Andhra Pradesh Assembly Election Result  

(Search results - 38)
 • Another party approaches Prashanth Kishor

  NATIONALJun 14, 2019, 10:26 PM IST

  జగన్ విక్టరీ ఎఫెక్ట్: దీదీ సరే, మరో పార్టీకీ వ్యూహకర్తగా ప్రశాంత్ కిశోర్

  చెన్నైలో తనతో చర్చించడానికి రావాలని పళనిస్వామి ఐ - క్యాప్ బృందాన్ని కోరారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు 2021లో జరగనున్నాయి. ఈ విషయంపై చర్చించి, తమ వ్యూహకర్తగా పనిచేయడానికే ఆయన వారిద్దరిని పిలిచినట్లు తెలుస్తోంది.

 • ys jagan talks about ysrcp victory in ap assembly

  Andhra Pradesh assembly Elections 2019May 25, 2019, 12:10 PM IST

  చంద్రబాబును ఓడించడానికి ఆ దేవుడు రాసిన స్క్రిప్టే ఇది: జగన్

  ఏపిలో అరాచక పాలన  సాగిస్తున్న చంద్రబాబు నాయుడిని గద్దె దించడానికి ఆ దేవుడే స్క్రిప్ట్ రాసినట్లు వైఎస్సార్‌సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి చమత్కరించారు.  ఈ నెల 23 తారీఖున వెలువడిన ఫలితాల్లో టిడిపికి కేవలం 23 సీట్లు రావడం, మనకు 151 సీట్లు రావడం ఆయన స్క్రిప్టులో భాగమేనన్నారు. గతంలో మన పార్టీ తరపున గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలను అడ్డగోలగా తన పార్టీలో చేర్చకోవడానికి ఫలితమే ఇప్పుడు చంద్రబాబు అనుభవిస్తున్నారన్నారు. అంతేకాదు మనకు కూ 23 ఎంపీ సీట్లు వచ్చాయని గుర్తుచేశారు. ఇలా 23తో ముడిపడిన ఈ గొప్ప స్క్రిప్ట్ రాసింది ఆ దేవుడేనని జగన్ వెల్లడించారు.  

 • ycp leader botsa satyanarayana comments on YS Jagan victory

  Andhra Pradesh assembly Elections 2019May 23, 2019, 6:01 PM IST

  జగన్ గెలుపు ఒక సునామి.. బొత్స

  వైఎస్ జగన్ గెలుపు ఒక సునామి అని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. జగన్ పై ప్రజలకు అపారమైన నమ్మకం ఉందని... ఆ నమ్మకమే... ఆయన భారీ గెలుపునకు కారణం అయ్యిందని బొత్స పేర్కొన్నారు.
   

 • harish rao congratulated YS jagan over victory in ap elections

  Andhra Pradesh assembly Elections 2019May 23, 2019, 5:37 PM IST

  డైనమిక్ లీడర్ కి శుభాకాంక్షలు.. జగన్ కి హరీష్ ట్వీట్

  ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో వైఎస్ జగన్ ప్రభంజనం సృష్టించారు. ఈ సందర్భంగా ఆయన శుభాకాంక్షలు వెల్లువలా వచ్చిపడుతున్నాయి.

 • one more shock to chandrababu, senior leader resigns to party

  Andhra Pradesh assembly Elections 2019May 23, 2019, 5:09 PM IST

  చంద్రబాబుకి షాక్... అప్పుడే టీడీపీకి రాజీనామా

  ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ కోలుకోలేని దెబ్బ తగిలింది. కేవలం 25సీట్లకే టీడీపీ పరిమితమైంది. ఈ ఎన్నికల్లో జగన్ ప్రభంజనం సృష్టించాడు. అయితే.. ఈ దెబ్బ నుంచి కోలుకోక ముందే.. చంద్రబాబుకి మరో దెబ్బ తగిలింది.

 • TDP Fans Next Hope For NTR, actor brahmaji tweet viral

  Andhra Pradesh assembly Elections 2019May 23, 2019, 4:00 PM IST

  ‘‘ ఇక తారక రాముడే ఆదుకోవాలి’’

  జగన్ యువ నాయకుడు కాబట్టి... అతను 10ఏళ్లుగా అధికారం లేకపోయినా నిలదొక్కుకోగలిగాడు. చివరకు విజయం సాధించి సీఎం అవ్వాలనే తన కల నెరవేర్చుకుంటున్నారు.

 • gorantla madhav in leading position

  Andhra Pradesh assembly Elections 2019May 23, 2019, 3:39 PM IST

  హిందూపురంలో గెలుపు దిశగా వైసీపీ అభ్యర్థి

  అనంతపురం జిల్లాలోని హిందూపురం పార్లమెంట్ స్థానంలో వైసీపీ అభ్యర్థి గోరంట్ల మాధవ్ ఆధిక్యంలో ఉన్నారు.

 • netizens trolls on lagadapati survey

  Andhra Pradesh assembly Elections 2019May 23, 2019, 1:55 PM IST

  లగడపాటి సర్వే పై ట్రోల్స్.. ఏకిపారేస్తున్న నెటిజన్లు

  ఏపీలో ఎన్నికల ఫలితాలు ఏకపక్షమయ్యాయి. రాష్ట్రంలో ప్రజలంతా... జై జగన్ అంటూ తీర్పు ఇచ్చారు. ఇప్పటికే వైసీపీ నేతలు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. 

 • key leaders behind the victory of YS jagan

  Andhra Pradesh assembly Elections 2019May 23, 2019, 1:13 PM IST

  జగన్ ఘనవిజయం.. తెరవెనుక సూత్రధారులు వీరే!

  ఐప్యాక్ సరైన వ్యూహాన్ని నిర్దేశించటం వల్ల పార్టీ ఘన విజయాన్ని సాధించింది అనటంలో ఏ మాత్రం సందేహం లేదు. ప్రశాంత్ కిశోర్ టీం ముందు నుండి పార్టీ ని సంస్థాగతంగా బలోపేతం చేయటంలో దృష్టి సారించింది. 

 • janasena pawan kalyan trailing in gajuvaka and bheemavaram

  Andhra Pradesh assembly Elections 2019May 23, 2019, 12:55 PM IST

  రెండు చోట్లా ఓటమి బాటలో పవన్..!

  విశాఖటప్నంలోని గాజువాక నియోజకవర్గం నుంచి, పశ్చిమగోదావరి జిల్లా భీమవరం నుంచి ఆయన పోటీ చేశారు. అయితే.... ఈ రెండు స్థానాల్లోనూ ఆయనకు పరాజయం తప్పలేదు.

 • ysr congress party president ys jagan thanks to ap people

  Andhra Pradesh assembly Elections 2019May 23, 2019, 12:49 PM IST

  ప్రత్యేక హోదాయే మా అజెండా: ఏపీ ప్రజలకు జగన్ కృతజ్ఞతలు

  అఖండ విజయాన్ని సొంతం చేసుకున్న మోదీకి శుభాకాంక్షలు అంటూ జగన్ చెప్పుకొచ్చారు. యూపీఏ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గురించి తాను ఏమీ మాట్లాడనన్నారు. తమకు ప్రత్యేక హోదాయే మెయిన్ అజెండా అన్నారు. ప్రతయేక హోదా సాధించే దిశగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తోందని తెలిపారు వైయస్ జగన్. 

 • ysr congress party leading into loksabha elections

  Andhra PradeshMay 23, 2019, 12:40 PM IST

  పార్లమెంట్ స్థానాల్లోనూ సైకిల్ పంక్చర్: క్లీన్ స్వీప్ దిశగా వైసీపీ

  కౌంటింగ్ ప్రారంభం అయినప్పటి నుంచి వైసీపీ 150 స్థానాల్లో ఆధిక్యత కనబరుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లోనే కాదు లోక్ సభ ఎన్నికల్లోనూ వైసీపీ క్లీన్ స్వీప్ దిశగా అడుగుల వేస్తోంది. 25 పార్లమెంట్ స్థానాల్లోనూ వైసీపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. 

 • YS Jagan creates new record in Andhra Pradesh

  Andhra Pradesh assembly Elections 2019May 23, 2019, 12:27 PM IST

  చంద్రబాబు, పవన్ లకు షాక్: జగన్ సరికొత్త రికార్డు

  ఇకపోతే రాయలసీయలో పాగా వేయాలని భావించిన చంద్రబాబు కు ఓటర్లు గట్టి షాక్ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఈసారి రాయలసీమలో ఎలాగైనా పాగా వేయాలని భావించిన టీడీపీకి ఓటర్లు షాక్ ఇచ్చారు. రాయలసీమలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే పట్టం కడుతూ రాయలసీమ ఓటర్లు తీర్పునిచ్చారు. 

 • YCP victory in AP Elections , MLA roja name changed Iron leg to golden leg

  Andhra Pradesh assembly Elections 2019May 23, 2019, 12:00 PM IST

  వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా : పేరు మారింది..ఫేట్ మారింది!

  నేడు వెల్లడయిన ఏపీ ఎన్నికల ఫలితాలతో ఆమె పేరు, ఫేట్ పూర్తిగా మారిపోయిందని ఆమె అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. 

 • YS Jagan speaks with Sharada Peethadhipathi

  Andhra Pradesh assembly Elections 2019May 23, 2019, 11:52 AM IST

  జగన్ జోష్: శారదాపీఠాధిపతికి ఫోన్, విజయసాయికి ఆలింగనం

  ఇక వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన విషయం తేలడంతో వైయస్ జగన్ ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిని కౌగిలించుకుని ఆనందం పంచుకున్నారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి వైయస్ జగన్ కు శుభాకాంక్షలు తెలిపారు.