Andhadhun  

(Search results - 32)
 • Bold Scenes Removed From Maestro?

  EntertainmentSep 14, 2021, 10:59 AM IST

  ‘మాస్ట్రో’: హాట్ సీన్స్ గురించి ఇలా లీక్ చేసేసిందేంటి?

   ‘మాస్ట్రో’ని మాత్రం 42 రోజుల్లోనే పూర్తి చేశా. ‘అంధాదున్‌’ చూడగానే సినిమాలోని థ్రిల్లింగ్‌ అంశాలు బాగా నచ్చాయి. నేర నేపథ్యం, హాస్యం ఆకట్టుకుంది. రీమేక్‌ చేస్తే ఇలాంటి సినిమా చేయాలని అప్పుడు అనిపించింది. 

 • Hotstar to premiere Nithins Maestro jsp

  EntertainmentJun 26, 2021, 10:08 AM IST

  'మాస్ట్రో' ఓటీటి డీల్ , చిన్న మెలిక ఉంది

   బాలీవుడ్‌ చిత్రం 'అందాధున్‌' తెలుగు రీమేక్‌లో నితిన్‌ హీరోగా నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తెలుగులో మాస్ట్రో అనే టైటిల్ తో తెరకెక్కుతోంది.
   

 • nithin experimental project andhadhun telugu remake gets release date ksr

  EntertainmentFeb 19, 2021, 9:11 AM IST

  నితిన్ అంధాదున్ తెలుగు రీమేక్ విడుదల తేదీ ఫిక్స్డ్ !

  అంధాదున్ తెలుగు రీమేక్ విడుదల తేదీని చిత్ర యూనిట్ విడుదల చేశారు. జూన్ 11న ఈ మూవీ వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా విడుదల చేయనున్నట్లు తెలియజేశారు. ప్రయోగాత్మక పాత్రలో నితిన్ ఎలా ఉంటాడో చూడాలని ఆయన ఫ్యాన్స్ కోరిక త్వరలోనే తీరనుంది. 

 • Simran to play Andha Dhun tamil remake jsp

  EntertainmentDec 13, 2020, 9:40 AM IST

  ఇంట్రస్టింగ్: ఇక్కడ తమన్నా...తమిళంలో సిమ్రన్

  సిమ్రన్ మాట్లాడుతూ.. ఆ  పాత్రను నేను చేయటం పెద్ద బాధ్యతగా అనుకుంటున్నానని తెలిపారు. చాలా రోజుల తర్వాత ఇటువంటి పాత్ర చేస్తున్నానని, ఓ కొత్త అవతారంలో కనిపించడం చాలా ఆనందంగా ఉందని ప్రకటించారు. ఈ పాత్రకు సినిమాలో నిడివి ఎక్కువ. నా కెరీర్‌లో గుర్తుండిపోయే పాత్రల్లో ఇదొకటి అవుతుందన్న నమ్మకం ఉంది’ అని చెప్పారు. 

 • Nithins first look from Andhadhun remake out now.
  Video Icon

  Entertainment NewsDec 7, 2020, 1:22 PM IST

  అంధుడుగా నితిన్...ఫస్ట్ లుక్ ఇదిగో


  భీష్మ సినిమాతో కెరీర్ బెస్ట్ హిట్ అందుకున్న యంగ్ హీరో నితిన్ మంచి జోష్ లో ఉన్నాడు. 

 • Nithin andhadhun remake started in dubai jsp

  EntertainmentDec 7, 2020, 7:19 AM IST

  అంధుడుగా నితిన్...ఫస్ట్ లుక్ ఇదిగో

  నితిన్ హీరోగా మేర్ల‌పాక గాంధీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న చిత్రం షూటింగ్  మొద‌లైంది. హీరో హీరోయిన్లు నితిన్‌, న‌భా న‌టేష్‌పై దుబాయ్‌లో స‌ీన్స్ షూట్ చేస్తున్నారు. షూటింగ్ మొద‌లైన విష‌యాన్ని త‌న ట్విట్ట‌ర్ హ్యాండిల్ ద్వారా తెలియ‌జేసిన నితిన్‌, సెట్స్ మీద నుంచి ఓ ఫొటోను సైతం షేర్ చేశారు. ఫొటోలో ఆయ‌న‌ ష‌ర్టుపై స్వెట‌ర్ వేసుకొని పియానో ప్లే చేస్తూ క‌నిపిస్తున్నారు.

 • Tamannaahs whopping remuneration for Andhadhun Remake

  EntertainmentSep 21, 2020, 8:02 AM IST

  నితిన్ తెలివైనోడు...తమన్నా వీక్ పాయింట్ పై కొట్టాడు?

  మిల్కీబ్యూటీ తమన్నా అక్రమ సంభందం పెట్టుకునే నెగిటివ్  పాత్రకు   ఓకే చెప్పటం ఆమె అబిమానులకు షాక్ ఇచ్చింది. టబు పాత్రలో తమన్నా, రాధికా ఆప్టే పాత్రలో నభా నటేశ్‌ కనిపించనున్నారని చెప్పింది. నవంబర్‌ నుంచి చిత్రీకరణ ప్రారంభం కానుంది. 

 • nabha natesh generates heat among netizens with her sexy looks arj

  EntertainmentSep 20, 2020, 8:55 PM IST

  ఇస్మార్ట్ బ్యూటీ ఘాటు అందాల షో.. ఫోటోస్‌ వైరల్‌

  `ఇస్మార్ట్ శంకర్‌`తో క్రేజీ యంగ్‌ హీరోయిన్‌గా మారిన నభా నటేష్‌ తన చురుకుతనం, చలాకీ తనం అందరిని ఆకట్టుకుంటోంది. సినిమాల్లో తెరపైనే కాదు, బయట అందాలతో కనువిందు చేస్తుంది. తాజాగా అలాంటి పనే చేసింది. 

 • tamannah going to be big asset for andhadhun telugu remake ksr

  EntertainmentSep 20, 2020, 11:04 AM IST

  అక్రమ సంబంధం పెట్టుకొనే ఆంటీగా తమన్నా...నితిన్ మూవీకి భారీ క్రేజ్ రానుందా..!

  కొత్తపెళ్లి కొడుకు నితిన్ నిన్న కొత్త మూవీ ప్రకటన చేశారు. హిందీ హిట్ మూవీ అంధాదున్ రీమేక్ చేస్తున్నట్లు అధికారిక ప్రకటన చేయడం జరిగింది. ఐతే అంధాదున్ మూవీలో టబు చేసిన నెగిటివ్ అండ్ బోల్డ్ రోల్ తమన్నా చేయడం సినిమాపై హైప్ పెంచేసింది. 
   

 • its official tamannah will play tabus role in andhadhun telugu remake ksr

  EntertainmentSep 19, 2020, 3:24 PM IST

  బోల్డ్ రోల్ ఓకే చేసిన తమన్నా...నితిన్ తో బెడ్ పై ఆ సీన్ ఎలా చేస్తుందో..!

  యంగ్ హీరో నితిన్ హిందీ హిట్ మూవీ అంధాదున్ తెలుగు రీమేక్ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ప్రకటించిన నాటి నుండి హిందీలో టబు చేసిన బోల్డ్ అండ్ నెగెటివ్ రోల్ ఎవరు చేస్తారనే చర్చ నడిచింది. ఐతే ఆ పాత్ర మిల్కీ తమన్నా చేస్తున్నట్లు అధికారిక ప్రకటన వచ్చేసింది. 

 • Shriya undecided about Andhadhun Telugu remake

  EntertainmentSep 14, 2020, 6:51 PM IST

  నితిన్‌కి ఆ హీరోయిన్‌ కూడా హ్యాండిచ్చిందా!

  తెలుగు మేర్లపాక గాంధీ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో టబు చేసిన పాత్ర కోసం సీనియర్ హీరోయిన్‌ అయితే కరెక్ట్ అని భావిస్తున్నారు. ఆ పాత్ర కోసం ముందు నయనతారను ట్రై చేశారు చిత్రయూనిట్‌, కానీ నయన్‌ సపోర్టింగ్ రోల్స్‌ కోసం 9 కోట్లు డిమాండ్ చేయటంతో నిర్మాతలు షాక్‌ అయ్యారు.

 • Shriya saran in Andhadhun Remake?

  EntertainmentAug 27, 2020, 9:33 AM IST

  శ్రియ అంటున్నారు..ఇదైనా జరిగే పనేనా!?

  ఫైనల్‌గా ఈ కీలక పాత్రలో నటించడానికి శ్రియను సంప్రదించగా  నేను చేస్తాను అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట.  వెయిట్ చేసినప్పటికీ సరైన హీరోయిన్  దొరికిందని చిత్రం టీమ్  ఫీలవుతోందట. ఈ భామ అయితే సినిమాకు పూర్తి న్యాయం చేస్తుందని నితిన్ కూడా భావిస్తున్నాడట. 

 • nabha natesh gives the green signal to have a romance with nitin in andhadhun

  EntertainmentAug 20, 2020, 4:00 PM IST

  కొత్తగా పెళ్ళైన హీరోతో `ఇస్మార్ట్` బ్యూటీ రొమాన్స్

  `ఇస్మార్ట్ శంకర్‌` చిత్రంతో టాలీవుడ్‌లో విశేష గుర్తింపు తెచ్చుకున్న నభా నటేష్‌ తన టాలెంట్‌తో మెస్మరైజ్‌ చేస్తుంది. రెండేళ్ళ క్రితం `నన్ను దోచుకుందువటే` చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ఈ సోయగం.. తక్కువ టైమ్‌లోనే విపరీతమైన పాపులారిటీని సొంతం చేసుకుంది. తాజాగా కొత్త ప్రాజెక్ట్ కి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందని టాక్‌.

 • will nayantara have a romance with young hero nitin?

  EntertainmentAug 6, 2020, 9:41 AM IST

  నితిన్‌తో సీనియర్‌ హీరోయిన్‌ రొమాన్స్ చేస్తుందా?

  భారీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్న నయనతార యంగ్‌ హీరోతో నటిస్తుందా? అన్నది ప్రశ్నగా మారింది. నితిన్‌ నటించబోతున్న సినిమాల్లో బాలీవుడ్‌ హిట్‌ `అంధాదున్‌` ఒకటి. ఆయుష్మాన్‌ ఖురానా, రాధికా ఆప్టే జంటగా నటించారు. టబు కీలక పాత్ర పోషించారు. టబు పాత్రే హీరో లైఫ్‌కి చాలా కీలకం. ఈ సినిమాని తెలుగులో రీమేక్‌ చేస్తున్నారు.

 • Nayantara in Andhadhun Remake?

  EntertainmentAug 5, 2020, 4:55 PM IST

  నితిన్ సినిమాలో నయనతార, చిన్న ట్విస్ట్

  ఈ సినిమా ఆ కొద్ది నెలల క్రితం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది.  అయితే కరోనా ప్రభావంతో ఈ సినిమా షూటింగ్ నిరవధికంగా వాయిదా పడుతూ వస్తోంది. అయితే ఈ సినిమా గురించిన వార్తలు మాత్రలకు మాత్రం గ్యాప్ రావటం లేదు.తాజాగా ఈ చిత్రం గురించి వచ్చిన ఓ వార్త సిని ప్రియులను ఆనందపరుస్తోంది.