Amma Raja Shekar
(Search results - 11)EntertainmentNov 6, 2020, 11:22 PM IST
`నువ్వు వద్దు.. నీ ఫ్రెండ్షిప్ వద్దు`.. టాస్క్ లు లేక ఇంట్లో గొడవలు పెట్టిన బిగ్‌బాస్
అమ్మా రాజశేఖర్ కెప్టెన్ అయ్యాక ఇంటి పనులు కేటాయించినప్పుడు హారిక, అభిజిత్, సోహైల్, అఖిల్ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కెప్టెన్‌గా నేను ఏం చెబితే అది చేయాలన్నారు.
EntertainmentNov 6, 2020, 10:38 PM IST
హారిక మీదపడి మరీ రంగు పూసిన అమ్మా.. ఇంటిపని రచ్చ రచ్చగా మారిందిగా!
బిగ్‌బాస్ నాల్గో సీజన్ 61వ రోజు కెప్టెన్సీ టాస్క్ ఆకట్టుకోగా, హౌజ్‌లో పని విభజన పెద్ద వివాదంగా మారింది. అమ్మా రూల్స్ రచ్చ రచ్చగా మారింది.
EntertainmentNov 2, 2020, 2:53 PM IST
కష్టం.. కష్టం..అమ్మా రాజశేఖర్, అభిజిత్ మధ్య బిగ్ వార్!
తాజాగా సోమవారం ప్రసారమయ్యే ప్రోమోని విడుదల చేశారు. ఇందులో అమ్మా రాజశేఖర్, అభిజిత్ గొడవపడుతున్నారు. ఒకరిపై ఒకరు ఫైర్ అయ్యారు. గట్టిగా అరుచుకుంటున్నారు.
EntertainmentNov 1, 2020, 11:25 PM IST
అమ్మా రాజశేఖర్ నక్క తోక తొక్కాడు.. తిట్టిన నోయలే ఇంత పనిచేశాడా?
ఎనిమిదో వారం ఎలిమినేషన్ లేకుండానే ముగిసింది. అనారోగ్యంతో నోయల్ అర్థాంతరంగా హౌజ్ నుంచి వెళ్ళిపోయాడు. శనివారం ఆయనకు హౌజ్ గ్రాండ్‌గా సెండాఫ్ ఇచ్చింది. అయితే వెళ్ళే క్రమంలో అమ్మా రాజశేఖర్, అవినాష్‌కి భారీగా క్లాస్ పీకి హౌజ్‌లో హీట్ పెంచారు.
EntertainmentOct 31, 2020, 11:09 PM IST
ఆ ముగ్గురి కోసం పనిచేస్తానన్న నోయల్..సెండాఫ్ ఇచ్చిన బిగ్‌బాస్
బిగ్ బాస్ హౌజ్ నుంచి ర్యాంప్ హీరో నోయల్ వెళ్ళిపోయాడు. అర్థాంతరంగా వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఆయన కీళ్లకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే.
EntertainmentOct 31, 2020, 10:24 PM IST
నాగ్ ఈజ్ బ్యాక్.. మాస్టార్ పిచ్చా మీకు.. నోయల్ ఫైర్..బట్!
బిగ్‌బాస్ నాల్గో సీజన్ 55వ రోజు రసవత్తరంగా సాగింది. మొత్తానికి బిగ్‌బాస్ నాగ్ కమ్‌బ్యాక్ అయ్యారు. అమ్మా, అవినాష్‌లపై నోయల్ ఫైర్ అయ్యాడు.
EntertainmentOct 29, 2020, 11:26 PM IST
ఈ వారం ఎలిమినేట్ అయ్యేది వీరిద్దరేనా? టెన్షన్లో అమ్మా.. మెహబూబ్
ప్రస్తుతం ఎనిమిదో వారం కొనసాగుతుంది. ఇంట్లో 11 మంది ఉన్నారు. ఈ లెక్కన లెక్క కుదిరేలా లేదు. దీంతో ఈ వారం ఇద్దరిని ఇంటి నుంచి పంపించేందుకు బిగ్‌బాస్ ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తుంది.
EntertainmentOct 29, 2020, 10:30 PM IST
నోయల్ ఇంటి నుంచి ఔట్..కెప్టెన్ అరియానాపై విరుచుకుపడ్డ రాజశేఖర్
బిగ్‌బాస్4, 53వ రోజు హౌజ్‌లో మరో ఎమోషనల్ సన్నివేశం చోటు చేసుకుంది. అనారోగ్యంతో నోయల్ ఇంటి నుంచి అర్థాంతరంగా వెళ్ళిపోయాడు. ఇక అరియానా ఊహించని విధంగా కెప్టెన్‌గా నిలిచింది.
EntertainmentOct 28, 2020, 11:31 PM IST
హారికని కిందపడేసి.. జేబులో చేయిపెట్టి..రచ్చరచ్చ చేసిన అమ్మా రాజశేఖర్
అమ్మా రాజశేఖర్ నుంచి చాక్లెట్లు తీసుకుని తన జేబులో వేసుకుని పారిపోయింది. ఆమె విషయంలో కేర్ టేకర్ అయిన మోనాల్‌కి ఫిర్యాదు చేశాడు అమ్మారు. ఈ విషయంలో ఇద్దరి మధ్య పెద్ద గొడవే జరిగింది.
EntertainmentOct 25, 2020, 11:10 PM IST
మరోసారి ఏడిపించిన బిగ్‌బాస్.. దివి ఎలిమినేట్.. అమ్మా కన్నీళ్ళు.. బిగ్‌బాంబ్ ఎవరిపై అంటే?
బిగ్‌బాస్4, 49వ రోజు దసరా స్పెషల్ ఈవెంట్లో భాగంగా తమ ఫ్యామిలీ సభ్యుల వీడియోలను చూపించి భావోద్వేగానికి గురయ్యేలా చేశారు. యాభై రోజుల తర్వాత తమ కుటుంబ సభ్యులను చూసుకుని ఇంటిసభ్యులు ఎమోషనల్ అయ్యారు. కన్నీళ్ళు పెట్టుకున్నారు.
EntertainmentOct 17, 2020, 4:05 PM IST
అమ్మ రాజశేఖర్ షాకింగ్ డిసీషన్.. కన్నీళ్ళు పెట్టుకున్న దివి
బిగ్‌బాస్ నాల్గో సీజన్ ఆరో వారం ఎలిమినేషన్ ప్రక్రియలో పెద్ద ట్విస్ట్ పెట్టాడు నాగార్జున. ఈ వారం కెప్టెన్సీ టాస్క్ లో నెక్ట్స్ వారం నామినేషన్‌కి ఓకే చెప్పి మరీ టాస్క్ పూర్తి చేశాడు నోయల్. కానీ అమ్మ రాజశేఖర్ మాత్రం డేరింగ్ స్టెప్ తీసుకున్నారు.