Asianet News TeluguAsianet News Telugu
682 results for "

Anand

"
Parag Agrawal CEO: From Elon Musk to Anand Mahindra congratulated the new boss of TwitterParag Agrawal CEO: From Elon Musk to Anand Mahindra congratulated the new boss of Twitter

ఎలాన్ మస్క్ టు ఆనంద్ మహీంద్రా.. సోషల్ మీడియాలో ట్విట్టర్ కొత్త బాస్‌కి అభినందనల వెల్లువ..

మైక్రో-బ్లాగింగ్ సైట్ ట్విట్టర్  చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) జాక్ డోర్సే(jack dorsey) తన పదవికి సోమవారం రాజీనామా చేశారు. ఇప్పుడు అతని స్థానంలో  భారత సంతతికి చెందిన పరాగ్ అగర్వాల్(parag agarwal) ట్విట్టర్  కొత్త సి‌ఈ‌ఓగా నియమితులయ్యారు. పరాగ్ అగర్వాల్ ట్విట్టర్ (twitter)కొత్త సి‌ఈ‌ఓగా బాధ్యతలు తీసుకున్న తర్వాత సోషల్ మీడియాలో అతనిపై  అభినందనలు వెల్లువెత్తాయి.

business Nov 30, 2021, 6:22 PM IST

anand mahindra tweets over new indian origin twitter CEO parag agrawalanand mahindra tweets over new indian origin twitter CEO parag agrawal

ఇండియా సీఈవో వైరస్‌కు వ్యాక్సిన్ లేదు.. భారత సంతతి సీఈవోలపై ఆనంద్ మహీంద్రా ట్వీట్

ట్విట్టర్ నూతన సీఈవోగా భారత సంతతి పరాగ్ అగ్రావాల్ బాధ్యతలు తీసుకోవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇప్పటికే అంతర్జాతీయ దిగ్గజ సంస్థలకు భారత సంతతి వ్యక్తులు నేతృత్వం వహించడంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా కూడా కరోనా భయాల నడుమ తనదైన శైలిలో కామెంట్ చేశారు. ఇది ఇండియన్ సీఈవో వైరస్ అని, దీనికి వ్యాక్సిన్ లేదని ట్వీట్ చేశారు.
 

NATIONAL Nov 30, 2021, 3:57 PM IST

Varala Anand on Samabamurthy Landa Telugu poetryVarala Anand on Samabamurthy Landa Telugu poetry

గాజు రెక్కల తూనీగ : సాంబమూర్తి లండ కవిత్వం

అందుకున్నాను శీర్షికలో భాగంగా ఈ వారం  సాంబమూర్తి లండ కవిత్వం  “గాజు రెక్కల తూనీగ ” అందిస్తున్నారు వారాల ఆనంద్.

Literature Nov 29, 2021, 12:14 PM IST

Anand Velkumar Creates History, He Bagged First Silver Medal To The country In World Speed Skating Games 2021Anand Velkumar Creates History, He Bagged First Silver Medal To The country In World Speed Skating Games 2021

Anand Velkumar: చరిత్ర సృష్టించిన ఆనంద్ వెల్కుమార్.. స్పీడ్ స్కేటింగ్ లో భారత్ కు తొలి పతకం..

Speed Skating Games 2021: మన దేశంలో పెద్దగా పరిచయం లేని ఆటలో ఓ కుర్రాడు ఏకంగా  భారత్ కు పతకాన్ని పట్టుకొచ్చాడు. స్పీడ్ స్కేటింగ్ గేమ్స్ లో పాల్గొన్న తమిళనాడు కుర్రాడు ఆనంద్ వెల్కుమార్.. ఈ ఆటలలో భారత్ కు తొలి పతకాన్నిఅందించిన ఆటగాడిగా  చరిత్ర సృష్టించాడు. 

SPORTS Nov 25, 2021, 6:55 PM IST

Varala Anand writes Gandra Laxman Rao PrastavanaVarala Anand writes Gandra Laxman Rao Prastavana

గండ్ర లక్ష్మణరావు ముందు మాటల "ప్రస్తావన"

అందుకున్నాను శీర్షికలో భాగంగా ఈ వారం డాక్టర్ గండ్ర లక్ష్మణ రావు “ప్రస్తావన” అందిస్తున్నారు వారాల ఆనంద్.

Literature Nov 22, 2021, 9:19 AM IST

Cryptocurrency news: Anand Mahindra made a big investment ? Said by tweeting  this is a new level of fake newsCryptocurrency news: Anand Mahindra made a big investment ? Said by tweeting  this is a new level of fake news

ఆనంద్ మహీంద్రా క్రిప్టోకరెన్సీలో నిజంగా పెట్టుబడి పెట్టారా..? ట్వీట్ చేస్తూ క్లారిఫై చేసిన ఛైర్మన్..

 ఒకవైపు క్రిప్టోకరెన్సీ()cryptocurrency)కి సంబంధించి హైప్ ప్రపంచవ్యాప్తంగా పెరుగుతోంది, మరోవైపు భారతీయ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా(anand mahindra) క్రిప్టోకరెన్సీ గురించి ట్వీట్ చేసి ప్రజలను ఆశ్చర్యపరిచారు. అతను తన ట్విట్టర్(twitter) హ్యాండిల్‌లో ఒక వార్తా నివేదిక స్క్రీన్‌షాట్‌ను షేర్ చేస్తూ 'నాకు దాని గురించి అసలు తెలియదు, ఎవరో ఆన్‌లైన్‌లో చూసి నాకు పంపారు. 

Automobile Nov 20, 2021, 3:10 PM IST

Ind Vs Nz: President Ram Nath Kovind Can Attend as Chief Guest To Watch First Test match which will be held in kanpurInd Vs Nz: President Ram Nath Kovind Can Attend as Chief Guest To Watch First Test match which will be held in kanpur

Ind Vs Nz: కాన్ఫూర్ టెస్టుకు విశిష్ట అతిథిగా రాష్ట్రపతి..? గట్టిగా ట్రై చేస్తున్న బీసీసీఐ

Ram Nath Kovind: టీ20లు ముగిసిన తర్వాత న్యూజిలాండ్ తో టీమిండియా టెస్టు సిరీస్ ఆడనుంది. ఈ టెస్టుకు అతిథిగా రావాలని భారతదేశ ప్రథమ పౌరుడు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు ప్రత్యేక ఆహ్వానం పంపింది. 

Cricket Nov 20, 2021, 2:38 PM IST

tdp leader nakka anand babu slams ysrcp over ys viveka murder casetdp leader nakka anand babu slams ysrcp over ys viveka murder case

చంద్రబాబు కంటతడి రాష్ట్రానికి అరిష్టం.. ప్రతీకారం తీర్చుకుంటాం : వైసీపీకి నక్కా ఆనందబాబు హెచ్చరిక

రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఉండకూడదని వైసీపీ కుట్రలకు పాల్పడుతోందని ఆరోపించారు టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు. చంద్రబాబుతో కంటతడి పెట్టించారని... అది రాష్ట్రానికి అరిష్టమని ఆయన అన్నారు. వైసీపీ ఎన్ని కుతంత్రాలకు పాల్పడినా టీడీపీ కార్యకర్తలు మనోస్థైర్యాన్ని కోల్పోరని... తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటారని ఆనంద బాబు హెచ్చరించారు. 

Andhra Pradesh Nov 19, 2021, 5:46 PM IST

Soundarya and Anand Rao fear that Deepa may decide to commit suicide in todays Karthika deepam serial episodeSoundarya and Anand Rao fear that Deepa may decide to commit suicide in todays Karthika deepam serial episode

Karthika deepam: కొడుకు బారసాలకు పిలిచినా మోనిత.. అందర్నీ తీసుకొస్తాను అంటూ షాక్ ఇచ్చిన వంటలక్క!

బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం ( Karthika Deepam) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ రేటింగ్ లో కూడా మొదటి స్థానంలో దూసుకెళ్తుంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ హైలెట్ ఏంటో చూద్దాం.
 

Entertainment Nov 19, 2021, 10:09 AM IST

Pushpaka Vimanam Hindi Remake , Bollywood production houses compete for rightsPushpaka Vimanam Hindi Remake , Bollywood production houses compete for rights
Video Icon

పుష్పక విమానం హిందీ రీమేక్... రైట్స్ కోసం పోటీ పడుతున్న బాలీవుడ్

ఏషియా నెట్ న్యూస్ టాలీవుడ్ రౌండప్ సిల్వర్ స్క్రీన్ కి స్వాగతం. 

Entertainment News Nov 18, 2021, 3:20 PM IST

Pushpaka Vimanam movie will be remade in HindiPushpaka Vimanam movie will be remade in Hindi

‘పుష్పక విమానం’ హిందీ రీమేక్..హీరో ఎవరంటే...!?

  విజయ్ దేవరకొండ సొంత బ్యానర్ ‘కింగ్ ఆఫ్ ది హిల్’ ఎంటర్‌టైన్‌మెంట్స్, ‘టాంగా ప్రొడక్షన్స్’ బ్యానర్‌పై గోవర్ధన్ రావు దేవరకొండ, విజయ్ మట్టపల్లి, ప్రదీప్ ఎర్రబెల్లి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. నవంబర్ 12న విడుదలైన ఈ చిత్రం రిలీజైంది. ఫ్యామిలీ ఆడియన్స్ కు ఈ సినిమా బాగా నచ్చింది. 

Entertainment Nov 17, 2021, 7:19 PM IST

anand mahindra intresting tweet remembering his childhood childrens days question tweet viralanand mahindra intresting tweet remembering his childhood childrens days question tweet viral

ఆనంద్ మహీంద్ర మరో ఇంట్రెస్టింగ్ ట్వీట్.. ఈ సారి‘నా చిన్నప్పటి ప్రశ్నకి ఇప్పుడు సమాధానం దొరికింది’ అంటూ..

ప్రతి సంవత్సరం నవంబర్ 14న చిల్డ్రన్స్ డే(childrens day) సెలెబ్రేషన్స్ ని స్కూల్స్ లో జరుపుకుంటుంటారు. స్కూల్ డేస్ (school days)లో ప్రతి ఒక్కరినీ టీచర్ అడిగే ప్రశ పెరిగి పెద్దయ్యాక ఏమవుతావు అని.. చాలా మంది వారి చిన్నప్పటి స్కూల్ డేస్ లో ఈ ప్రశ్నకి ఏవేవో సమాధానాలు చెబుతుంటారు. కానీ చదువు ముగించుకొని పెద్దయ్యాక ఈ ప్రశ్నకి మనం చెప్పిన సమాధానం ఒకోసారి గుర్తుండదు. 

Automobile Nov 16, 2021, 5:38 PM IST

Varala Anand writes on Vijayasarathi book MandakiniVarala Anand writes on Vijayasarathi book Mandakini

అందుకున్నాను: గంగా ప్రవాహ ధ్వని "మందాకినీ"

హేతువాద అభ్యుదయ భావాల అనంతరం తాను మానవతావాదానికి కట్టుబడి వున్నానని  ఆయన అంటున్నారు. మనిషి ఆనందం పొందడానికి భారతీయ సాహిత్యం సంస్కృతి ప్రధాన రహదారి అని శ్రీభాష్యం విజయ సారధి అంటారు.

Literature Nov 15, 2021, 2:05 PM IST

Pushpaka Vimanam Movie review : Less of a film, More of a SerialPushpaka Vimanam Movie review : Less of a film, More of a Serial
Video Icon

ప్రేక్షకులను వెర్రి పుష్పాలు చేసే ప్రయత్నం

మిడిల్ క్లాస్ మెలోడీస్ తో ఫస్ట్ హిట్ అందుకున్న ఆనంద్ దేవరకొండ (Anand devarakonda)... 

Reviews Nov 12, 2021, 4:58 PM IST

Pushpaka Vimanam Movie Public Talk : One Time WatchPushpaka Vimanam Movie Public Talk : One Time Watch
Video Icon

పుష్పక విమానం పబ్లిక్ టాక్ : వన్ టైం వాచబుల్ మూవీ..!

మిడిల్ క్లాస్ మెలోడీస్ తో ఫస్ట్ హిట్ అందుకున్న ఆనంద్ దేవరకొండ (Anand devarakonda)... తన మూడవ చిత్రం కామెడీ, సస్పెన్సు థ్రిల్లర్ జోనర్ ని ఎంచుకున్నాడు. 

Entertainment News Nov 12, 2021, 2:11 PM IST