Amma Vodi Scheme  

(Search results - 4)
  • jagan

    Andhra PradeshJan 29, 2020, 6:12 PM IST

    నోబెల్ గ్రహీత నోట అమ్మఒడి మాట: జగన్‌పై కామెంట్లు

    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న అమ్మ ఒడి పథకంపై నోబుల్ అవార్డ్ గ్రహిత జాన్ బి గుడెనఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

  • తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కీలక నేత, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు సైతం తెలుగుదేశం పార్టీపై ధ్వజమెత్తుతున్నారు. ఇకపోతే ముఖ్యమంత్రి వైయస్ జగన్ తో తన నియోజకవర్గంలోనే గ్రామ సచివాలయం వ్యవస్థను ప్రారంభించుకుంటూ జగన్ దృష్టిలో మంచి మార్కులే కొట్టేశారు.

    GunturJan 21, 2020, 5:49 PM IST

    అదో విప్లవాత్మక పథకం...ఆ పేరే ఎందుకు పెట్టామంటే: మంత్రి కన్నబాబు

    ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను మంత్రి కురసాల కన్నబాబు ప్రశంసలతో ముంచెత్తారు. విప్లవాత్మక పథకాలను దేశంలోను  మొదటిసారి ప్రవేశపెడుతున్న ఏకైక నాయకుడు జగన్ అంటూ ఆకాశానికెత్తారు. 

  • ys jagan

    Andhra PradeshJan 21, 2020, 4:41 PM IST

    విద్యార్ధులపై ఏపీ సీఎం వైఎస్ జగన్ వరాల జల్లు

    ఏపీ అసెంబ్లీ రెండో రోజు కార్యక్రమాల్లో భాగంగా మంగళవారం అమ్మఒడి పథకంపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రసంగించారు. చంద్రబాబు ఇవాళ అసెంబ్లీలో ఉండుంటే బాగుండేదని జగన్ వెల్లడించారు

  • Adimulapu Suresh

    GunturNov 4, 2019, 4:52 PM IST

    amma odi: అమ్మఒడి పథక అమల్లో వాళ్ళే కీలకం...: విద్యా మంత్రి

    రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అమ్మఒడి పథకాన్ని ఎలాంటి అవతవకలు లేకుండా అమలు చేసేందుకు గ్రామ వాలటీర్ల  సాయాన్ని పొందుతున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ వెల్లడించారు. లబ్ధిదారుల ఎంపికలో వారి పాత్రే కీలకమని తెలిపారు.