Anasuya  

(Search results - 228)
 • Entertainment11, Aug 2020, 4:08 PM

  రష్మీ ఇంటర్, అనసూయ టెన్త్‌.. పులిహోర కలుపుతున్న శేఖర్‌ మాస్టర్

  క్యాష్ షోలో శేఖర్ మాస్టర్ మీద గట్టిగానే పంచ్‌లు పడ్డాయి. ఢీ, జబర్దస్త్ షోలలో గ్లామర్‌ స్టార్‌గా పేరు తెచ్చుకుంటున్న శేఖర్‌ మాస్టర్‌ను పులి హోర కలుపుతున్నావంటూ ఆటపట్టించారు ఇతర పార్టిసిపెంట్‌లు. సుమ ఏకంగా పులిహోర బౌల్‌తోనే స్వాగతం పలకటం మరింత ఆసక్తికరంగా ఉంది.

 • Entertainment7, Aug 2020, 9:33 AM

  తెల్ల చీరలో జబర్దస్త్‌ అందాలు.. వైరల్‌ అవుతున్న అనసూయ స్టిల్స్‌

  బుల్లితెర మీద హాట్ యాంకర్‌గా స్టార్ ఇమేజ్‌ అందుకున్న బ్యూటీ అనసూయ. టెలివిజన్‌కు కూడా స్టార్ గ్లామర్ తీసుకువచ్చిన ఈ బ్యూటీ గ్లామర్‌ షోలో హీరోయిన్లకు కూడా పోటి ఇస్తుంది. తాజాగా ఈ అందాల జబర్దస్త్‌ ఎపిసోడ్‌లో తెల్ల చీరలో అందాలు ఆరబోసింది. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఈ ఫోటోలు వైరల్‌గా మారాయి.

 • నయనతార : సైరా నరసింహారెడ్డి - రూ.225 కోట్ల గ్రాస్

  Entertainment5, Aug 2020, 4:55 PM

  నితిన్ సినిమాలో నయనతార, చిన్న ట్విస్ట్

  ఈ సినిమా ఆ కొద్ది నెలల క్రితం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది.  అయితే కరోనా ప్రభావంతో ఈ సినిమా షూటింగ్ నిరవధికంగా వాయిదా పడుతూ వస్తోంది. అయితే ఈ సినిమా గురించిన వార్తలు మాత్రలకు మాత్రం గ్యాప్ రావటం లేదు.తాజాగా ఈ చిత్రం గురించి వచ్చిన ఓ వార్త సిని ప్రియులను ఆనందపరుస్తోంది.
   

 • Entertainment4, Aug 2020, 5:00 PM

  సీక్రెట్‌ రివీల్‌: తన వయసెంతో చెప్పిన హాట్‌ యాంకర్ అనసూయ!

  ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్ యాంకర్‌గా వెలుగొందుతున్న హాట్ బ్యూటీ అనసూయ. జబర్థస్త్ షోతో ఓ రేంజ్‌లో పాపులర్ అయిన ఈ బ్యూటీ ప్రస్తుతం సినిమాల్లో కూడా బిజీగా ఉంది. అయితే గ్లామర్ ఫీల్డ్‌ ఉన్న బ్యూటీ తన వయసు గురించి కామెంట్ చేసేందుకు పెద్దగా ఇష్టపడరు, కానీ ఇటీవల ఓ షోలో పాల్గొన్న అనసూయ తన వయసెంతో బయటపెట్టింది.

 • Entertainment16, Jul 2020, 11:48 AM

  అనసూయ హాట్ యోగా.. పొట్టి బట్టల్లో పొట్ట కదిలిస్తూ!

  ఈ మధ్యే షూటింగ్‌లు తిరిగి ప్రారంభం కావటంతో జోరు పెంచింది అనసూయ. తన జబర్ధస్త్ లుక్‌ను షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఈ నేపథ్యంలో తాజాగా మరో హాట్‌ వీడియోను షేర్ చేసింది ఈ బ్యూటీ. పొట్టి బట్టల్లో హాట్ హాట్‌గా యోగా చేస్తూ అభిమానులను అలరించింది.

 • Entertainment14, Jul 2020, 9:22 AM

  సంచలన నిర్ణయం తీసుకున్న టాప్‌ యాంకర్స్‌ సుమ, అనసూయ!

  కరోనా మహమ్మారి రోజు రోజు విజృంభిస్తోంది. ముఖ్యంగా ఎంటర్‌టైన్మెంట్ ఇండస్ట్రీ కరోనా కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటొంది. దీంతో సినీ, టెలివిజన్‌ రంగాల్లో పనిచేస్తున్న వారిలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఈ రంగాల్లో భారీ స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. దీంతో మరోసారి షూటింగ్‌లు ఆపేసే దిశగా ఆలోచన చేస్తున్నారు దర్శక  నిర్మాతలు.

 • Entertainment2, Jul 2020, 2:55 PM

  అనసూయకు ధైర్యం చెబుతున్న భర్త.. లొకేషన్‌కు వెళ్లి మరీ..!

  అనసూయ భర్త సుశాంక్‌ భరద్వాజ్‌, షూటింగ్ జరుగుతున్న సెట్స్‌ వద్దకు వచ్చి మరీ ఆమెకు ధైర్యం చెబుతున్నారట. భరద్వాజ్‌ తీరుతో తనకు ఎంతో ఆత్మవిశ్వాసం వస్తోందని చెపుతోంది అనసూయ. తాజాగా తన భర్తతో కలిసి సెట్‌లో తీసుకున్న సెల్ఫీలను ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో పంచుకుంది అనసూయ.

 • Entertainment24, Jun 2020, 10:59 AM

  `జబర్దస్త్`‌ నుంచి వాళ్లు ఔట్‌..? ప్రోమోతో హింట్ ఇచ్చిన టీం!

  కరోనా ప్రభావం వినోద పరిశ్రమ మీద తీవ్ర స్థాయిలో ఉంది. రెండు నెలలకు పైగా సినిమాలు సీరియల్స్‌కు సంబంధించిన సినిమాలన్నీ పూర్తి స్థాయిలో నిలిచిపోయాయి. దీంతో ఛానల్స్‌కు కూడా భారీ స్థాయిలో నష్టాలు వచ్చాయి. ఇప్పుడు నిర్మాతలు నష్టాలను తగ్గించుకునే పనిలో పడ్డారు.

 • Entertainment20, Jun 2020, 4:04 PM

  రెడ్‌ వైన్‌ ఒక్కటే తాగుతా.. యాంకర్‌ అనసూయ

  యాంకర్ అనసూయ తన గ్లామర్‌ సీక్రెట్‌ ఏంటో బయట పెట్టింది. `నేను రోజు గ్లాస్‌ రెడ్‌ వైన్‌.. కొన్ని డ్రై ఫ్రూట్స్‌ తింటాను. అవే నా గ్లామర్‌ సీక్రెట్‌ అని నేను అనుకుంటున్నాను` అంటూ రివీల్ చేసింది అనసూయ. అంతేకాదు నేను వైన్‌ తప్ప ఇంకేమీ తీసుకోను అని చెప్పింది.

 • <p>మహేష్  తాజా చిత్రం 'సర్కారు వారి పాట'లో హీరోయిన్ ఎవరని ఓ అభిమాని అడుగగా, "ఎవరైతో బావుంటారో నువ్వే చెప్పు" అంటూ ఎదురు ప్రశ్నించారు. <br />
మీ కొత్త సినిమాలో హీరోయిన్‌ ఎవరు? అనగా మహేష్ ‌: ఎవరై ఉండొచ్చు.. అని ఎదురు ప్రశ్నించారు.<br />
 </p>

  Entertainment17, Jun 2020, 1:34 PM

  త్యాగాల గుర్తులు మన హృదయాల్లో ఉండిపోతాయి

  భారత్‌-చైనా మధ్య చోటు చేసుకుంటోన్న ఘర్షణల్లో 20 మంది భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయిన విషయంపై తెలుగు సినీ  ప్రముఖులు స్పందించారు. వీరమరణం పొందిన జవాన్లకు సెల్యూట్ చేశారు. మహేష్ బాబు, సాయి తేజ్, సుధీర్ బాబు, కాజల్ అగర్వాల్, అనసూయ వంటి వారి ట్వీట్స్ చూద్దాం.

 • Entertainment14, Jun 2020, 1:11 PM

  మరో దారి వెతకండి.. ఆన్‌లైన్‌పై అనసూయ ఫైర్‌!

  పిల్లలకు ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహించటంపై కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. గంటల తరబడి పిల్లలు సెల్‌ ఫోన్‌ ల్యాప్ టాప్‌ స్క్రీన్‌ లు చూస్తూ ఉంటే వారి కళ్లు పాడవుతాయన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్‌ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు.

 • Entertainment9, Jun 2020, 2:18 PM

  వైరల్‌: జర్నలిస్ట్‌ మృతిపై అనసూయ కామెంట్‌

  ఓ ప్రముఖ టీవీ చానల్‌లో క్రైం రిపోర్టర్‌గా పనిచేస్తున్న మనోజ్‌ అనే 33 ఏళ్ల యువకుడు కరోనా కారణంగా మరణించిన సంగతి తెలిసిందే. కరోనా సోకటంతో పాటు ఆ వ్యక్తి ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యతో బాధపడుతుండటంతో పరిస్థితి చేయిదాటినట్టుగా డాక్టర్లు వెల్లడించారు.

 • Entertainment1, Jun 2020, 11:15 AM

  ఫస్ట్ పీరియడ్ టైమ్ లో గందరగోళానికి లోనయ్యా: అనసూయ..!

  స‌మాజంలో జ‌రిగే కొన్ని ముఖ్యమైన  ఘ‌ట‌న‌ల‌పై స్పందిస్తూ ఉంటుంది. ప్ర‌స్తుతం ఏ విష‌యం గురించైనా అన‌ర్గ‌ళంగా మాట్లాడే స్టేజ్‌కి వ‌చ్చేసింది అన‌సూయ‌. ఇటీవ‌ల మెన్స్ట్రువల్ ఎడ్యుకేషన్‌కు సంబంధించి ఓ స్వచ్ఛంధ సంస్థ నిర్వహించిన అవగాహనా కార్యక్రమంలో తన అనుభవాలను పంచుకుంది అనసూయ.

 • Entertainment29, May 2020, 2:58 PM

  జబర్దస్త్‌కు అనసూయ గుడ్ బై.. కారణమదే!

  తెలుగు టెలివిజన్‌ చరిత్రలో సూపర్‌ హిట్ రియాలిటీ షో ఏది అంటే వెంటనే గుర్తొచ్చే పేరు జబర్దస్త్‌. ఈటీవీలో ప్రసారమయ్యే ఈ షో ఎంతో మంది జీవితాలను మార్చేసింది. ముఖ్యంగా ఈ షోలో యాంకర్లుగా చేసిన అనసూయ, రష్మీ గౌతమ్‌లకు స్టార్ ఇమేజ్‌ వచ్చింది. అయితే త్వరలోనే అనసూయ ఈ షో నుంచి తప్పకోనుందట.

 • Entertainment26, May 2020, 2:42 PM

  జబర్దస్త్‌లోకి మరో హాట్ యాంకర్‌.. గ్లామర్‌ డోస్‌ మరింత పెరిగేనా..?

  తెలుగు టెలివిజన్ చరిత్రం టీఆర్పీలలో సంచలనం సృష్టించిన రియాలిటీ షో జబర్దస్త్. అప్పటి వరకు ఉన్న అన్ని రికార్డ్‌లను చెరిపేసిన ఈ షో సక్సెస్‌లో యాంకర్లు కూడా కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం ఈ షోకు అనసూయ, రష్మీ గౌతమ్‌లు యాంకర్లుగా వ్యవహరిస్తుండగా.. తాజాగా మరో హాట్ యాంకర్‌ పేరు వినిపిస్తోంది.