Andhra Politics
(Search results - 14)Andhra PradeshJul 14, 2020, 2:42 PM IST
జగన్‌కి ఎంపీ రఘురామకృష్ణంరాజు లేఖ: విషయం ఇదీ...
రాష్ట్రంలో 20 లక్షల 64 వేల భవన నిర్మాణ కార్మికులు తమ పేర్లు నమోదు చేసుకొన్నారని ఆయన ఆ లేఖలో గుర్తు చేశారు. ఇందులో 10 లక్షల 66 వేల మంది కార్మికుల పేర్లను మాత్రమే ఆధార్ తో లింక్ చేసినట్టుగా ఆయన తెలిపారు. మిగిలిన వారి పేర్లు వెంటనే లింక్ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.Andhra PradeshJan 30, 2020, 8:23 AM IST
జగన్ పై సొంత సోదరికే నమ్మకంలేదు... చింతమనేని
తనకు నచ్చనివన్నీ సీఎం రద్దు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఏలూరులోని టీడీపీ కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యీలు అంగర రామ్మోహన్, మంతెన సత్యనారాయణ రాజులను నేతలు సత్కరించారు.
Andhra PradeshJan 20, 2020, 10:20 AM IST
సీఆర్డీఎ రద్దు, పాలన వికేంద్రీకరణ బిల్లులకు జగన్ కేబినెట్ గ్రీన్ సిగ్నల్
హైవపర్ కమిటీ నివేదికకు ఏపీ కేబినెట్ సోమవారం నాడు ఆమోదం తెలిపింది.
Andhra PradeshDec 24, 2019, 6:32 PM IST
యరపతినేనికి షాక్: కేసులు సీబీఐకు అప్పగింత
టీడీపీ కీలక నేత, గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుపై ఉన్న కేసులను సీబీఐకు అప్పగిస్తూ ఏపీ ప్రభుత్వం మంగళవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది.
NewsDec 4, 2019, 9:12 AM IST
'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' అసలు సమస్య అదేనా..?
ఈ సినిమాకి సెన్సార్ ఇవ్వాలంటే 90 కట్ లు చెప్పాల్సి వస్తుందని, అందువలన సెన్సార్ ఇవ్వలేమని..కావాలంటే రివైజింగ్ కమిటీకి వెళ్లమని చెప్పేశారు. దీంతో మేకర్స్ రివైజింగ్ కమిటీకి అప్లై చేశారు.
Andhra PradeshNov 24, 2019, 4:48 PM IST
నిశ్చితార్ధం వేడుకలో ఆపరేషన్ ఆకర్ష్: సీఎం రమేష్‌పై సీపీఐ నారాయణ సంచలనం
బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కుమారుడి నిశ్చితార్థం దుబాయ్‌లో చేస్తూ ఏపీలో ఆపరేషన్ ఆకర్ష్‌కు తెర తీశారంటూ సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నిశ్చితార్థం కార్యక్రమానికి హాజరయ్యేందుకు 15 ప్రత్యేక విమానాలను కూడ ఏర్పాటు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.Andhra PradeshNov 22, 2019, 8:36 AM IST
20 మంది టీడీపీ, వైసీపీ ప్రజాప్రతినిధులు టచ్‌లో: సుజనా సంచలనం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీకి 23 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలతో బీజేపీ నాయకత్వం టచ్‌లోకి వెళ్లింది.
Andhra PradeshNov 21, 2019, 6:05 PM IST
అవినీతికి చెక్: ఐఐఎంతో జగన్ సర్కార్ అగ్రిమెంట్
అవినీతి నిర్మూలన కోసం అహ్మదాబాద్ ఐఐఎంతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకొంది. ఈ ఒప్పందంతో పేదలకు లబ్ది జరగనుందని ఏపీ సీఎం వైఎస్ జగన్ అభిప్రాయపడ్డారు.
Andhra PradeshNov 21, 2019, 11:47 AM IST
కరెన్సీ నోట్లను చించి పంచారు: వైసీపీపై దేవినేని ఉమ సంచలనం
వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు మత విశ్వాసాలను దెబ్బతీసేలా మాట్లాడుతున్నారని ఏపీ మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు విమర్శించారు.
Andhra PradeshNov 21, 2019, 10:49 AM IST
పోలవరం ప్రాజెక్టు పనులు ప్రారంభించిన మేఘా
పోలవరం ప్రాజెక్టు పనులను దక్కించుకొన్న మేఘా (ఎంఈఐఎల్) సంస్థ గురువారం నాడు పనులను ప్రారంభించింది.
Andhra PradeshNov 5, 2019, 7:35 AM IST
దారుణం: అనంతపురం జిల్లాలో ఇద్దరి హత్య
అనంతపురం జిల్లాలో మంగళవారం నాడు ఉదయం ఇద్దరు వ్యక్తులు దారుణ హత్యకు గురయ్యారు.ప్రత్యర్ధులు కారం చల్లి ఇద్దరిని వేటకొడవళ్లతో హత్య చేశారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
VijayawadaOct 23, 2019, 3:46 PM IST
దరిద్రానికి ప్యాంటు, షర్టు వేస్తే అది మీరే...: విజయసాయిపై బుద్దా ఫైర్
అధికార వైఎస్సార్సిపి ఎంపీ విజయసాయిరెడ్డిపై ప్రతిపక్ష పార్టీ నాయకులు బుద్దా వెంకన్న ద్వజమెత్తారు. విజయసాయిని శకుని మామా అని సంబోధిస్తూ టిడిపి ఎమ్మెల్సీ బుద్దా సంచలన కామెంట్స్ చేశారు.
GunturOct 21, 2019, 3:56 PM IST
శకుని మామా... మీ తుగ్లక్, మహామేతల మాటలు మరిచావా..?: బుద్దా వెంకన్న
అధికార పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డిపై ప్రతిపక్ష పార్టీ నాయకులు బుద్దా వెంకన్న ద్వజమెత్తారు. విజయసాయిని శకుని మామా అని సంబోధిస్తూ సంచలన కామెంట్స్ చేశారు.
Dec 8, 2017, 4:28 PM IST