Anchor Shyamala
(Search results - 8)EntertainmentDec 24, 2020, 7:53 PM IST
రెడ్ డ్రెస్ లో మత్తెక్కిస్తున్న బిగ్‌బాస్ బ్యూటీ యాంకర్ శ్యామల (ఫోటోస్)
తెలుగులో ప్రముఖంగా రాణిస్తున్న యాంకర్స్ లో శ్యామల ఒకరు. మత్తెక్కించే చూపులతో, మెస్మరేజ్ చేసే లుక్‌లో, గుండెల్లో మంటలు రేపే అందంతో అలరిస్తుందీ హాట్ బ్యూటీ. అడపాదడపా టీవీ షోస్, ఈవెంట్లలో మెరిసే శ్యామల తాజాగా రెడ్ డ్రెస్ లో కనువిందు చేస్తుంది.
EntertainmentMay 27, 2020, 10:15 AM IST
యాంకర్ శ్యామల లవ్ స్టోరి.. నా భర్త మీద అనుమానం కలుగుతుంది!
తెలుగు ప్రేక్షకులు ఫిలిం స్టార్స్‌తో సమానంగా బుల్లితెర స్టార్స్‌ను కూడా ఆదరిస్తుంటారు. టాప్ సీరియల్స్ నటీనటులతో పాటు, పలువురు యాంకర్స్‌కు కూడా సినీ తారల స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. అలాంటి స్టార్ యాంకర్స్ టాలీవుడ్ లో చాలా మందే ఉన్నారు.
Andhra PradeshMay 23, 2020, 9:09 AM IST
పిలిచారనే వైసీపీలో చేరా.. యాంకర్ శ్యామల షాకింగ్ కామెంట్స్
ఆ ఎన్నికల సమయంలో ఆమె వైసీపీ అభ్యర్థుల తరపున ప్రచారాలు కూడా బాగానే చేశారు. తర్వాత ఆ పార్టీ విజయం సాధించడం అందరికీ తెలిసిందే. ఎన్నికల సమయంలో ఎక్కువ హడావిడి చేసిన శ్యామల.. తర్వాత అసలు పార్టీలో ఎక్కడా చురుకుగా కనపడినట్లు ఎక్కడా కనపడలేదు.
NewsDec 3, 2019, 8:16 PM IST
యాంకర్ రవికి బిగ్ బాస్ శ్యామల ఛాలెంజ్!
టాలీవుడ్ లో ఉన్న పాపులర్ ఫీమేల్ యాంకర్స్ లో శ్యామల ఒకరు. బుల్లితెరపై, టాలీవుడ్ లో శ్యామల పలు కార్యక్రమాల్లో కనిపిస్తున్న సంగతి తెలిసిందే. గత ఏడాది బిగ్ బాస్ సీజన్ 2లో కూడా శ్యామల కంటెస్టెంట్ గా పాల్గొంది.
NewsNov 11, 2019, 4:37 PM IST
ఆ నిర్మాతే నా బ్యాక్ బోన్, హీరోయిన్ గా ఛాన్స్ వస్తే.. యాంకర్ శ్యామల కామెంట్స్!
తనకు తిండి, నిద్ర చాలా ముఖ్యమని.. హీరోయిన్ అయితే ఈ రెండింటినీ త్యాగం చేయాలని.. అది తన వల్ల కాదని చెప్పింది. తనకు అసలు హీరోయిన్ అవ్వాలనే ఆసక్తే లేదని.. భవిష్యత్తులో హీరోయిన్ ఛాన్స్ వచ్చినా చేయనని స్పష్టం చేసింది.
ENTERTAINMENTAug 5, 2019, 3:07 PM IST
యాంకర్ శ్యామల.. క్లీవేజ్ షో రచ్చ!
బుల్లితెరపై యాంకర్ గా ఎన్నో షోలు చేసిన శ్యామల.. గతేడాది బిగ్ బాస్ సీజన్ 2లో కంటెస్టంట్ గా పాల్గొంది.
ENTERTAINMENTMar 24, 2019, 9:50 AM IST
శివాజీరాజా ఓడిపోతే శ్యామల కంగ్రాట్స్ చెప్పింది!
కొద్దిరోజుల వరకు 'మా' ఎన్నికల హడావిడి బాగానే నడిచింది. శివాజీరాజా, నరేష్ ఒకరినొకరు దూషించుకావడంతో ఎన్నికలు మరింత వేడెక్కాయి.
ENTERTAINMENTJul 10, 2018, 3:42 PM IST
అమెరికా సెక్స్ రాకెట్: యాంకర్ శ్యామల వెర్షన్ ఇది..
బిగ్ బాస్ సీజన్ 2 నుండి నాలుగో వారంలో ఎలిమినేట్ అయిన యాంకర్ శ్యామల పలు టీవీ ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా గడుపుతోంది