Anam Mirza  

(Search results - 5)
  • ram charan dance with sania

    tennis16, Dec 2019, 8:06 AM

    సానియా చెల్లి పెళ్లిలో.. రామ్ చరణ్ స్టెప్పులు... ఉపసాన రెస్పాన్స్ ఇదే..

    ఇక ఈ వీడియోకు అభిమానులు సూపర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే రామ్ చరణ్ దంపతులకు సానియా మీర్జా మంచి స్నేహితురాలు. ఈ నేపథ్యంలో వీరు ముగ్గురు అప్పుడప్పుడు విదేశీ యాత్రలకు కూడా వెళ్తుంటారు.

  • anam and asad

    tennis12, Dec 2019, 10:38 AM

    ఘనంగా సానియా మీర్జా సోదరి ఆనమ్ పెళ్లి... ఫోటోలు వైరల్

    మాజీ క్రికెటర్ మహమ్మద్ అజారుద్దీన్ కుమారుడు అసద్ తో ఆనం మీర్జాకి పెళ్లి జరిగింది. అసద్, ఆనం ఒకరినొకరు ప్రేమించుకున్నారు. వీరి ప్రేమను ఇరు కుటుంబాలు అంగీకరించాయి. దీంతో... ఈ ప్రేమ జంట పెళ్లి పీటలు ఎక్కింది.

  • tennis11, Dec 2019, 12:16 PM

    అసద్, ఆనమ్ ల పెళ్లి.... తెలంగాణ సీఎం కేసీఆర్ కి ప్రత్యేక ఆహ్వానం

    అజారుద్దీన్, ఆయన కుమారుడు అసద్, సానియా మీర్జా, ఆమె సోదరి ఆనమ్ మీర్జా... నలుగురు వెళ్లి మరీ సీఎం కేసీఆర్ ని పెళ్లి రిసెప్షన్ కి రావాల్సిందిగా కోరారు. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా ఇప్పుడు వైరల్ గా మారాయి

  • anam mirza

    tennis10, Dec 2019, 11:11 AM

    సానియా సోదరి మెహందీ వేడుక... మెరిసిపోతున్నావంటూ ఆనమ్ కి ప్రశంసలు

    మాజీ క్రికెటర్ మహమ్మద్ అజారుద్దీన్ కుమారుడు అసద్ తో ఆనం మీర్జాకి పెళ్లి కుదిరిన సంగతి తెలిసిందే.  అసద్, ఆనం ఒకరినొకరు ప్రేమించుకున్నారు. వీరి ప్రేమను ఇరు కుటుంబాలు అంగీకరించాయి. దీంతో... వారు పెళ్లిపీటలు ఎక్కుతున్నారు. ఈ వారం వీరి పెళ్లి జరగనుంది.
     

  • Anam Mirza

    tennis9, Dec 2019, 10:48 AM

    సానియా మీర్జా సోదరి పెళ్లి సందడి షురూ

    వధువు తెలుపు, గులాబీ రంగు టాప్ స్కర్టుతో పూలతో తయారు చేసి బ్యాండ్ ని తలకు అంకరించుకుంది. దీంతో... ఆమె మరింత అందంగా కనిపించింది. ఎర్రరంగు దుస్తులు ధరించిన సానియా మీర్జా వధువు అయిన తన సోదరి ఆనంమీర్జాతో కలిసి దిగిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేస్తూ సోదరి పెళ్లి వేడుక గురించి ప్రస్థావించారు.