Anchor Udaya Bhanu  

(Search results - 2)
  • udaya bhanu

    News17, Feb 2020, 11:23 AM

    బెంజ్ కారు కొన్న యాంకర్ ఉదయభాను..!

    కొన్ని చిత్రాల్లో కూడా నటించారు. 'లీడర్' సినిమాలో ఐటెం సాంగ్ లో కూడా నటించింది. కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే 2004లో విజయ్ కుమార్ ని పెళ్లి చేసుకొని కొన్నాళ్లపాటు తన కెరీర్ ని కొనసాగించింది.

  • uadyabhanu

    News2, Dec 2019, 2:13 PM

    కుక్కల్లా ఎగబడుతున్నారు.. కాల్చి పారేయాలి: ఉదయభాను ఆవేదన

    యాంకర్ గా బిజీగా కనిపించిన ఉదయభాను ప్రస్తుతం తన ఫ్యామిలీ లైఫ్ తోనే బిజీబిజీగా మారింది. చాలా వరకు ఆమె బుల్లితెరకు దూరంగానే ఉన్నారు. అయితే ఇటీవల జరిగిన శంషాబాద్ హత్యాచార ఘటన అనంతరం ఆమె మీడియా ముందుకు వచ్చారు. ఇంటర్వ్యూలో ఘటనపై ఆమె కన్నీటితో తన ఆవేదనను వ్యక్తం చేశారు.