Andhra Bank  

(Search results - 16)
 • undefined

  businessAug 22, 2020, 1:11 PM IST

  యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా లాభం రూ.333 కోట్లు..

  ప్రభుత్వ రంగ బ్యాంకు అంతకు ముందు ఏడాది 381 కోట్ల రూపాయల నికర లాభాన్ని నమోదు చేసింది. బ్యాంక్ విశ్లేషకులు ఆంధ్ర బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్ విలీనం ఏప్రిల్ 1 నుండి అమల్లోకి వచ్చాయని చెప్పారు.

 • ANDHRABANK

  businessApr 1, 2020, 11:58 AM IST

  ఇక చరిత్ర పుటలకే పరిమితం.. కనుమరుగైన ఆంధ్రా బ్యాంకు

   

   డిపాజిట్లు రూ.50 కోట్ల కంటే కొద్దిగా తక్కువగా ఉండడంతో నాటి ఇందిరాగాంధీ హయాంలో తొలిసారి 1969లో జాతీయకరణ నుంచి తప్పించుకుంది. కానీ ఇందిరా గాంధీ రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత 1980 ఏప్రిల్‌లో మాత్రం ఆంధ్రా బ్యాంక్‌ జాతీయకరణ నుంచి తప్పించుకోలేక పోయింది. 

   

 • మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఇల్లు, కార్యాలయాలపై సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. బ్యాంకు రుణం ఎగ్గొట్టిన కేసులో సిబిఐ అధికారులు ఏకకాలంలో నిర్వహించారు. అయితే ఈ కేసులకు సంబంధించి తనకు ఎలాంటి సంబంధం లేదని రాయపాటి సాంబశివరావు ప్రకటించారు రోజువారీ కార్యక్రమాలు కంపెనీ సీఈఓ శ్రీధర్ చూస్తారని రాయపాటి స్పష్టం చేశారు.

  Andhra PradeshFeb 22, 2020, 10:28 AM IST

  టీడీపీ మాజీ ఎంపీ రాయపాటికి ఆంధ్రా బ్యాంక్ షాక్: ఆస్తుల వేలానికి రెడీ

  టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివ రావు ఆస్తుల వేలానికి ఆంధ్రా బ్యాంక్ ప్రకటన విడుదల చేసింది. గుంటూరులోని ఆస్తులతో పాటు ఢిల్లీలో ఉన్న ఫ్లాట్ ను వేలం వేస్తున్నట్లు ఆంధ్రా బ్యాంక్ తెలిపింది.

 • Andhra Bank merged....cpi state secretary ramakrishna participated in strike
  Video Icon

  Andhra PradeshNov 28, 2019, 7:55 PM IST

  video:ఆంధ్రా బ్యాంక్ విలీనానికి వ్యతిరేకంగా నిరసన...పాల్గొన్న సిపిఐ కార్యదర్శి

  కేంద్రప్రభుత్వం నిరంకుశ ధోరణికి వ్యతిరేకంగా ఆంధ్ర బ్యాంక్ విలీనంను వ్యతిరేకంగా ఆంద్ర బ్యాక్ ఫౌండర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య విగ్రహంకు నివాళులు అర్పిస్తూ నిరసన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, AITUC రాష్ట్ర కార్యదర్శి ఓబులేసు, జిల్లా సీపీఐ కార్యదర్శి అక్కినేని వనజ, జిల్లా citu నాయకులు ఫిలిప్, మచిలీపట్నం సీపీఐ కార్యదర్శి జంపన వెంకటేశ్వర రావు, టీడీపీ జిల్లా కార్యదర్శి పివి ఫణి కుమార్,  ఆంధ్రబ్యాంక్ ఉద్యోగ సంఘాల నాయకులు, బ్యాంక్ ఖాతాదారులు, పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిసెంబర్ 10 వ తేదీన ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా  కార్యక్రమానికి పిలుపునిచ్చారు.

 • November 27th is Andhra Bank founders day
  Video Icon

  Andhra PradeshNov 27, 2019, 2:58 PM IST

  video news : 96 యేళ్ల ఆంధ్రా బ్యాంకు ప్రస్థానం

  నవంబర్ 27, 1923న భోగరాజు పట్టాభి సీతారామయ్య మచిలీపట్నంలో ఆంధ్రా బ్యాంకును స్థాపించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మచిలీపట్నం జిల్లాపరిషత్ సెంటర్లో ఉన్న ఆంధ్రా బ్యాంక్ ఫౌండర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సమాచార మరియు రవాణా శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య నాని మరియూ వైస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు.

 • guntur

  TirupathiOct 30, 2019, 2:05 PM IST

  ఇంటిదొంగ పనే... ఆంధ్రాబ్యాంక్ దోపిడీ కేసులో నిందితుడు అరెస్ట్

  చిత్తూరు జిల్లాలో సంచలనం సృష్టించిన ఆంధ్రా బ్యాంకు దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ దోపిడీకి ఇంటిదొంగేనని తెలిసి పోలీసులే కాదు బ్యాంకు సిబ్బంది కూడా ఆశ్చర్యానికి లోనయ్యారు.  

 • allahabad bank employees on strike about merging
  Video Icon

  TelanganaOct 22, 2019, 1:37 PM IST

  video : సమ్మెకు దిగిన అలాహాబాద్ బ్యాంకు ఉద్యోగులు

  బ్యాంకుల విలీనం వల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువుందని, బ్యాంకులు పెద్దగా ఉన్నంత మాత్రాన వాటి పనితీరు మెరుగవుతుందనుకోవడం అబద్ధమని బ్యాంకు ఎంప్లాయిస్ అసోసియేషన్ యూనియన్ నాయకులు తెలిపారు. హిమాయత్ నగర్ లోని అలాహాబాద్ బ్యాంకు జోనల్ కార్యాలయం వద్ద వారు ఒక రోజు సమ్మెకు దిగారు. విలీనాన్ని వ్యతిరేకిస్తూ, బ్యాంకులను రక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. అలాహాబాద్ బ్యాంకును ఇండియన్ బ్యాంకులో విలీనం చేయబోతున్నట్టు ఇప్పటికే కేంద్రం ప్రకటించింది.

 • బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీభరత్ విశాఖపట్నం లోకసభ స్థానం నుంచి పోటీ చేసి వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ చేతిలో 4414 ఓట్ల తేడాతో ఓడిపోయారు. శ్రీభరత్ అభ్యర్థిత్వాన్ని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చివరి నిమిషంలో ఖరారు చేశారు. ఆయనకు టికెట్ ఇవ్వడానికి చంద్రబాబు ఇష్టపడలేదు. అయితే, బాలకృష్ణ ఒత్తిడికి ఆయన తలొగ్గక తప్పలేదంటారు.

  DistrictsOct 19, 2019, 7:06 PM IST

  ప్రజల సొమ్ము దోచుకోవడం కాదు...నా సొమ్మే ప్రభుత్వం...: శ్రీభరత్

  సీనీ హీరో బాలకృష్ణ అల్లుడు, టిడిపి నాయకుడు శ్రీభరత్ పై ఇటీవల వైసిపి లీడర్ విజయసాయి రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఆ ఆరోపణలపై తాజాగా శ్రీభరత్ సోషల్  మీడియా వేదికన స్పందించారు.  

 • robbery

  TirupathiOct 14, 2019, 5:09 PM IST

  చిత్తూరు : ఆంధ్రా బ్యాంక్‌లో భారీ చోరీ, మొత్తం విలువ రూ.3.50 కోట్లు

  చిత్తూరు జిల్లాలోని ఓ బ్యాంక్‌లో భారీ చోరీ జరిగింది. యాదమర్రి మండలం మొద్దనపల్లిలో అమర్‌రాజా పరిశ్రమ ప్రాంగణంలో ఉన్న ఆంధ్రాబ్యాంక్‌లో ఈ చోరీ జరిగింది

 • undefined

  VijayawadaOct 8, 2019, 8:27 AM IST

  ఖాతాదారుల్లో ఆనందాన్ని నింపిన బ్యాంకర్ల సేవా మహోత్స‌వం

  ఖాతాదారులు తీసుకున్న రుణాలతో తమ ఆర్థిక అవసరాలను తీర్చుకుని అభివృద్ధి చేందాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో మొదటి విడత లో సేవా మహోత్సవం నిర్వహించటానికి కృష్ణా, చిత్తూరు జిల్లాలు ఎంపికయ్యాయని తెలిపారు. మొదటి విడతలో బ్యాంకర్లు రూ.100 కోట్ల వరకు రుణాలు ఇస్తే బాగుంటుందని అనుకున్నామని చెప్పారు.

 • andhra bank

  businessMay 22, 2019, 11:17 AM IST

  ఆంధ్రాబ్యాంకు అదృశ్యమే.. పీఎన్బీలో విలీనం

  బ్యాంకుల విలీనంతో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన అతిపెద్ద బ్యాంకింగ్ వ్యవస్థ రూపకల్పన దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులేస్తున్నది. తొలుత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) అనుబంధ బ్యాంకుల విలీనంతో అంకురార్పణ జరిగింది. తాజాగా బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ)లో విజయాబ్యాంక్, దెనా బ్యాంకుల విలీనం జరిగింది. దీని కొనసాగింపుగా మరో బ్యాంకు విలీనం ముంగిట్లో ఉన్నది. ఎస్బీఐ తర్వాతీ స్థానంలో ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (ఓబీసీ), ఆంధ్రాబ్యాంక్, అలహాబాద్ విలీనానికి కసరత్తు జరుగుతున్నట్లు వార్తలొచ్చాయి. మూడు నెలల్లో ఈ ప్రక్రియ కొలిక్కి వస్తుందని వినికిడి. ఇక కెనరా బ్యాంకుల్లో ఇతర బ్యాంకుల విలీన ప్రతిపాదననూ కేంద్రం చురుగ్గా పరిశీలిస్తున్నట్లు సమాచారం. 

 • PNB could take control of OBC, Andhra Bank

  businessMay 22, 2019, 9:40 AM IST

  ఆంధ్రా బ్యాంక్ ఇక అదృశ్యమే!: పీఎన్బీలో విలీనం..

  ఎస్బీఐ తర్వాతీ స్థానంలో ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (ఓబీసీ), ఆంధ్రాబ్యాంక్, అలహాబాద్ విలీనానికి కసరత్తు జరుగుతున్నట్లు వార్తలొచ్చాయి. మూడు నెలల్లో ఈ ప్రక్రియ కొలిక్కి వస్తుందని వినికిడి. ఇక కెనరా బ్యాంకుల్లో ఇతర బ్యాంకుల విలీన ప్రతిపాదననూ కేంద్రం చురుగ్గా పరిశీలిస్తున్నట్లు సమాచారం. 

 • undefined

  Andhra PradeshApr 25, 2019, 8:45 PM IST

  సీబీఐ సమన్లు: స్పందించిన సుజనా

  గురువారం బెంగళూరులో విచారణకు హాజరు కావాల్సిందిగా సీబీఐ జారీ చేసిన సమన్లపై టీడీపీ ఎంపీ సుజనా చౌదరి స్పందించారు.

 • Sujana Chowdary 6

  Andhra PradeshApr 25, 2019, 7:29 PM IST

  సుజనా చౌదరికి సీబీఐ షాక్: విచారణకు హాజరవ్వాల్సిందిగా సమన్లు

  టీడీపీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరికి సీబీఐ సమన్లు జారీ చేసింది. శుక్రవారం బెంగళూరులోని సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశించింది. 

 • నరసరావుపేట పార్లమెంట్ టికెట్ ఇస్తామంటూ హామీ కూడా ఇచ్చారని తెలుస్తోంది. అయినప్పటికీ రాయపాటి మనసు మార్చుకోలేదని తెలుస్తోంది. ఆయన పార్టీ వీడతారంటూ ప్రచారం జోరుగా సాగుతోంది.

  Andhra PradeshMar 24, 2019, 10:58 AM IST

  రుణం ఎగవేత: వేలానికి రాయపాటి ఇల్లు

  ఎన్నికల వేళ సీనియర్ రాజకీయ వేత్త, టీడీపీ నరసరావుపేట ఎంపీ అభ్యర్థి రాయపాటి సాంబశివరావుకు గట్టి షాక్ తగిలింది. తీసుకున్న రుణాలను తీర్చని నేపథ్యంలో రాయపాటి ఇంటిని ఆంధ్రా బ్యాంక్ వేలం వేస్తున్నట్లు ప్రకటించింది.