Amrutha  

(Search results - 121)
 • Mad House
  Video Icon

  ENTERTAINMENT24, Sep 2019, 4:22 PM IST

  మ్యాడ్ హౌజ్ తో మరోసారి వస్తున్న మెగా డాటర్ (వీడియో)

  కొణిదెల నిహారిక..మెగా డాటర్ గానే కాకుండా కాస్త హట్ కే అంటూ రొటీన్ కి భిన్నంగా వెబ్ సిరీస్ లు, సినిమాలతో దూసుకుపోతోంది. లేటెస్ట్ గా మ్యాడ్ హౌస్ అనే వెబ్ సిరిస్ తో రాబోతోంది. నలుగురు మిలియనీర్ యంగ్ స్టర్స్ జీవితాల్లో రోజువారీ ఎదురయ్యే సవాళ్లు వాటిని వారు ఎలా ఎదుర్కొంటారనే అంశాలపై తీసిన కామెడీ సిరీస్ ఇది.

 • Pranay

  Telangana24, Sep 2019, 2:32 PM IST

  అమృతకు తగ్గని వేధింపులు: ఇంటికి లేఖ అంటించిన గుర్తు తెలియని వ్యక్తి

  కుల వివక్షతో ప్రణయ్ దారుణహత్యకు గురైనా అతని భార్య అమృత, కుటుంబసభ్యులకు వేధింపులు మాత్రం తప్పడం లేదు. తాజాగా ఈ నెల 11న ప్రణయ్ వర్ధంతి రోజు ఓ ఆకతాయి అమృత ఇంటి తలుపుకు బెదిరింపుతో కూడిన లేఖను అంటించాడు

 • Pamula Pushpa
  Video Icon

  Andhra Pradesh23, Sep 2019, 6:49 PM IST

  నటిగా మారిన డిప్యూటీ సీఎం, సినిమాలో కీ రోల్ (వీడియో)

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రరాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి సరికొత్త అవతారం ఎత్తారు. అతిచిన్న వయస్సులోనే డిప్యూటీ సీఎంగా ఛాన్స్ కొట్టేసిన పుష్పశ్రీవాణి తొలిసారిగా నటి అవతారం ఎత్తారు. ప్రకృతి వ్యవసాయం ప్రాధాన్యం ప్రతీ ఒక్కరికీ తెలియజేసేలా రూపొందిస్తున్న అమృతభూమి సినిమాలో టీచర్ పాత్రలో ఒదిగిపోయారు.

 • actor deputy cm

  Andhra Pradesh23, Sep 2019, 12:56 PM IST

  సినీనటిగా మారిన ఏపీ డిప్యూటీ సీఎం: అమృతభూమి మూవీలో పుష్ప శ్రీవాణి

  ప్రకృతి వ్యవసాయం ప్రాధాన్యం ప్రతీ ఒక్కరికీ తెలియజేసేలా రూపొందిస్తున్న అమృతభూమి సినిమాలో టీచర్ పాత్రలో ఒదిగిపోయారు. రాజకీయాల్లో నిత్యం బిజీబిజీగా గడిపే ఆమె ఆదివారం ప్రజలకు ఉపయోగపడే ప్రకృతి వ్యవసాయంలో చిన్న పాత్ర పోషించారు. 

 • Pranay

  Telangana20, Aug 2019, 3:38 PM IST

  వాషింగ్టన్ పోస్టులో ప్రణయ్, అమృతల కథనం

  రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసు విషయాన్ని వాషింగ్టన్ పోస్టులో కథనం ప్రచురిందింది.2018 సెప్టెంబర్ 14వ తేదీన ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడలో జ్యోతి ఆసుపత్రి ఆవరణలో ప్రణయ్‌ను కిరాయి హంతకుడు దారుణంగా హత్యచేశాడు.
   

 • amrutha

  Telangana9, Aug 2019, 9:55 AM IST

  ప్రణయ్‌ని చంపిన కిల్లర్‌ నుంచి మారుతీరావుకు బెదిరింపులు

  ప్రణయ్ హత్యలో ఒప్పందం ప్రకారం రావాల్సిన డబ్బులు ఇవ్వాలని లేదంటే చంపేస్తానంటూ ఈ కేసులో నిందితులుగా ఉన్న మాజీ ఉగ్రవాది అబ్దుల్ బారీ, అమృత తండ్రి మారుతీరావులను బెదిరిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో హరేన్ పాండ్యా హత్య కేసులో అస్గర్ అలీకి సుప్రీంకోర్టు జీవితఖైదు విధించడంతో అతను అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు

 • Telangana13, Jun 2019, 7:43 AM IST

  అమృతకు చిల్లిగవ్వ దక్కొద్దు: ప్రణయ్ హత్య కేసు నిందితుడు మారుతీరావు

  కూతురంటే వల్లమాలిన ప్రేమ గల మారుతీరావుకు ఆమె కులాంతర వివాహం చేసుకోవడంతో పరువు పోయిందని మారుతీరావు భావించాడు. తన కూతురు రిసెప్షన్‌ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేయడంతో అతనిలో ఆగ్రహం మిన్ను ముట్టింది.

 • Pranay

  Telangana12, Jun 2019, 12:22 PM IST

  ప్రణయ్ హత్య కేసు.. నేడు 1600 పేజీల ఛార్జ్ షీట్ దాఖలు

  నల్గొండ జిల్లా మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసులో నేడు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు.  గతేడాది సెప్టెంబర్ 14వ తేదీన ప్రణయ్ అనే యువకుడిని అతి దారుణంగా నడి రోడ్డుపై హత్య చేసిన సంగతి తెలిసిందే.

 • maruthi rao

  Telangana15, May 2019, 9:58 AM IST

  జైల్లో.. మారుతీరావు సోదరుడి డైమండ్ ఉంగరాలు మాయం

  గతేడాది తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంఘటన ప్రణయ్ హత్య. తక్కువ కులం వాడిని ప్రేమించి పెళ్లి చేసుకుందనే కారణంతో... అమృత తండ్రి మారుతీరావు... ప్రణయ్ ని అతి కిరాతకంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. 

 • amrutha

  Telangana2, May 2019, 11:09 AM IST

  మారుతీరావు గత చరిత్ర తెలియక మాట్లాడుతున్నారు: ప్రణయ్ భార్య అమృత

  ప్రణయ్‌ హత్య కేసులో నిందితులకు బెయిల్‌ రద్దు చేయాలని కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు బండారు లక్ష్మయ్య, కుల నిర్మూలన ఉద్యమ రాష్ట్ర కన్వీనర్‌ గడ్డం సదానందం, బహుజన ప్రతిఘటన వేదిక రాష్ట్ర కోఆర్డినేటర్‌ సాంబశివరావు డిమాండ్‌ చేశారు.

 • Maruthi Rao

  Telangana29, Apr 2019, 11:20 AM IST

  ప్రణయ్ హత్య కేసు: జైలులో 10 కిలోల బరువు తగ్గిన మారుతీరావు

  ప్రణయ్ హత్య కేసులోని ఆరుగురు నిందితుల్లో మరో ముగ్గురు వరంగల్‌ సెంట్రల్‌ జైలులోనే ఉన్నారు. ఉదయం 8 గంటలకు జైలు నుంచి విడుదలైన మారుతీరావు చింపిరి జుట్టు, మాసిన గడ్డంతో గుర్తు పట్టరాకుండా మారిపోయారు.

 • maruti

  Telangana28, Apr 2019, 9:34 AM IST

  ప్రణయ్ హత్య కేసు: జైలు నుంచి మారుతీరావు విడుదల

  మారుతీరావుతో పాటు మరో ఇద్దరు నిందితులు శ్రవణ్ కుమార్, కరీం కూడా జైలు నుంచి విడుదలయ్యారు. మారుతీరావుతో పాటు ఇతర నిందితులకు శనివారం కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

 • Telangana27, Apr 2019, 8:39 PM IST

  నిలిచిపోయిన ప్రణయ్ హత్యకేసు నిందితుల విడుదల

  సాక్ష్యాలను ప్రభావితం చేస్తే వెంటనే బెయిల్ రద్దు చేస్తామంటూ ప్రకటించింది. అయితే జైలు అధికారులకు బెయిల్ పేపర్స్ అందకపోవడంతో ప్రణయ్ హత్య కేసు నిందితుల విడులను నిలిపివేశారు వరంగల్ జైలు అధికారులు. బెయిల్ పేపర్లు వస్తే ఆదివారం నిందితులు విడుదలయ్యే అవకాశం ఉంది. 
   

 • Telangana27, Apr 2019, 2:32 PM IST

  ప్రాణహాని ఉంది, సుప్రీం కోర్టును ఆశ్రయిస్తాం: బెయిల్ మంజూరుపై అమృత

  తన భర్తను దారుణంగా హత్య చేయించిన నిందితులకు బెయిల్ రావడంపై ప్రణయ్ భార్య ప్రధాన నిందితుడు మారుతీరావు కుమార్తె అమృత ఆవేదన వ్యక్తం చేశారు. దేశన్యాయవ్యవస్థ తీరు సరిగా లేదని ఆమె అన్నారు. పట్టపగలు నడిరోడ్డుపై హత్య చేసిన వారిపై పీడీ యాక్ట్ కొట్టివేసి బెయిల్ పై విడుదల చేయడం దారుణమన్నారు. 

 • Telangana27, Apr 2019, 11:27 AM IST

  మారుతీరావుకు బెయిల్... అమృత స్పందన ఇదే...

  గతేడాది తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపిన మిర్యాలగూడ ప్రణయ్ పరువు హత్య కేసులో నిందితులకు బెయిల్ మంజూరైంది. తక్కువ కులం వాడిని ప్రేమించి పెళ్లి చేసుకుందనే కారణంతో మారుతీరావు.. తన కుమార్తె అమృత భర్తను అతి కిరాతకంగా నడిరోడ్డుపై నరికి చంపించాడు.