్రభంజనం సృష్టించాడు. అయితే.. ఈ దెబ్బ నుంచి కోలుకోక ముందే.. చంద్రబాబుకి మరో దెబ్బ తగిలింది.

 • Temper

  Andhra Pradesh assembly Elections 201923, May 2019, 4:00 PM IST

  ‘‘ ఇక తారక రాముడే ఆదుకోవాలి’’

  జగన్ యువ నాయకుడు కాబట్టి... అతను 10ఏళ్లుగా అధికారం లేకపోయినా నిలదొక్కుకోగలిగాడు. చివరకు విజయం సాధించి సీఎం అవ్వాలనే తన కల నెరవేర్చుకుంటున్నారు.

 • లావు శ్రీకృష్ణ దేవరాయలు(నరసరావుపేట), పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి(రాజంపేట), వైఎస్‌ అవినాశ్‌రెడ్డి(కడప), గోరంట్ల మాధవ్‌ (హిందూపురం), పి.డి.రంగయ్య(అనంతపురం), బ్రహ్మానందరెడ్డి(నంద్యాల) అభ్యర్థిత్వాలు కూడా ఖరారైనట్లు తెలుస్తోంది.

  Andhra Pradesh assembly Elections 201923, May 2019, 3:39 PM IST

  హిందూపురంలో గెలుపు దిశగా వైసీపీ అభ్యర్థి

  అనంతపురం జిల్లాలోని హిందూపురం పార్లమెంట్ స్థానంలో వైసీపీ అభ్యర్థి గోరంట్ల మాధవ్ ఆధిక్యంలో ఉన్నారు.

 • Lagadapati

  Andhra Pradesh assembly Elections 201923, May 2019, 1:55 PM IST

  లగడపాటి సర్వే పై ట్రోల్స్.. ఏకిపారేస్తున్న నెటిజన్లు

  ఏపీలో ఎన్నికల ఫలితాలు ఏకపక్షమయ్యాయి. రాష్ట్రంలో ప్రజలంతా... జై జగన్ అంటూ తీర్పు ఇచ్చారు. ఇప్పటికే వైసీపీ నేతలు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. 

 • Andhra Pradesh assembly Elections 201923, May 2019, 1:13 PM IST

  జగన్ ఘనవిజయం.. తెరవెనుక సూత్రధారులు వీరే!

  ఐప్యాక్ సరైన వ్యూహాన్ని నిర్దేశించటం వల్ల పార్టీ ఘన విజయాన్ని సాధించింది అనటంలో ఏ మాత్రం సందేహం లేదు. ప్రశాంత్ కిశోర్ టీం ముందు నుండి పార్టీ ని సంస్థాగతంగా బలోపేతం చేయటంలో దృష్టి సారించింది. 

 • పవన్ కళ్యాణ్‌ నేతృత్వంలోని జనసేన పార్టీ కూడ పరోక్షంగా టీడీపీకి అనుకూలంగా ఉందనే భావన కూడ ప్రజల్లో వ్యక్తమైంది. జగన్‌‌పైనే పవన్ ఎక్కువగా విమర్శలు చేయడాన్ని కూడ వైసీపీ నేతలు పదే పదే ప్రస్తావించారు. అంతేకాదు చంద్రబాబుకు అనుకూలంగా పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నాడని... చంద్రబాబుకు పవన్ రహస్య మిత్రుడని వైసీపీ విమర్శలు చేసింది. ఈ ప్రభావం కూడ ప్రజల్లో కన్పించిందనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు.

  Andhra Pradesh assembly Elections 201923, May 2019, 12:55 PM IST

  రెండు చోట్లా ఓటమి బాటలో పవన్..!

  విశాఖటప్నంలోని గాజువాక నియోజకవర్గం నుంచి, పశ్చిమగోదావరి జిల్లా భీమవరం నుంచి ఆయన పోటీ చేశారు. అయితే.... ఈ రెండు స్థానాల్లోనూ ఆయనకు పరాజయం తప్పలేదు.

 • 2014 అసెంబ్లీ ఎన్నికలకు ముందుగా రాష్ట్ర విభజన జరిగింది. ఈ సమయంలో వైసీపీ సమైఖ్య నినాదాన్ని ఎత్తుకొంది. ఈ ఎన్నికల్లో వైసీపీ చావో రేవో తేల్చుకోవాలని పోరాటం చేసింది.కానీ, ఈ ఎన్నికల్లో వైసీపీ అధికారాన్ని కోల్పోయింది. బీజేపీ, జనసేనలు టీడీపీకి మద్దతు ప్రకటించాయి. అతి తక్కువ ఓట్ల తేడాతో 2014లో ఏపీ రాష్ట్రంలో వైసీపీ అధికారాన్ని కోల్పోయింది.

  Andhra Pradesh assembly Elections 201923, May 2019, 12:49 PM IST

  ప్రత్యేక హోదాయే మా అజెండా: ఏపీ ప్రజలకు జగన్ కృతజ్ఞతలు

  అఖండ విజయాన్ని సొంతం చేసుకున్న మోదీకి శుభాకాంక్షలు అంటూ జగన్ చెప్పుకొచ్చారు. యూపీఏ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గురించి తాను ఏమీ మాట్లాడనన్నారు. తమకు ప్రత్యేక హోదాయే మెయిన్ అజెండా అన్నారు. ప్రతయేక హోదా సాధించే దిశగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తోందని తెలిపారు వైయస్ జగన్. 

 • అమరావతి: కేంద్ర రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి బిజీగా కాలం గడేపిస్తున్నారు. అంతే కాకుండా ఇతర రాష్ట్రాల్లో మిత్రపక్షాల తరఫున ప్రచారం కూడా చేశారు తాజాగా మంగళవారంనాడు మంత్రివర్గ సమావేశం కూడా ఏర్పాటు చేశారు. ఆయన బిజీగా కనిపిస్తుంటే వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మాత్రం ఎక్కడా పెద్దగా కనిపించడం లేదు

  Andhra Pradesh23, May 2019, 12:40 PM IST

  పార్లమెంట్ స్థానాల్లోనూ సైకిల్ పంక్చర్: క్లీన్ స్వీప్ దిశగా వైసీపీ

  కౌంటింగ్ ప్రారంభం అయినప్పటి నుంచి వైసీపీ 150 స్థానాల్లో ఆధిక్యత కనబరుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లోనే కాదు లోక్ సభ ఎన్నికల్లోనూ వైసీపీ క్లీన్ స్వీప్ దిశగా అడుగుల వేస్తోంది. 25 పార్లమెంట్ స్థానాల్లోనూ వైసీపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. 

 • వైయస్ఆర్ చేయూత పథకం కింద ప్రతీ కుటుంబానికి ఏడాదికి రూ.75వేలు వచ్చేలా వారికి భరోసా కల్పించడం పింఛన్లు పెంపు అర్హులైన ప్రతీ ఒక్కరికి పింఛన్ వచ్చేలా చెయ్యడంతోపాటు పింఛన్ ను రూ.2000 నుంచి మూడు వేల రూపాయల వరకు పెంచుకుంటూ పోవడం వంటి అంశాలు వైసీపీ విజయానికి దోహదం చేశాయి.

  Andhra Pradesh assembly Elections 201923, May 2019, 12:27 PM IST

  చంద్రబాబు, పవన్ లకు షాక్: జగన్ సరికొత్త రికార్డు

  ఇకపోతే రాయలసీయలో పాగా వేయాలని భావించిన చంద్రబాబు కు ఓటర్లు గట్టి షాక్ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఈసారి రాయలసీమలో ఎలాగైనా పాగా వేయాలని భావించిన టీడీపీకి ఓటర్లు షాక్ ఇచ్చారు. రాయలసీమలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే పట్టం కడుతూ రాయలసీమ ఓటర్లు తీర్పునిచ్చారు. 

 • Andhra Pradesh assembly Elections 201923, May 2019, 12:00 PM IST

  వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా : పేరు మారింది..ఫేట్ మారింది!

  నేడు వెల్లడయిన ఏపీ ఎన్నికల ఫలితాలతో ఆమె పేరు, ఫేట్ పూర్తిగా మారిపోయిందని ఆమె అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. 

 • ys jagan reddy

  Andhra Pradesh assembly Elections 201923, May 2019, 11:52 AM IST

  జగన్ జోష్: శారదాపీఠాధిపతికి ఫోన్, విజయసాయికి ఆలింగనం

  ఇక వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన విషయం తేలడంతో వైయస్ జగన్ ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిని కౌగిలించుకుని ఆనందం పంచుకున్నారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి వైయస్ జగన్ కు శుభాకాంక్షలు తెలిపారు.

 • ys jagan sworn

  Andhra Pradesh assembly Elections 201923, May 2019, 11:37 AM IST

  ఈనెల 30న సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం

  అత్యధికస్థానాల్లో లీడింగ్ లోవైసీపీ ఉన్న నేపథ్యంలో దాదాపు గెలుపు ఖాయమైనట్లు కనిపిస్తోంది. దీంతో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో వైసీపీ అధినేత వైయస్ జగన్ ఈనెల 25న శాసన సభాపక్ష సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం ఈనెల 30న ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.