Andaman
(Search results - 8)Andhra PradeshDec 18, 2020, 3:35 PM IST
ఇదో ట్రయాంగిల్ మ్యారేజ్ స్టోరీ.. ఓ భార్య ఇద్దరు భర్తలు.. చివరికి...
ఇదో విచిత్రమైన కేసు.. భర్తనుండి విడిపోయిన భార్య మరొకరిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ ప్రేమ పెళ్లిని పెద్దలు అంగీకరించలేదు. విడిపోయిన భర్త ఈ ప్రేమ పెళ్లిని తట్టుకోలేకపోయాడు. ఆత్మహత్య చేసుకున్నాడు. పెద్దలు ప్రేమపెళ్లిని అంగీకరించలేదని ఆ కొత్త జంటా ఆత్మహత్య చేసుకుంది.
businessAug 24, 2020, 10:28 AM IST
అండమాన్ నికోబార్ దీవులలో అల్ట్రా-ఫాస్ట్ 4జిని ప్రవేశపెట్టిన ఎయిర్టెల్
ఎయిర్టెల్ అతి వేగవంతమైన ఇంటర్నెట్, అల్ట్రా-ఫాస్ట్ 4జి నెట్వర్క్ను అండమాన్ అండ్ నికోబార్లలో ప్రారంభించింది.
Tech NewsAug 10, 2020, 4:36 PM IST
అండమాన్ దీవులలో ‘అల్ట్రా-ఫాస్ట్ 4జి’ సేవలను ప్రారంభించిన ఎయిర్టెల్..
చెన్నై నుండి అండమాన్, నికోబార్ దీవులకు (CANI) అనుసంధానించే 2,312 కిలోమీటర్ల సముద్రగర్భ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ప్రాజెక్టును 2018 డిసెంబర్ 30న ప్రధాని నరేంద్ర మోడీ పునాది వేశారు.
NATIONALFeb 6, 2020, 2:49 PM IST
తల్లిని చంపి ప్రియుడితో అండమాన్ కు లేచిపోయిన లేడీ టెక్కీ
బెంగళూరుకు చెందిన మహిళా సాఫ్ట్ వేర్ ఇంజనీరు అమృత తన తల్లి నిర్మలను అత్యంత దారుణంగా చంపేసి ప్రియుడు శ్రీధర్ రావుతో కలిసి అండమాన్ కు పారిపోయింది. పోలీసులు వారిద్దరిని అరెస్టు చేశారు.
NATIONALDec 29, 2018, 1:58 PM IST
అంతు చిక్కని వ్యాధి.. కన్నీరు బదులుగా రక్తం
అంతు చిక్కని వ్యాధితో అండమాన్ నికోబార్ దీవులకు చెందిన ఓ యువకుడు నరకయాతన అనుభవిస్తున్నాడు. వివరాల్లోకి వెళితే.. సాధారణంగా ఏడ్చినప్పుడు మనిషికి కన్నీరు రావడం సహజం.. కానీ ఇందుకు విరుద్ధంగా కన్నీటికి బదులు రక్తం రావడమే ఈ యువకుడి సమస్య.
NATIONALDec 3, 2018, 11:38 AM IST
NATIONALNov 24, 2018, 11:56 AM IST
Jul 25, 2017, 5:16 PM IST