Asianet News TeluguAsianet News Telugu
85 results for "

Andhra News

"
BJP leader sensational comments on Amaravati capitalBJP leader sensational comments on Amaravati capital

లక్షల కోట్లు అప్పు చేసే హక్కు మీకు ఎవరు ఇచ్చారు..? జ‌గ‌న్ స‌ర్కార్ పై సోము వీర్రాజు సెన్సెష‌న‌ల్ కామెంట్స్

అమరావతి రాజధానిపై బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. త‌మ పార్టీ  మూడు రాజధానుల నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోందని సోము వీర్రాజు మరోసారి ప్రకటించారు. విజయవాడ లో శ‌నివారం ప్రారంభమైన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయ‌న‌ హాజ‌ర‌య్యారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు MPలు, మాజీ మంత్రులు MLC లు పార్టీ ముఖ్యనేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ.. ఏపీ రాజధానిపై కీలక వ్యాఖ్యలు చేశారు.  

Andhra Pradesh Dec 4, 2021, 2:30 PM IST

Sameer Sharma Appointed as the next CS of Andhra PradeshSameer Sharma Appointed as the next CS of Andhra Pradesh
Video Icon

The Week: కలకలం రేపుతున్న అత్యాచార ఘటనలు... నూతన సీఎస్ గా సమీర్ శర్మ

గత వారం జరిగిన విభిన్న వార్తల సమాహారాన్ని మీకు అందించేందుకు ఏషియా నెట్ న్యూస్ ది వీక్ సిద్ధంగా ఉంది. 

NATIONAL Sep 13, 2021, 12:23 PM IST

News @ 90 secondsNews @ 90 seconds
Video Icon

న్యూస్ @ 90 సెకండ్స్

రాజధాని రైతులకు మద్దతుగా జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పర్యటన ఉద్రిక్తతల మధ్య కొనసాగింది. 

Andhra Pradesh Dec 31, 2019, 6:24 PM IST

tdp ex mla anitha fires on AP CM jagantdp ex mla anitha fires on AP CM jagan

సైకో నిర్ణయాలతో ప్రజాధనం వృధా... ఎవడబ్బ సొమ్మని...: జగన్ పై టిడిపి అనిత ఫైర్

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని విషయంలో సీఎం జగన్ ఓ స్పష్టమైన ప్రకటన చేయకుండా గందరగోళాన్ని సృష్టిస్తున్నారని టిడిపి మాజీ ఎమ్మెల్యే అనిత పేర్కొన్నారు. ఆయన సైకో నిర్ణయాలతో ప్రజలు ఇబ్బందులపాలవుతున్నారని మండిపడ్డారు.  

Guntur Dec 18, 2019, 3:21 PM IST

Cold War Between Chandrababu Naidu and Lokesh: perni naniCold War Between Chandrababu Naidu and Lokesh: perni nani

చంద్రబాబు, లోకేశ్ మధ్య విబేధాలు... ఇదే నిదర్శనం: పేర్ని నాని

టిడిపి అధ్యక్షులు చంద్రబాబు నాయుడికి ఆయన తనయుడు, మాజీ మంత్రి నారా లోకేశ్ కి మధ్య విబేధాలు  మొదలయ్యాయంటూ మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

Guntur Dec 18, 2019, 2:45 PM IST

AP winter assembly sessions... main discussions and billsAP winter assembly sessions... main discussions and bills

ఏపి అసెంబ్లీ శీతాకాల సమావేశాల ముగింపు ...ఏడురోజుల ముఖ్యాంశాలు-ఆమోదించిన బిల్లులు

ఆంధ్ర ప్రదేశ్ శీతాకాల సమావేశాలు ఇవాళ్టితో (మంగళవారం) ముగిశాయి. ఈ నేపథ్యంలో ఈ సమావేశాల్లో చర్చించిన ముఖ్యమైన అంశాలు, ప్రవేశపెట్టి ఆమోదింపబడిన బిల్లులు ఏమిటో తెలుసుకుందాం. 

Guntur Dec 17, 2019, 8:56 PM IST

botsa satyanarayana challenge to chandrababu naidubotsa satyanarayana challenge to chandrababu naidu

అలా చేశామని నిరూపిస్తే దేనికైనా సిద్దమే... చంద్రబాబుకు బొత్స సవాల్

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ వేదికన ప్రతిపక్ష నేత చంద్రబాబుపై మంత్రి బొత్స సత్యనారాయణ ఫైర్ అయ్యారు. ఆయన సత్యదూరమైన మాటలతో ప్రభుత్వంపై అనవసరంగా నిందలు  వేస్తున్నారని బొత్స మండిపడ్డారు.  

Vijayawada Dec 17, 2019, 8:34 PM IST

ysrcp mlas merugu nagarjunam dharmsri fires on chandrababuysrcp mlas merugu nagarjunam dharmsri fires on chandrababu

చంద్రబాబుకు జగన్ తో పోలికా... ఆయనకు ఒకటే కానీ మాకు...: వైసిపి ఎమ్మెల్యేలు

ఆంధ్ర ప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ దళిత పక్షపాతి అని వైసిపి ఎమ్మెల్యే మేరుగ నాగార్జున, ధర్మశ్రీ లు పేర్కొన్నారు. ఈ విషయంతో చంద్రబాబుకు, జగన్ చాలా తేడా వుందన్నారు.  

Guntur Dec 17, 2019, 8:07 PM IST

health minister alla kali krishna srinivas comments on AP assemblyhealth minister alla kali krishna srinivas comments on AP assembly

వైద్యారోగ్య శాఖలో భారీగా ఉద్యోగాల భర్తీ: అసెంబ్లీలో వైద్య మంత్రి ప్రకటన

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు చిత్తశుద్దితో పనిచేస్తోందని వైద్య, ఆరోగ్య శాఖామంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ తెలిపారు. ఈ నేపథ్యంలోనే వైఎస్సార్ ఆరోగ్యశ్రీని అమలు చేస్తున్నట్లు తెలిపారు.  

Vijayawada Dec 17, 2019, 6:28 PM IST

AP Government plans to introduce some more Urdu Medium schools: avanthi srinivasAP Government plans to introduce some more Urdu Medium schools: avanthi srinivas

ప్రభుత్వ పాఠశాలల్లో ఉర్ధూ మీడియం: మంత్రి అవంతి ప్రకటన

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మరికొన్ని జిల్లాలో ఉర్దూ మీడియం పాఠశాలలను ప్రారంభించే ఆలోచనలో వుందని మంత్రి అవంతి శ్రీనివాస్ ప్రకటించారు. ఇలా అధికార భాష తెలుగు, రెండో అధికార భాష ఉర్దూకు వైసిపి ప్రభుత్వం న్యాయం చేస్తోందన్నారు.  

Vijayawada Dec 17, 2019, 5:50 PM IST

planning to relaunch Anna Canteens in new format: botsa  satyanarayanaplanning to relaunch Anna Canteens in new format: botsa  satyanarayana

అన్నా క్యాంటిన్ల పునఃప్రారంభం ... కొత్త పద్దతిలో: బొత్స

వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అన్నా క్యాంటిన్లు మూతపడ్డ విషయం తెలిసిందే. అయితే తాజాగా వాటిని ఒ కొత్త పద్దతిలో పున:ప్రారంభించనున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ అసెంబ్లీ సాక్షిగా వెల్లడించారు. 

Guntur Dec 17, 2019, 5:21 PM IST

Minister Pamula Pushpa Srivani Speaks About Tribal WelfareMinister Pamula Pushpa Srivani Speaks About Tribal Welfare

అధికారులతో గిరిజనులకు ఇబ్బందులు...పరిష్కారానికి సీఎం ఉత్తమ సలహా: మంత్రి శ్రీవాణి

అడవుల్లో జీవించే గిరిజనులు అటవీ అధికారుల నిర్ణయాల వల్ల తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు ఉపముఖ్యమంత్రి  పాముల పుష్పశ్రీవాణి పేర్కొన్నారు. ఈ సమస్య పరిష్కారానికి సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సలహాను త్వరలో అమలు చేస్తున్నట్లు తెలిపారు.   

Districts Dec 17, 2019, 3:47 PM IST

minister kannababu comments on  carporation  for outsourcing agenciesminister kannababu comments on  carporation  for outsourcing agencies

అబద్దాల ప్యాక్టరీకి యజమాని తెలుగుదేశమే... వారు ప్రొడ్యూస్ చేసేదిదే: కన్నబాబు

గత టిడిపి ప్రభుత్వం ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల పేరిట కొందరి జేబులు నింపే కార్యక్రమం చేసిందని మంత్రి కన్నబాబు ఆరోపించారు. పాదయాత్ర సమయంలో దీన్ని గమనించిన జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెెలిపారు. 

Districts Dec 17, 2019, 3:16 PM IST

Tirupati temple controversy: minister vellampalli srinivas skocking comments on lokeshTirupati temple controversy: minister vellampalli srinivas skocking comments on lokesh

అది ఆయన పనే... లోకేశ్‌కు సవాల్ విసిరిన మంత్రి

ప్రముఖ హిందూ ఆద్యాత్మిక కేంద్రం తిరుమలలో అన్యమత ప్రచారం జరుగుతున్నట్లు గతకొంత కాలంగా ప్రచారం జరుగుుతున్న విషయం తెలిసిందే. దీనిపై మంగళవారం శాసన మండలిలో వాడి వేడి  చర్చ సాగింది. 

Districts Dec 17, 2019, 2:21 PM IST

Jagan govt claims saving Rs 67.9 cr in reverse tendering for somasila high level canal projectJagan govt claims saving Rs 67.9 cr in reverse tendering for somasila high level canal project

ఇరిగేషన్ లోనే కాదు విద్యాశాఖలోనూ రివర్స్ టెండరింగ్... ప్రకటించిన జగన్ ప్రభుత్వం

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మరోసారి రివర్స్ టెండరింగ్ ద్వారా భారీగా ప్రజాధనాన్ని ఆదా చేసినట్లు ప్రకటించింది. అలాగే విద్యాశాఖలో కూడా ఈ రివర్స్ టెండరింగ్ ను ఉపయోగించనున్నట్లు  ప్రకటించింది. 

Districts Dec 16, 2019, 9:56 PM IST