Andhdra Pradesh Assembly Elections 2019  

(Search results - 13)
 • jagan

  Andhra PradeshMay 30, 2019, 12:25 PM IST

  ఏపీ సీఎంగా వైఎస్ జగన్ ప్రమాణం

  అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రమాణస్వీకారం చేశారు.

 • చంద్రబాబుపై ఉన్న పాత కేసులను తవ్వి తీయడానికి మోడీ, కేసీఆర్, వైఎస్ జగన్ ప్రయత్నిస్తారనే మాట రాజకీయ విశ్లేషకుల నుంచి వినిపిస్తోంది. చంద్రబాబు ప్రభుత్వంలోని అవినీతిపై జగన్ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టే అవకాశం ఉంది.

  Andhra Pradesh assembly Elections 2019May 24, 2019, 12:12 PM IST

  అచ్చం కేసీఆర్‌ లాగే: జగన్ ఒక్కరే ప్రమాణం

  : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ నెల 30వ తేదీన వైఎసీపీ చీఫ్  వైఎస్ జగన్‌ ఒక్కరే సీఎంగా ప్రమాణం చేసే అవకాశం ఉందని సమాచారం. ఈ నెల 30వ తేదీన విజయవాడలోనే ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నట్టు జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే.

 • కేంద్రంలో ఎన్డీఏ నేతృత్వంలో బీజేపీ మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్‌ వెల్లడించాయి. ఈ తరుణంలో చంద్రబాబునాయడుు మరోసారి ఢిల్లీ పర్యటన చేపట్టడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకొంది.

  Andhra Pradesh assembly Elections 2019May 20, 2019, 1:35 PM IST

  గెలుపు మాదే:ఎగ్జిట్ పోల్స్‌ ఫలితాలతో ఆత్మరక్షణలో బాబు

   నూటికి వెయ్యి శాతం ఏపీలో తామే విజయం సాధిస్తామని  ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ధీమాను వ్యక్తం చేశారు. గెలుపు విషయంలో చిన్న అనుమానం కూడ లేదని ఆయన చెప్పారు.మరోసారి ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు.

 • chandrababu naidu

  Andhra Pradesh assembly Elections 2019May 19, 2019, 6:03 PM IST

  ఎపిలో టిడీపికే పట్టం, జగన్ ఆశలు గల్లంతే: లగడపాటి ఎగ్జిట్ పోల్‌ సర్వే

  ఏపీ రాష్ట్రంలో మరోసారి టీడీపీ అధికారాన్ని చేపట్టే అవకాశం ఉందిన విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తేల్చి చెప్పారు. ఆర్జీ ఫ్లాష్ టీమ్‌ నిర్వహించిన సర్వే వివరాలను లగడపాటి రాజగోపాల్ విడుదల చేశారు.

 • తిరుపతిలో చంద్రబాబు ఎన్నికల సన్నాహక సభ (ఫోటోలు)

  Andhra PradeshMay 15, 2019, 1:44 PM IST

  70 ఏళ్లలో కూడ ఫిట్‌: బాబు ఆరోగ్య రహస్యమిదే

  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఫిట్‌గా ఉండడానికి ఆయన తీసుకొనే ఆహరమే కారణంగా వైద్యులు చెబుతుంటారు.చాలా కాలంగా చంద్రబాబునాయుడు ప్రత్యేక ఆహారపు అలవాట్లకు  మాత్రమే పరిమితమయ్యారు.  రైస్ మాత్రం వారంలో ఒక్కరోజు మాత్రమే తీసుకొంటాడు. నాన్‌వెజ్ అనేది బాబు ముట్టడు. చంద్రబాబునాయుడు ఎక్కడకు వెళ్లిన కూడ ఆయన వెంట కుక్  తప్పకుండా వెళ్తాడు.
   

 • jagan

  Andhra Pradesh assembly Elections 2019Apr 16, 2019, 3:26 PM IST

  పీవీ సింధు గెలిస్తే నా వల్ల, ఓడితే కోచ్‌ వల్ల అంటాడు: బాబుపై జగన్ సెటైర్లు

  తాను గెలిస్తే చంద్రబాబునాయుడు గొప్పలు చెప్పుకొంటారని... ఓటమిపాలైతే ఆ నెపాన్ని ఇతరుల పైకి నెట్టే ప్రయత్నం చేస్తాడని వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ ఆరోపించారు. ఈ సందర్భంగా జగన్ చంద్రబాబుపై వ్యంగ్యాస్త్రాలను సంధించారు.

 • పుంగనూరులో పెద్దిరెడ్డికి ఎలా అడ్డుకట్ట వెయ్యాలని ఆలోచిస్తున్న చంద్రబాబుకు అనీషారెడ్డి ఎదురవ్వడంతో ఉబ్బితబ్బిబ్బయ్యారట. అమరావతికి వచ్చి కలవాలని ఆదేశించడం, పార్టీలో చేరడం పుంగనూరు టికెట్ కేటాయించడం చకచకా జరిగిపోయాయి.

  Andhra Pradesh assembly Elections 2019Apr 12, 2019, 1:53 PM IST

  సైలెంట్ వేవ్, జగన్‌కు వ్యతిరేకమే: చంద్రబాబు అంచనా

  రాష్ట్రంలో  సైలెంట్ వేవ్ ఉందని... జగన్‌కు వ్యతిరేకంగా ప్రజలు ఓటింగ్‌లో పాల్గొన్నారని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు.
   

 • bhuma family

  Andhra PradeshApr 12, 2019, 12:35 PM IST

  ఆళ్లగడ్డ ఘర్షణలు: భూమా అఖిలప్రియ భర్తపై కేసు

  కర్నూల్ జిల్లా ఆళ్లగడ్డలో  పోలింగ్ సందర్భంగా పలు చోట్ల ఉద్రిక్తత నెలకొంది. భూమా, గంగుల వర్గీయుల మధ్య గొడవలు చోటు చేసుకొన్నాయి. రెండు వర్గాలు రాళ్లు రువ్వుకొన్నారు.

 • ys viveka

  Andhra PradeshMar 22, 2019, 10:41 AM IST

  వైఎస్ వివేకా హత్య: ప్రధాన అనుచరుల స్కెచ్, కీలక ఆధారాలు సేకరణ

  మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు ప్రధాన అనుచరులు స్కెచ్ వేసినట్టుగా పోలీసులు గుర్తించారని ప్రచారం సాగుతోంది. ఈ మేరకు కొన్ని కీలకమైన సాక్ష్యాలను సిట్ బృందం సేకరించినట్టు తెలుస్తోంది

 • dadi veerabadra rao

  Andhra Pradesh assembly Elections 2019Mar 19, 2019, 6:25 PM IST

  దాడి వీరభద్రరావుకు కీలక పదవి ఇచ్చిన జగన్

  వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మాజీ మంత్రి దాడి వీరభద్రరావును నియమిస్తూ ఆ పార్టీ  చీఫ్ జగన్ నిర్ణయం తీసుకొన్నారు. 

 • తాను ముఖ్యమంత్రిని అయితే అన్ని పరిశ్రమల్లోనూ 75 శాతం ఉద్యోగాలు లభించేలా చర్యలు తీసుకుంటానని ఆయన హామీ ఇచ్చారు. నేను విన్నాను, నేను విన్నాను అనే యాత్ర సినిమా డైలాగుతో తన ప్రసంగాన్ని జగన్ ప్రారంభించారు.

  CampaignMar 18, 2019, 3:37 PM IST

  ఆ మీడియా సంస్థలపైనా పోరు: వైఎస్ జగన్

  చంద్రబాబుతో పాటు ఓ వర్గం మీడియాతో కూడ పోరాటం చేయాల్సిన అవసరం ఉందని వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ ప్రజలకు పిలుపునిచ్చారు.సోమవారం నాడు కర్నూల్ జిల్లా ఓర్వకల్లులో ఎన్నికల ప్రచారాన్ని జగన్ ప్రారంభించారు.
   

 • అయితే అధికారికంగా జగన్ వారి పేర్లను ప్రకటించలేదు. అయితే అభ్యర్థులు మాత్రం ప్రస్తుతానికి వీరేనని వైసీపీ నేతలు అంటున్నారు. ఎన్నికల నాటికి వీరికంటే బలమైన వ్యక్తులు పార్టీలోకి వస్తే వీరిని తప్పించి కొత్తవారికి ఇవ్వడానికి కూడా జగన్ వెసులుబాటు ఉంచుకున్నట్లు తెలుస్తోంది

  Key ConstituenciesMar 11, 2019, 3:26 PM IST

  వైఎస్ కోట పులివెందుల: టీడీపీ 'ఢీ' కొట్టేనా

  డప జిల్లా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గానికి అత్యంత ప్రాధాన్యత ఉంది.ఈ స్థానం నుండి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పలు దఫాలు ప్రాతినిథ్యం వహించారు. ఇదే స్థానం నుండి  మరోసారి వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌ మరోసారి బరిలోకి దిగనున్నారు.

 • stephen ravindra

  TelanganaMar 7, 2019, 5:53 PM IST

  తెలంగాణ డేటా దొరికింది: ఐటీ గ్రిడ్‌పై స్టీఫెన్ రవీంద్ర వ్యాఖ్యలు

  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన డేటాను ఐటీ గ్రిడ్ సేకరించిందని ఐజీ స్టీఫెన్ రవీంద్ర చెప్పారు.. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన డేటా ఎలా వచ్చిందనే విషయమై ఆరా తీస్తున్నామని ఆయన తెలిపారు.