Anakapalli
(Search results - 31)Andhra PradeshNov 29, 2020, 6:15 PM IST
విశాఖపట్నంలో స్టీల్ షాపు భవనం కూలి ఇద్దరు మృతి
అనకాపల్లి లో రావు గోపాలరావు కళాక్షేత్రం వద్ద గౌరీ స్టీల్ షాపు భవనం కూలి ఇద్దరు మృతి చెందారు .
Andhra PradeshSep 11, 2020, 1:06 PM IST
అనకాపల్లి హార్టికల్చర్ పరిశోధన కేంద్రం కడపకు: జగన్ పై అయ్యన్న ఆగ్రహం (వీడియో)
అనకాపల్లిలో రైతులకు ఉపయోగపడే హార్టికల్చర్ పరిశోధన కేంద్రాన్ని కడపకు తరలించే ప్రయత్నం సీఎం జగన్ చేస్తున్నారని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఆరోపించారు.
Andhra PradeshAug 21, 2020, 11:36 AM IST
మొదటి భార్య కొడుకు చావుకు వెళ్లివచ్చి... రెండో భార్యను చంపేసిన భర్త...
అనకాపల్లి చివర తోటాడ వెళ్లే మార్గంలో ఓ భర్త , భార్యను చంపిన సంఘటన కలకలం రేపింది.
Andhra PradeshJun 13, 2020, 4:14 PM IST
ఏటి నీరు కలుషితం.. కుప్పలు, తెప్పలుగా చచ్చిపోతున్న చేపలు..
విశాఖ జిల్లా, మునగపాక మండలంలో ఉన్న గవర్ల అనకాపల్లి ఆవ ఖండం ఏటి నీరు కలుషితం అవ్వడంతో ఏటిలోని మత్స్య సంపద మొత్తం చచ్చిపోయింది.
Andhra PradeshMar 16, 2020, 1:42 PM IST
నోటికి గంతలతో బీజేపీ, జనసేన కార్యకర్తల ఆందోళన
ఎన్నికల ప్రక్రియను రీషెడ్యూల్ చేయాలని డిమాండ్ చేస్తూ బిజెపి జనసేన పార్టీ కార్యకర్తలు విశాఖ జిల్లా అనకాపల్లి ఆర్డిఓ కార్యాలయం వద్ద నోటికి గంతలు కట్టుకొని నిరసనకు దిగారు.
Andhra PradeshJan 31, 2020, 12:21 PM IST
నాన్నా చచ్చిపోతున్నాను...అంటూ ప్రాణాలొదిలింది...
వైద్యుల నిర్లక్షానికి గర్భిణీ చనిపోయింది.
Andhra PradeshJan 29, 2020, 3:05 PM IST
వేగంగా వచ్చి... రైల్వే అండర్ బ్రిడ్జ్ ని ఢీ కొట్టి...టిప్పర్ బీభత్సం...
విశాఖ జిల్లా, అనకాపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి దగ్గర టిప్పర్ బీభత్సం సృష్టించింది.
Andhra PradeshDec 11, 2019, 4:38 PM IST
Video news : అనారోగ్యంపాలు చేస్తున్న క్రషర్ తొలగించాలంటూ గ్రామస్తుల ఆందోళన
క్రషర్ కాలుష్యం కారణంగా గ్రామస్తులు అనారోగ్యం పాలవుతున్నారని అనకాపల్లి మండలం వూడేరు గ్రామస్తులు ఎన్ఈసి క్రషర్ వద్ద ఆందోళనకు దిగారు.
Andhra PradeshDec 11, 2019, 4:27 PM IST
Video : అనకాపల్లిలో సందడి చేసిన చందమామ
విశాఖ రూరల్ జిల్లా ప్రధాన కేంద్రమైన అనకాపల్లి పట్టణంలో ప్రముఖ వస్త్ర వ్యాపార సంస్థ సౌత్ సెంట్రల్ తన నూతన వ్యాపార శాఖను బుధవారం నాడు ప్రారంభించింది.
DistrictsOct 12, 2019, 3:23 PM IST
అధికారమే కాదు కళ్లు, మతి కూడా పోయినట్లుంది: చంద్రబాబుపై అమర్నాథ్ ఫైర్
విశాఖ పర్యటనలో అధికార పార్టీని విమర్శించిన మాజీ సీఎం చంద్రబాబు పై అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ ఫైర్ అయ్యారు.
Andhra PradeshAug 29, 2019, 9:02 PM IST
బాబుకి షాక్: వైసీపీలోకి అడారి ఆనంద్, విశాఖ డైరీ ఇక ఫ్యాన్ గుప్పిట్లోకి
ఉత్తరాంధ్రలో తెలుగుదేశం పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరపున అనకాపల్లి ఎంపీ అభ్యర్ధిగా బరిలోకి దిగిన అడారీ ఆనంద్ ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి .. వైసీపీలోకి చేరనున్నారు.
Andhra PradeshAug 22, 2019, 4:18 PM IST
చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్లిన దంపతులపై సెక్యురిటీగార్డ్ దాడి
దంపతుతులు గురువారం ఉదయం ఎన్టీఆర్ వైద్యాలయానికి తమ కుమారుడిని తీసుకొని వెళ్లారు. చిన్న పిల్లల వైద్యుడి వివరాలు ఇవ్వాలంటూ వారు ఆస్పత్రిలో కోరారు. ఆ సమాచారం ఇవ్వకపోగా వారి పట్ల ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు.
Andhra PradeshJul 9, 2019, 8:41 PM IST
మీ నాన్న రాజకీయ విషసర్పం, కోరలు పీకేసినా బుద్ధి రాలేదు: లోకేష్ పై ఎమ్మెల్యే అమర్ నాథ్ ఫైర్
చంద్రబాబు నాయుడు ఓ రాజకీయ విషసర్పమంటూ అభివర్ణించారు. గత ఎన్నికల్లో ఆసర్పం కోరలు ప్రజలు పీకేశారని అయినా బుద్ధిరాలేదని విమర్శించారు. 40ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు ఐదేళ్లపాలనలో చేయలేని పనులను కేవలం నలభై రోజుల్లో సీఎం జగన్ చేసి చూపించారని స్పష్టం చేశారు.
Andhra PradeshMay 31, 2019, 3:39 PM IST
ఎవరిని వదిలపెట్టం: వైసీపీ ఎమ్మెల్యే అమర్నాథ్ వార్నింగ్
భూకుంభకోణంలో ఎంతటి వారు ఉన్నా వారిని వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. మరోవైపు అమరావతి రాజధాని నిర్మాణానికి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదన్నారు. కానీ అక్కడ జరిగిన అవకతవకలకు మాత్రమే వ్యతిరేకమని తెలిపారు.
Andhra PradeshMay 30, 2019, 10:18 AM IST
లక్ అంటే దాడి వీరభద్రరావు దే: జగన్ ప్రభుత్వంలో కీలక పదవి..?
వైయస్ జగన్ అప్పగించిన బాధ్యతను దాడి వీరభద్రరావు విజయవంతంగా పూర్తి చేయడంతో ఆయనకు ప్రభుత్వంలో కీలక పదవి దక్కడం ఖాయమని ప్రచారం జరుగుతోంది. దీంతో దాడి వీరభద్రరావుకు మళ్లీ రాజకీయ వైభవం వస్తుందని ఆయన వర్గం ఆశిస్తోంది.