Amithab Bacchan  

(Search results - 20)
 • Amithabh bachan

  News24, Mar 2020, 9:50 AM

  చప్పట్లు కొడితే వైరస్ చస్తుందా?.. అమితాబ్ ట్వీట్ పై నెటీజన్స్ ట్రోల్!

  సోషల్ మీడియాలో అత్యదిక ఫాలోవర్స్ కలిగిన ఇండియన్ స్టార్స్ లో అమితాబ్ బచ్చన్ ఒకరు. ఆయన చిన్న ట్వీట్ చేసినా నిమిషాల్లో వైరల్ అవుతుంది. 77ఏళ్ల వయసులో కూడా అమితాబ్ చురుగ్గా ఉంటూ నేటి యువతరానికి ఛాలెంజ్ విసురుతూ ఉంటారు.

 • Amithabh bachan

  News21, Mar 2020, 1:15 PM

  అలా జరిగితే నేనె కరోనా వైరస్ ని నాశనం చేస్తా: అమితాబ్

  కరోనా మహమ్మారి ఊహించని విధంగా హద్దులు దాటుతోంది. రెండే రోజుల వ్యవవధిలోనే వందల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి అంటే కరోనా ఏ రేంజ్ లో విజృంభిస్తుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం దేశమంతా కేంద్ర ప్రభుత్వం హై అలెర్ట్ ప్రకటించింది.

 • amithab bacchan

  News13, Mar 2020, 12:27 PM

  తాగింది దిగలేదా.. అమితాబ్ తో ఐశ్వర్య రాయ్ వెకిలి చేష్టలు?

  ఐశ్వర్య రాయ్ అమితాబ్ కోడలైన తరువాత కూడా మునుపటి లానే ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేస్తోంది. అప్పుడపుడు తన గ్లామర్ కి క్రేజ్ తగ్గకూడదని  తగ్గకుండా ఊహించని స్టిల్స్ తో దర్సనమిస్తుంటుంది. అయితే గతంలో  అమ్మడు వ్యవహరించిన తీరు ఆడియెన్స్ ని షాక్ కి గురి చేసింది. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 • undefined

  News14, Jan 2020, 3:25 PM

  అమితాబ్ బచ్చన్ ఫ్యామిలిలో విషాదం

  అమితాబ్ బచ్చన్ ఫ్యామిలిలో విషాద ఘటన చోటు చేసుకుంది. అమితాబ్ వియ్యపురాలు రీతూ నంద కన్ను మూశారు. గత కొంత కాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న ఆమె నేడు హాస్పిటల్ లో చిక్కిత్స పొందుతూ మృతి చెందారు.

 • నాగార్జున - 2.2 మిలియన్ ఫాలోవర్స్

  News21, Nov 2019, 3:17 PM

  బాలీవుడ్ బ్రహ్మాస్త్ర: నాగ్ తోనే కథ మొదలు

  బాలీవుడ్ చిత్రం బ్రహ్మాస్త్ర పై రోజురోజుకి అంచనాల డోస్ స్ట్రాంగ్ అవుతోంది. కరణ్ జోహార్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో స్టార్ క్యాస్టింగ్ మొదటి నుంచి జనాలను ఎక్కువగా ఎట్రాక్ట్ చేస్తోంది.  రన్ బీర్ కపూర్ - అలియా భట్ జంటగా నటిస్తుండగా అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో కనిపించనున్నారు.

 • sharuk khan

  News15, Oct 2019, 2:15 PM

  ట్విట్టర్ కింగ్..  దేశంలో నెంబర్ వన్ హీరో అతడే

  షారుక్ ఖాన్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలా ఉంటుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. గడిచిన మూడు దశాబ్దాల్లో జయాపజయాలతో సంబంధం లేకుండా తన క్రేజ్ ను పెంచుకున్నాడు. అందుకు సోషల్ మీడియా ఉదాహరణగా చెప్పుకోవచ్చు. సోషల్ మీడియా ఎకౌంట్స్ లో షారుక్ ఫాలోవర్స్ ని చూస్తే ఎవరైనా షాకవ్వాల్సిందే. shahrukh khan new record in social media platform

 • kgf 2 sye raa

  ENTERTAINMENT26, Sep 2019, 11:21 AM

  సైరాకు కేజిఎఫ్ సెంటిమెంట్ కలిసొచ్చేనా?

  250 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించిన పీరియాసిక్ డ్రామా సైరా అక్టోబర్ 2వ తేదీన విడుదలవుతుంది. ఇప్పటికే సెన్సార్ పూర్తిచేసుకొని రిలీజ్ కు సిద్ధంగా ఉంది. మొన్న విడుదల చేసిన ట్రైలర్ ఈ చిత్రం పై అభిమానుల అంచనాలను అమాంతం పెంచేసింది.  ఫస్ట్ సాంగ్ ఆడియో కూడా అదరగొట్టి ఆల్రెడీ చార్ట్ బస్టర్ల లిస్టులోకెక్కింది. 

 • తమన్నా ఏం చేస్తుందంటే..:  ఈ చిత్రంలో మిల్కీ బ్యూటీ తమన్నా నృత్యకళాకారిణి లక్ష్మి పాత్రలో ప్రేక్షకులను మెప్పించనున్నారు. సైరాను ఆరాధించే అమ్మాయి పాత్రలో తమన్నా కనిపించనున్నారు. ఆమె సైరాను పెళ్లి చేసుకుంటుందా, ఆ పాత్రకు ముగింపు ఏమిటనేది కీలకం.

  ENTERTAINMENT26, Sep 2019, 10:35 AM

  సైరా కోసం మాస్టర్ ప్లాన్.. ఒకే ఫ్రేమ్ లో ఇద్దరు మెగాస్టార్స్

  250 కోట్లతో తెరకెక్కిన భారీ పీరియాడిక్ డ్రామా సైరా నరసింహ రెడ్డి అక్టోబర్ 2వ తారీఖున మన ముందుకు వస్తుంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. మొన్న విడుదలైన ట్రైలర్ కి వచ్చిన రెస్పాన్స్ అమోఘం. ట్రైలర్ కట్ చేసిన విధానం సినిమా మీద ఆశలు భారీగా పెంచేసింది. ఉత్తరాదిలో అదే రోజు వార్ సినిమా విడుదలవుతున్నప్పటికీ ఈ సినిమా ప్రమోషన్లు ప్రారంభమవకుండానే 1200 స్క్రీన్లు ఓకే అయ్యాయి. 

   

 • amithab

  ENTERTAINMENT3, Sep 2019, 6:02 PM

  వర్షంలో అభిమానులను చూసి షాకైన అమితాబ్

  బాలీవుడ్ మెగాస్టార్ గా ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై వెలుగుతున్న అమితాబ్ బచ్చన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. రీల్ లైఫ్ లో కనిపించే మంచి గుణమే రియల్ లైఫ్ లో కూడా కనిపిస్తుంటుంది. రైతులకు సాయం అందిస్తూ జవాను కుటుంబాలకు కూడా ఆర్థిక సహాయం చేస్తుంటారు. 

 • amithab bachan

  ENTERTAINMENT11, Jun 2019, 8:29 AM

  హ్యాక్: అమితాబ్ ట్విట్టర్ లో పాక్ పీఎం ఫోటో.. పాకిస్థాన్ పై ప్రేమ!

  మారోసారి ఇండియన్ స్టార్ సెలబ్రెటీ ట్విట్టర్ ఎకౌంట్ హ్యాక్ కి గురైంది. ఊహించని విధంగా అమితాబ్ బచ్చన్ ప్రొఫైల్ ఇమేజ్ గా పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఫోటో ఉండటంతో అంతా షాక్ కి గురయ్యారు. పైగా లవ్ పాకిస్థాన్ అంటూ బయో లో క్యాప్షన్ ఇవ్వడంతో ఈ న్యూస్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. 

 • undefined

  ENTERTAINMENT7, Mar 2019, 3:08 PM

  సైరా కోసం చివరిసారిగా అమితాబ్

  ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి జీవిత ఆధారంగా తెరకెక్కుతున్న మెగాస్టార్ చిరంజీవి సైరా షూటింగ్ చివరిదశలోకి వస్తోంది. షూటింగ్ ఎండింగ్ కు వచ్చినప్పటికీ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి ఇంకా చాలా సమయం పడుతుంది. అగస్ట్ లో సినిమాను రిలీజ్ చేయాలనీ అనుకున్నారు. కానీ సాహో నిర్మాతలు క్లాష్ అవుతుందని చరణ్ తో మాట్లాడి సినిమాని మరో తేదికి వాయిదా వేసే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. 

 • undefined

  ENTERTAINMENT4, Mar 2019, 8:11 PM

  అమితాబ్ ఫస్ట్ సినిమా రెమ్యునరేషన్!

  ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై 50 ఏళ్ల అనుభవం ఉన్న అతికొద్ది నటీనటులల్లో అమితాబ్ బచ్చన్ ఒకరు. నటుడిగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న ఆయన నటనలో ఎప్పటికి నాట్ అవుట్ అనే టాక్ తెచ్చుకున్నారు. ఇకపోతే వయసుకు తగ్గట్టుగా మంచి పాత్రలను చేస్తున్న అమితాబ్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్ ను ఒకసారి నెమరువేసుకున్నారు. 

 • bollywood

  ENTERTAINMENT18, Feb 2019, 6:22 PM

  సైనిక కుటుంబాలకు స్టార్ హీరోల భారీ విరాళం

  పుల్వామా ఘటనలో ప్రాణాలు విడిచిన జవానుల కోసం దేశం మొత్తం ఏకమయ్యింది. వారి కుటుంబాలకు దేశమంతా మద్దతుగా నిలుస్తోంది.  సెలబ్రెటీలు కూడా చాలా వరకు ఈ విషయంపై స్పందిస్తూ ఉగ్ర దాడిపై ప్రతీకారం తీర్చుకోవాలని చెబుతున్నారు.

 • sharukh khan

  ENTERTAINMENT15, Nov 2018, 5:50 PM

  థగ్స్‌ ఆఫ్‌ హిందుస్థాన్‌ ప్లాప్ సినిమా.. షారూఖ్ షాకింగ్ కామెంట్స్!

  థగ్స్‌ ఆఫ్‌ హిందుస్థాన్‌ ప్లాప్ సినిమా.. షారూఖ్ షాకింగ్ కామెంట్స్!

 • thugs

  ENTERTAINMENT13, Nov 2018, 4:51 PM

  అమిర్ ఖాన్ కు ఇది మాములు దెబ్బ కాదు.. బిగ్గెస్ట్ డిజాస్టర్!

  అమిర్ ఖాన్ కు ఇది మాములు దెబ్బ కాదు.. బిగ్గెస్ట్ డిజాస్టర్!