Amith Shah  

(Search results - 46)
 • Uddav thakray

  NATIONAL28, Sep 2019, 5:36 PM IST

  బీజేపీ శివసేనల మధ్య ముదురుతున్న ముసలం?

  నేడు జరిగిన కార్యకర్తల సమావేశంలో శివ సైనికుడిని మహారాష్ట్ర కు ముఖ్యమంత్రిని చేస్తానని తన తండ్రి బాల్ ఠాక్రే కు మాట ఇచ్చానని శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రే అన్నారు. ఈ సభకు 288 నియోజకవర్గాలకు చెందిన కార్యకర్తలు హాజరయ్యారు. అందరూ పోటీ చేయడానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. 

 • Vaddeboina

  Literature26, Sep 2019, 11:32 AM IST

  వడ్డెబోయిన శ్రీనివాస్ కవిత: రోజుభాష-రాజభాష

  ఒకే దేశం, ఒకే భాష అనే కేంద్ర హోం మంత్రి అమిత్ షా నినాదంపై తెలుగు కవి వడ్డెబోయిన శ్రీనివాస్ కవితాత్మకంగా స్పందించారు. దేశంలోని భాషా వైవిధ్యాన్ని ఆయన ఈ కవితలో ఎత్తి చూపారు.

 • Video Icon

  NATIONAL24, Aug 2019, 5:10 PM IST

  అరుణ్ జైట్లీ జీవన యానం ఇదీ... (వీడియో)

  విద్యార్ధి దశలో ఏబీవీపీలో కీలక నేతగా పనిచేసిన అరుణ్ జైట్లీ కేంద్రమంత్రిగా పనిచేశారు. ఎమర్జెన్సీలో విద్యార్ధులను కూడగట్టడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఢిల్లీ యూనివర్శిటీ విద్యార్ధి సంఘం నేతగా అరుణ్ జైట్లీ పనిచేశారు.న్యూఢిల్లీలోని సెయింట్ గ్జావేరీ స్కూల్ లో ఆయన విద్యాభ్యాసం పూర్తి చేశారు. శ్రీరామ్ కాలేజీ నుండి బీకాం డీగ్రీ పట్టాను తీసుకొన్నారు. 1977లో ఢిల్లీ యూనివర్శిటీ నుండి లా పట్టా పొందారు.

 • షోయబ్ అక్తర్ సర్ఫరాజ్ పై తీవ్రంగా మండిపడ్డాడు. పాకిస్థాన్‌ ఛేదనలో బలహీనమని తెలిసి కూడా మొదట ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడని, తమ బలం బౌలింగ్‌ అని బ్యాటింగ్‌ కాదని అన్నాడు. 1999లో మంచి బ్యాట్స్‌మెన్‌ ఉన్నా 227 పరుగులను ఛేదించలేకపోయామని ఆయన గుర్తు చేస్తూ అలాంటిది టాస్‌ గెలిచిన సర్ఫ్‌రాజ్‌ ఏమాత్రం బుర్ర వాడకుండా బౌలింగ్‌ తీసుకున్నాడని మండిపడ్డాడు.

  CRICKET20, Aug 2019, 11:11 AM IST

  పరిస్థితి దిగజార్చకండి: కాశ్మీర్‌పై అక్తర్ కీలక వ్యాఖ్యలు

  ప్రస్తుతం మన పరిస్థితి బాలేదని నేను అంగీకరిస్తాను.. మీరు మీ దేశాన్ని ప్రేమిస్తారు.. మేం మా దేశాన్ని ప్రేమిస్తాం.. ఈ రెండు తాను ఒప్పుకుంటానని... కానీ మరింత విద్వేషం వ్యాప్తి చెందేందుకు మాత్రం మనం కారణం కావొద్దని అక్తర్ సూచించాడు.

 • NATIONAL19, Aug 2019, 11:58 AM IST

  కాశ్మీర్‌లో ఆంక్షల సడలింపు: తిరిగి ప్రారంభమైన పాఠశాలలు

  ఆర్టికల్ 370 రద్దు, రాష్ట్ర విభజన తర్వాత ఆంక్షలు, సైనికుల తుపాకీ నీడన గడిపిన జమ్మూకాశ్మీర్‌లో తిరిగి సాధారణ పరిస్ధితులు నెలకొల్పేందుకు గాను సోమవారం నుంచి ఆంక్షలు సడలించనున్నారు. 35 పోలీస్ స్టేషన్ల పరిధిలో 6 నుంచి 8 గంటల పాటు ఆంక్షలు ఎత్తివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. 

 • bjp
  Video Icon

  Telangana14, Aug 2019, 4:18 PM IST

  తెలంగాణలో బిజెపి స్పీడ్: సాక్ష్యాలు ఇవే... (వీడియో)

  ఆపరేషన్ తెలంగాణ విషయంలో స్పీడ్ పెంచినట్లు కనిపిస్తోంది. నియోజకవర్గాల పునర్విభజనను తెర మీదికి తేవడం, ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్యలపై రాష్ట్రపతి వివరణ అడగడం వంటి విషయాలు అందుకు సాక్ష్యం ఇస్తున్నాయి. తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీ నాయకులను తమ పార్టీలోకి ఆహ్వానించడం ద్వారానే కాకుండా ఇతరత్రా చర్యల ద్వారా తెలంగాణను తన గుప్పిట్లోకి తెచ్చుకోవడానికి బిజెపి తీవ్రంగా ప్రయత్నిస్తోంది.

 • amith shah

  Telangana6, Jul 2019, 8:43 PM IST

  తెలంగాణలో అమిత్ షా పర్యటన: కాషాయదళంలో చేరిన కీలక నేతలు (ఫొటోస్)

  తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ చీఫ్, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటించారు. శనివారం మధ్యాహ్నాం హైదరాబాద్ చేరుకున్న అమిత్ షా బిజీబిజీగా గడిపారు. బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం, పార్టీలో చేరికలు, కోర్ కమిటీలతో సమావేశాలతో అమిత్ షా హడావిడిగా గడిపారు.

 • ఈ ఏడాది ఫిబ్రవరి మాసంలో మంత్రివర్గ విస్తరణలో కేసీఆర్ 10 మందికి చోటు కల్పించారు. మరో 6 ఖాళీలను మంత్రివర్గంలో భర్తీ చేయనున్నారు. కేసీఆర్ మంత్రివర్గంలోకి చోటు దక్కే అవకాశం ఎవరికీ దక్కనుందోననే చర్చ సర్వత్రా నెలకొంది.

  Telangana18, Jun 2019, 9:17 PM IST

  ఎన్డీఏలో భాగస్వామికాదు, ఫెడరల్ ఫ్రంట్ కు కట్టుబడే ఉన్నా: తెలంగాణ సీఎం కేసీఆర్

  నరేంద్రమోదీ ప్రధాని అయిన తర్వాత ఆయనను వ్యతిరేకించిన వ్యక్తిని తానేనని కేసీఆర్ చెప్పుకొచ్చారు. మోదీని ఫాసిస్ట్ ప్రధాని అంటూ విమర్శించింది తానేనని చెప్పుకొచ్చారు. తెలంగాణకు కేంద్రం సాయం చేసిందంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా ఖండించానని గుర్తు చేశారు. 
   

 • Kanna Lakshmi Narayana

  Andhra Pradesh15, May 2019, 3:44 PM IST

  దేశంలో ప్రజాస్వామ్యం ఉందా..? దీదీని అరెస్ట్ చెయ్యాలి : వెస్ట్ బెంగాల్ దాడిపై కన్నా ఫైర్


  హింస ద్వారా అధికారంలోకి రావాలని మమతా బెనర్జీ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ప్రాంతీయ పార్టీల పోకడ దేశ సమగ్రతను దెబ్బతీస్తుందని విరుచుకుపడ్డారు. మమతాబెనర్జీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దేశంలో ప్రజాస్వామ్యాం ఉందా అన్న అనుమానం కలుగుతోందన్నారు. 

 • Chandrababu

  Andhra Pradesh15, May 2019, 3:25 PM IST

  పశ్చిమబెంగాల్ విధ్వంసం: అమిత్ షా గూండాలపనేనన్న చంద్రబాబు

  పశ్చిమ బెంగాల్‌లో అమిత్ షా మంగళవారం కావాలనే తన ర్యాలీలో గూండాలతో అల్లర్లు సృష్టించారని మండిపడ్డారు. గతంలో గుజరాత్‌లో కుడా అమిత్ షాను అడ్డుపెట్టుకొని మోదీ ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టిన విషయం ప్రజలందరికీ తెలుసున్నన్నారు. 
   

 • amith shah tour

  NATIONAL14, May 2019, 8:14 PM IST

  అమిత్ షా పర్యటనలో విధ్వంసం: నెత్తురోడిన పశ్చిమబెంగాల్

  బీజేపీ వాహనాలపై రాళ్లు, కర్రలతో తృణమూల్ కాంగ్రెస్ నేతలతోపాటు లెఫ్ట్ పార్టీ నేతలు దాడికి పాల్పడ్డారు. వారిపై బీజేపీ నేతలు సైతం దాడులకు దిగారు. దీంతో పశ్చిమబెంగాల్ లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. 
   

 • amith shah

  NATIONAL14, May 2019, 5:18 PM IST

  దీదీకి సవాల్: కోల్‌కత్తాలో అమిత్ షా రోడ్‌ షో

  బీజేపీ చీఫ్ అమిత్ షా కోల్‌కత్తాలో మంగళవారం నాడు భారీ ప్రదర్శన నిర్వహించారు. ఎట్టకేలకు అమిత్ షా ర్యాలీకి పోలీసులు అనుమతి ఇచ్చారు. రోడ్‌షోలో జై శ్రీరామ్ అంటూ అమిత్ షా నినాదాలు చేశారు.

 • amith shah an mamata banerjee

  NATIONAL7, May 2019, 2:31 PM IST

  కేంద్రనిధులను సిండికేట్లకు మళ్లించారు: మమతా బెనర్జీపై అమిత్ షా ఆరోపణలు

  మమతా బెనర్జీ సర్కార్ కేంద్ర నిధులను దుర్వినియోగం చేసిందంటూ ఆరోపించారు. కేంద్రం విడుదల చేసిన నిధులను సిండికేట్లకు మళ్లించిందంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఐదేళ్లలో సిండికేట్లకు రూ.4,24,800  కోట్లను ఇచ్చిందన్నారు.   
   

 • rahul amith
  Video Icon

  Election videos22, Apr 2019, 4:18 PM IST

  మూడో దశ: రాహుల్, అమిత్ షా సహా బరిలో సెలబ్రిటీలు వీరే... (వీడియో)

  మూడో దశ: రాహుల్, అమిత్ షా సహా బరిలో సెలబ్రిటీలు వీరే... 

 • bjp thumb

  News8, Apr 2019, 12:29 PM IST

  రామ మందిరం నిర్మాణానికి కట్టుబడి ఉన్నాం: బీజేపీ మేనిఫెస్టో

  మొదటి దశ ఎన్నికల ప్రచారం ముగింపుకు ఒక్క రోజు ముందుగా బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయనున్నట్టు ఆ పార్టీ హామీ ఇచ్చింది