Anand Deverakonda  

(Search results - 6)
  • Middle Class Melodies Telugu Movie Review jsp

    EntertainmentNov 20, 2020, 3:04 PM IST

    'మిడిల్ క్లాస్ మెలొడీస్' రివ్యూ

     అమేజాన్ ప్రైంలో విడుదలైన మరో చిన్న సినిమా ‘మిడిల్ క్లాస్ మెలొడీస్’. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ ‘జాను’ ఫేమ్ వర్ష బొల్లమ్మ జంటగా నటించిన ఈ చిత్రం ఈ రోజు రిలీజైంది.

  • Anand Deverakonda s Middle Class Melodies on Amazon Prime

    EntertainmentOct 13, 2020, 12:03 PM IST

    అమ్మో...అంత రేటు పెట్టి కొన్నారా

    సినిమాకు జరిగే బిజినెస్ ని బట్టే..హీరో స్టామినా అంచనా వేస్తారు. అదే లెక్కలో..విజయ్ దేవరకొండ తమ్ముడు రెండో చిత్రం మంచి రేటుకు అమ్ముడుపోయినట్లు సమాచారం. 

  • Deverakondas Brother Planning to Open A Tiffin Center

    EntertainmentJul 12, 2020, 2:44 PM IST

    దేవరకొండ తమ్ముడు.. గుంటూరులో టిఫెన్ సెంటర్ ఓనర్!

    ఆనంద్ దేవరకొండ నటనకు మంచి మార్కులే పడ్డాయి. కాగా ఈ యంగ్ ఫెలో ఓ కొత్త మూవీ ప్రకటించారు.భవ్య క్రియేషన్స్ ఆనంద్ దేవరకొండతో మూవీ చేయనున్నారు. దీనిపై అధికారిక ప్రకటన వెలువడింది. వినోద్ అనంతోజు అనే ఓ నూతన దర్శకుడు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో ఆనంద్ దేవరకొండ ..ఓ టిఫెన్ సెంటర్ ని గుంటూరు పెట్టి డవలప్ చేస్తాడట. అందుకోసం చెట్నీలు వంటివి చేయటం ఇంటి దగ్గర ప్రాక్టీస్ కూడా చేసాడట.

  • Anand Deverakonda's third film is announced

    NewsOct 7, 2019, 4:19 PM IST

    ఆనంద్ దేవరకొండ కొత్త సినిమా ఓకే చేశాడు!

    ప్రస్తుతం రెండో సినిమా షూటింగ్ లో ఉన్నఆనంద్ తన మూడో సినిమాగా ఓ కాన్సెప్ట్ బేస్డ్ కథను ఎంచుకున్నాడు. షార్ట్ ఫిలిం మేకర్ దామోదర అట్టాడ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. 

  • Anand Deverakonda ready For Second Film

    ENTERTAINMENTJul 15, 2019, 9:39 AM IST

    విజయ దేవరకొండ తమ్ముడి రెండో సినిమా ఖరారు!

    విజయదేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ హీరోగా  పరిచయం చేస్తూ రూపొందిన చిత్రం ‘దొరసాని’. 

  • Dorasani public talk
    Video Icon

    ENTERTAINMENTJul 12, 2019, 4:53 PM IST

    దొరసాని పబ్లిక్ టాక్ (వీడియో)

    ఆనంద్ దేవ‌ర‌కొండ‌ దొరసాని పబ్లిక్ టాక్