Anand Mahindra Twitter
(Search results - 6)carsDec 25, 2020, 3:58 PM IST
ఆనంద్ మహీంద్రాని ఆశ్చర్యపరిచిన కారుని చూసారా.. టెస్లాని ట్యాగ్ చేస్తూ ట్వీట్.. నేట్టింట్లో వైరల్..
ఆనంద్ మహీంద్రా తరచూ తన ట్విట్టర్ ఖాతాలో ఫన్నీ వీడియోలు, ఫోటోలను షేర్ చేస్తుంటారు. ఈసారి కూడా ఆనంద్ మహీంద్రా అమెరికన్ ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లాను కూడా ఆలోచింపజేసె ఫన్నీ వీడియోను షేర్ చేశారు.
NATIONALNov 17, 2020, 3:23 PM IST
చీమ పెళ్లి పై నెటిజన్ కామెంట్.. నవ్వలేక చచ్చానన్న మహీంద్రా!
సింగిల్ యాంట్ 29 ఏళ్లు జీవిస్తే? పెళ్లయిన దాని సంగతేంటని అమోల్ ప్రశ్నించాడు. ఆ ప్రశ్న చూసిన తాను కడుపులో నొప్పి వచ్చేలా నవ్వానని మహీంద్రా వెల్లడించారు.
businessSep 12, 2019, 9:38 AM IST
రూపాయికే ఇడ్లీ అందిస్తున్న బామ్మ... గ్యాస్ ఆఫర్ చేసిన ఆనంద్ మహీంద్రా
తన హోటల్ కి వచ్చిన వారికి కేవలం ఒక్క రూపాయికే ఇడ్లీ అందిస్తోంది. కాగా... ఆ బామ్మ చేస్తున్న పని ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా కంట పడింది. ఆమె చేస్తున్న పనికి ఫిదా అయిన ఆయన... బామ్మ వివరాలు చెబితే... ఆమెకు ఉచితంగా గ్యాస్ సరఫరా చేస్తానని చెబుతున్నాడు.
NATIONALSep 7, 2019, 9:14 AM IST
చంద్రయాన్ గుండె చప్పుడు వింటున్నాం... ఆనంద్ మహీంద్రా ట్వీట్
శాస్త్రవేత్తలకు పలువురు ప్రముఖులు మనోధైర్యాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ప్రధాని మోదీ వారిలో ధైర్యాన్ని నింపారు. కాగా.. తాజాగా ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్ర దీనిపై ఓ ట్వీట్ చేశారు. కాగా ఆయన చేసిన ట్వీట్ ఎందరో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
SPORTSAug 28, 2019, 11:04 AM IST
అందుకే సింధు విన్నర్ అయ్యింది.. వీడియో లీక్ చేసిన ఆనంద్ మహీంద్రా
ఈ ఛాంపియన్ షిప్ గెలవడానికి ముందు సింధు ఎలాంటి కసరత్తులు చేసింది, ఎంత కష్టపడింతో ఆనంద్ మహీంద్రా ఓ వీడియో విడుదల చేశారు. ఆ వీడియోని చూసి తాను అలిసిపోయాను అంటూ ఆయన పేర్కొనడం విశేషం.
businessApr 18, 2019, 4:16 PM IST
‘చెప్పు’తో కొట్టుకున్నట్లే..: ఆనంద్ మహీంద్ర ట్వీట్ వైరల్
ఇటీవల ఆనంద్ మహీంద్ర పంచుకున్న ఓ ఫొటో విస్తృతంగా వైరల్ అవుతోంది. ప్రస్తుతం యువతతోపాటు పెద్దవాళ్లు కూడా విపరీతంగా సెల్ఫోన్ ఉపయోగిస్తున్నారు. ఫొన్లలో ఎక్కువ సేపు మాట్లాడటం లేదా, ఫోన్లోనే వీడియోలు చూస్తూ గడపడం లాంటి చేస్తూ తమ సమయాన్ని వృథా చేసుకుంటున్నారు.