Amma Rajyamlo Kadapa Biddalu  

(Search results - 9)
 • RGV request to Chandrababu and lokeshRGV request to Chandrababu and lokesh

  NewsMar 29, 2020, 5:58 PM IST

  ఇంట్లోనే చంద్రబాబు, లోకేష్.. ఆ సినిమా చూసి ఎలా ఉందో చెప్పమంటున్న వర్మ

  వివాదాస్పద దర్శకుడు వర్మకు ఎవరో ఒకరిని కెలకనిదే నిద్ర పట్టదు. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఇంట్లోనే ఉండి ఉంటాడు. దీనితో తన సోషల్ మీడియాతో టైం పాస్ చేస్తున్నాడు.

 • Director Ram Gopal Varma's Market in troubleDirector Ram Gopal Varma's Market in trouble

  NewsDec 20, 2019, 6:21 PM IST

  దారుణంగా పడిపోయిన ఆర్జీవీ మార్కెట్.. క్రియేటివ్ డైరెక్టర్ పరిస్థితి ఇలా!

  అవునన్నా కాదన్నా రాంగోపాల్ వర్మ క్రియేటివ్ డైరెక్టర్. శివ, క్షణ క్షణం లాంటి చిత్రాలతో వర్మ ఇండియన్ సినిమాకే కొన్ని స్టాండర్డ్స్ సెట్ చేశాడు. శివ చిత్రం ఇండియన్ సినిమాలో ఓ ల్యాండ్ మార్క్ మూవీగా మిగిలిపోయింది. ఆ చిత్ర టేకింగ్ క్రెడిట్ మొత్తం వర్మకే దక్కుతుంది.

 • RGV Irks Amma Rajyamlo Kadapa Biddalu producer?RGV Irks Amma Rajyamlo Kadapa Biddalu producer?

  NewsDec 18, 2019, 12:38 PM IST

  'అమ్మ రాజ్యంలో..' నిర్మాతని వర్మ విసిగిస్తున్నాడా..?

  అనేక వివాదాలు, విమర్శలు, హంగామా అనంతరం  ఆర్జీవీ `అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు` థియేట‌ర్ల‌లో రిలీజైన సంగతి తెలిసిందే.  అయితే రిలీజ్ అవుతుందో లేదో తెలియని టైమ్ లో... లాస్ట్ మినిట్ లో సెన్సార్ పూర్తి చేసి హడావిడిగా రిలీజ్ పెట్టారు.

 • Cyber Crime police issue notice to Ram Gopal VarmaCyber Crime police issue notice to Ram Gopal Varma

  NewsDec 16, 2019, 9:57 AM IST

  కేఏ పాల్ ఎఫెక్ట్: వర్మకి సైబర్ క్రైమ్ పోలీసుల నోటీసులు!

  ఇటీవల వర్మ తెరకెక్కించిన 'కమ్మరాజ్యంలో కడపరెడ్లు' సినిమా టైటిల్ వివాదం కావడం, ఆ తరువాత పేరు మార్చి 'అమ్మరాజ్యంలో కడపబిడ్డలు'గా ఎన్నో వివాదాలు, వాదనల మధ్య ఈ నెల 12న ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

 • RGV's Amma Rajyamlo Kadapa Biddalu collectionsRGV's Amma Rajyamlo Kadapa Biddalu collections

  NewsDec 13, 2019, 8:43 PM IST

  'అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు' కలెక్షన్స్ ..అసలు నిజం

  అనేక వివాదాలు, విమర్శలు, హంగామా అనంతరం  ఆర్జీవీ `అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు` థియేట‌ర్ల‌లో రిలీజైంది. అయితే లాస్ట్ మినిట్ లో సెన్సార్ పూర్తి చేసి హడావిడిగా రిలీజ్ పెట్టడంతో చాలా మందికి ఈ సినిమా రిలీజ్ అయ్యిందనే విషయమే తెలియలేదు. 

 • RGV's Amma Rajyamlo Kadapa Biddalu reviewRGV's Amma Rajyamlo Kadapa Biddalu review

  NewsDec 12, 2019, 3:34 PM IST

  Review: 'అమ్మరాజ్యంలో కడప బిడ్డలు' రివ్యూ

  ఒకప్పుడు వరసపెట్టి  దెయ్యాల సినిమాలతో భయపెట్టాలని చూసి, ఆ పని చేయలేక, వాటి నుంచి వచ్చిన నష్టాలతో భయపడ్డ వర్మ..ఇప్పుడు ఆంధ్రా రాజకీయాలపై పడ్డారు. ఎలక్షన్స్ కు ముందు  ఓ పార్టీని పనిగట్టుకుని  టార్గెట్ చేస్తూ లక్ష్మీస్ ఎన్టీఆర్ చేసారు. ఆ సినిమా సక్సెస్ ఇచ్చిన ఉత్సాహంతో ఇదిగో ఈ కొత్త సినిమాని దింపారు. అయితే మీడియాకు తప్ప జనాలకు పెద్దగా ఈ  సినిమాపై ఆసక్తి లేనట్లుంది. చంద్రబాబుపై కోపం గానీ, ప్రేమ కానీ ఎలక్షన్స్ కు ముందు ఉండేవి ఏమో కానీ ఇప్పుడు ప్రత్యేకంగా లేవు. 

 • ram gopal varma shocking comments on his upcoming movieram gopal varma shocking comments on his upcoming movie

  NewsDec 12, 2019, 11:03 AM IST

  సినిమాను అడ్డుకునేందుకు ప్రయత్నం.. కేసులు పెడతా: ఆర్జీవీ

  విలక్షణ దర్శకుడిగా పేరు సంపాదించుకున్న రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు మాత్రం వివాదాల దర్శకుడిగా ట్యాగ్ అందుకుంటున్నాడు. చేసిన ప్రతి సినిమాలో ఎదో ఒక వివాధం ఉండేలా చూసుకుంటున్న వర్మ ఒకప్పుడు ఏం చేసినా స్టైల్ గానే ఉండేది.

 • Ram Gopal Varma's 'kamma rajyamlo kadapa redlu' movie new release dateRam Gopal Varma's 'kamma rajyamlo kadapa redlu' movie new release date

  NewsDec 7, 2019, 4:17 PM IST

  'కమ్మరాజ్యంలో కడపరెడ్లు' సినిమాకి లైన్ క్లియర్!

  ఈ సినిమాలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, కేఏ పాల్, నారా లోకేష్ లాంటి వాళ్ల పాత్రల్ని ఈ సినిమాలో ఎంత ఎగతాళి చేసి, విమర్శించి చూపించారో ప్రోమోలు చూస్తే అర్ధమవుతోంది.

 • RGV changes kamma rajyam lo kadapa reddlu movie titleRGV changes kamma rajyam lo kadapa reddlu movie title

  ENTERTAINMENTNov 27, 2019, 9:02 PM IST

  బ్రేకింగ్: 'కమ్మ రాజ్యంలో కడపరెడ్లు' టైటిల్ మార్పు.. కొత్త టైటిల్ ఇదే!

  వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ప్రస్తుతం తెరకెక్కిస్తున్న చిత్రం కమ్మ రాజ్యంలో కడపరెడ్లు. 2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చోటు చేసుకున్న పరిణామాలపై వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. వర్మ సినిమా అంటేనే సహజంగానే వివాదాలు ఉంటాయి.