Andhdra Pradesh Elections 2019
(Search results - 13)TelanganaMar 4, 2019, 11:44 AM IST
సానుభూతి కోసమే కేసీఆర్పై ఆరోపణలు, ఏపీలో జరిగేదే జరుగుతోంది: కేటీఆర్
ఏపీ ప్రజల సానుభూతి కోసమే చంద్రబాబునాయుడు కేసీఆర్పై ఆరోపణలు చేస్తున్నారని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. చంద్రబాబునాయుడు ఎన్ని చిల్లర రాజకీయాలు చేసినా కూడ జరగాల్సింది జరుగుతోందన్నారు.
Andhra PradeshMar 4, 2019, 10:27 AM IST
టీడీపీ యాప్ సర్వీస్ ప్రోవైడర్ వివాదం: కేసీఆర్పై భగ్గుమన్న చంద్రబాబు
టీడీపీ కోసం పనిచేసే వారికి వ్యతిరేకంగా కేసులు పెట్టడమేనా కేసీఆర్ తనకు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ అంటూ చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. గిఫ్ట్లు, రిటర్న్ గిఫ్ట్లు ప్రతీకారంతో ఇస్తారా అని ఆయన వ్యాఖ్యానించారు.
Andhra PradeshMar 1, 2019, 12:00 PM IST
నెల్లూరు జిల్లా: మూడు అసెంబ్లీ సీట్ల టీడీపీ అభ్యర్థులు వీరే
నెల్లూరు జిల్లాలోని మూడు అసెంబ్లీ స్థానాలకు టీడీపీ చీప్ చంద్రబాబునాయుడు అభ్యర్థులను ఖరారు చేశారు
Andhra Pradesh ఆంధ్రప్రదేశ్Feb 28, 2019, 12:16 PM IST
ఏపీ లోక్సభ ఎన్నికలు: పైచేయికి బాబు, జగన్ వ్యూహాలు
వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 25 ఎంపీ స్థానాల్లో మెజారిటీ స్థానాలను దక్కించుకోవాలని టీడీపీ, వైసీపీలు ప్లాన్ చేస్తున్నాయి. గత ఎన్నికల్లో టీడీపీ మెజారిటీ స్థానాలను దక్కించుకొన్నాయి
TelanganaFeb 25, 2019, 6:01 PM IST
పేటేంట్ హక్కు చంద్రబాబుదే: కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు
ముసుగు రాజకీయాలు, చీకటి రాజకీయాలపై పేటేంట్ హక్కు చంద్రబాబుకే ఉందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు..తాము ఏం చేసినా డైరెక్టుగానే చేస్తామని ఆయన స్పష్టం చేశారు
Andhra PradeshFeb 18, 2019, 12:32 PM IST
నాగబాబు సంకేతాలు: కాంగ్రెస్కు చిరంజీవి దూరమే
న్నయ్య రాజకీయాల్లో చురుకుగా లేరు, ఏపీ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ విడదీసిన సమయం నుండి కూడ ఆయన కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటున్నారని చిరంజీవి సోదరుడు నాగబాబు చెప్పారు.
Andhra PradeshFeb 12, 2019, 4:49 PM IST
టీడీపీలో చేరుతా: చంద్రబాబుతో భేటీ తర్వాత కిషోర్ చంద్రదేవ్
త్వరలోనే తాను టీడీపీలో చేరతానని మాజీ కేంద్ర మంత్రి కిషోర్ చంద్రదేవ్ ప్రకటించారు. ఏపీ అభివృద్దికి టీడీపీయే ప్రత్యామ్నాయమని ఆయన అభిప్రాయపడ్డారు.Andhra PradeshJan 21, 2019, 8:38 PM IST
డ్వాక్రా సంఘాలకు వరాలు, ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు
ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రజలకు మరిన్ని సంక్షేమ పథకాల కోసం ఏపీ సర్కార్ ప్లాన్ చేస్తోంది.సోమవారం నాడు జరిగిన కేబినెట్లో ఈ దిశగా ఏపీ సర్కార్ నిర్ణయాలు తీసుకొంది.Andhra PradeshJan 21, 2019, 3:16 PM IST
ఏపీకి వచ్చి రాజకీయాలా: తలసానిపై భగ్గుమన్న చంద్రబాబు
తెలంగాణ సీఎం కేసీఆర్తో కలిసి వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ కొత్త నాటకాలు ఆడుతున్నారని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు విమర్శించారు.ఇందులో భాగంగానే తెలంగాణకు చెందిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏపీలో రాజకీయాలు చేస్తున్నారని బాబు అభిప్రాయపడ్డారు.
Andhra PradeshJan 16, 2019, 8:48 PM IST
టీడీపీలోకి మాజీ మంత్రి అహ్మదుల్లా
మాజీ మంత్రి అహ్మదుల్లా ఈ నెల 17వ తేదీన టీడీపీలో చేరనున్నారు. వచ్చే ఎన్నికల్లో అహ్మదుల్లా కడప అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేయనున్నారు. 2004 ఎన్నికల్లో ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో అహ్మదుల్లా కాంగ్రెస్ పార్టీ తరపున కడప నుండి పోటీ చేసి విజయం సాధించారు
Andhra PradeshJan 16, 2019, 6:00 PM IST
జగన్, కేటీఆర్ భేటీపై దేవినేని ఉమ: టార్గెట్ టీఆర్ఎస్ ఎంపీ కవిత
టీఆర్ఎస్తో వైసీపీ కలిసి పనిచేసేందుకు ఆసక్తి చూపడంపై టీడీపీ ఎదురు దాడికి దిగుతోంది. ఏపీకి నష్టం చేసేందుకు ప్రయత్నిస్తున్న టీఆర్ఎస్తో వైసీపీ జత కట్టడాన్ని టీడీపీ నేతలు ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు.
Andhra PradeshJan 14, 2019, 6:22 PM IST
తలసాని వ్యాఖ్యలు: తప్పుబడుతున్న దుర్గగుడి పాలకమండలి
తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మాజీ మంత్రి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ విజయవాడలోని దుర్గమ్మ గుడి సన్నిధిలో చేసిన రాజకీయ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఆలయ ఆవరణలో రాజకీయాలు మాట్లాడడాన్ని ఆలయ పాలకమండలి తప్పుబడుతోంది.
Andhra PradeshJan 13, 2019, 12:32 PM IST
ఏపీలో 65 లక్షలకు చేరిన టీడీపీ సభ్యత్వం
సంస్థాగత ఎన్నికల ప్రక్రియలో భాగంగా టీడీపీ సభ్యత్వ నమోదులో ఈ దఫా రికార్డు సృష్టించింది. ఈ దఫా ఏపీలో 65 లక్షల మేరకు సభ్యత్వాలను పూర్తి చేశారు. రాష్ట్రంలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున సభ్యత్వాలు చేర్పించారు.