Amith

(Search results - 150)

Aishwarya rai

Entertainment13, Jul 2020, 9:38 AM

ఐశ్వర్యా రాయ్ కరోనా రిజల్ట్ కన్ఫ్యూజన్, కారణమిదే!

అమితాబ్ బచ్చన్ కోడలు అభిషేక్ బచ్చన్ సతీమణి ఐశ్వర్యారాయ్ కి కూడా కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఐశ్వర్యారాయ్ తో పాటు కూతురు ఆరాధ్యకు కూడా కరోనా పాజిటివ్ అని కంఫర్మ్ అయింది.  అయితే టెస్ట్ రిజల్ట్ లో మొదట కొంత కన్ఫూజన్ చోటు చేసుకుంది.

Anupam Kher

Entertainment12, Jul 2020, 1:48 PM

అనుపమ్ ఖేర్‌ ఇంట్లో నలుగురికి కరోనా

తాజాగా గడిచిన 24 గంటల్లో భారత్లో కొత్తగా 28637 పాజిటివ్ కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. కేసులు పెరగడం తప్ప తగ్గడం లేదు. మరో ప్రక్క బాలీవుడ్ ప్రముఖులనుకూడా ఈ వైరస్  వదలడంలేదు. అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ కరోనా బారినపడడం బీ-టౌన్ వర్గాలను కలవరపాటుకు గురిచేస్తోంది.

Pooja Hegde

Entertainment28, May 2020, 1:14 PM

హ్యాక్ చేసి,సమంతపై అసభ్య కామెంట్స్

రెగ్యులర్‌గా సోషల్‌ మీడియా ద్వారా యాక్టివ్‌గా వుండేవాళ్ళకి ఈ హ్యాకింగ్‌ పెద్ద సమస్యే. ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌, ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ట్విట్టర్‌ అక్కౌంట్లు అప్పుడప్పుడూ హ్యాక్‌ అవుతుండడం చూస్తూనే వున్నాం. అలాగే ఆ మధ్యన పవన్ ఎక్కౌంట్ సైతం హ్యాక్ అయ్యింది. తాజాగా పూజా హెగ్డే ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ హ్యాక్ అయింది.

Amitabh Bachchan

Entertainment News1, May 2020, 11:56 AM

రిషి కపూర్ ని ఆసుపత్రిలో ఒక్కసారి కూడా పరామర్శించలేదు.. కారణం ఇదే: అమితాబ్

బాలీవుడ్ దిగ్గజాలు ఇర్ఫాన్ ఖాన్, రిషి కపూర్ 24 గంటల వ్యవధిలో ఇద్దరూ తుదిశ్వాస విడిచారు. దీనితో వారి కుటుంబ సభ్యులు, అభిమానులు విషాదంలో మునిగిపోయారు.

Megastar Chiranjeevi

Entertainment News30, Apr 2020, 11:50 AM

నేను కుప్పకూలిపోయా.. రిషి కపూర్ మృతిపై చిరు, అమితాబ్, రజనీ, వెంకీ..

కింగ్ ఆఫ్ రొమాన్స్ గా పేరుగాంచిన బాలీవుడ్ లెజెండ్ రిషి కపూర్ మృతి భారత చిత్ర పరిశ్రమలో తీరని శోకాన్ని మిగిల్చింది. బుధవారం రోజు ఇర్ఫాన్ ఖాన్ మృతి.. నేడు రిషి కపూర్ మరణంతో బాలీవుడ్ కు కోలుకోలేని దెబ్బలు తగిలాయి.

• We are one Family

Entertainment7, Apr 2020, 12:57 PM

వైరల్ వీడియో: 'బాత్రూంలో నీళ్లే రావటం లేదు'... చిరు డైలాగు కేక

‘ఓయ్ ఓయ్.. ఏంటా కొట్టడం తలుపు ఇరిగిపోగలదు.. ఈ బాత్ రూంలోకి నీళ్లే రావడం లేదు, కళ్ల జోడు ఎక్కడ నుంచి వస్తుంది’  అంటూ చిరంజీవి చెప్పిన డైలాగుతో వచ్చిన షార్ట్ ఫిల్మ్ ఇప్పుడు దుమ్ము దులిపేస్తోంది.

• cartoon

Cartoon Punch26, Mar 2020, 3:04 PM

కరోనా ఎఫెక్ట్: బయటికెళితే పోలీసుల బడిత పూజే

కరోనా ఎఫెక్ట్: బయటికెళితే పోలీసుల బడిత పూజే

• Amithabh bachan

News24, Mar 2020, 9:50 AM

చప్పట్లు కొడితే వైరస్ చస్తుందా?.. అమితాబ్ ట్వీట్ పై నెటీజన్స్ ట్రోల్!

సోషల్ మీడియాలో అత్యదిక ఫాలోవర్స్ కలిగిన ఇండియన్ స్టార్స్ లో అమితాబ్ బచ్చన్ ఒకరు. ఆయన చిన్న ట్వీట్ చేసినా నిమిషాల్లో వైరల్ అవుతుంది. 77ఏళ్ల వయసులో కూడా అమితాబ్ చురుగ్గా ఉంటూ నేటి యువతరానికి ఛాలెంజ్ విసురుతూ ఉంటారు.

• জনতা কারফিউ-তে দেশজুড়ে সাড়া পড়েছে। করোনাভাইরাসের আতঙ্কে মানুষ এখন রাস্তায় বের হচ্ছেন না। রবিবার সকাল থেকেই সমস্ত রাস্তাঘাট শূন্য।

NATIONAL22, Mar 2020, 4:17 PM

కరోనాతో ఏడుగురి మృతి: లాక్‌డౌన్ దిశగా భారత్

కరోనా మహమ్మారి భారతదేశంలో కల్లోలం సృష్టిస్తోంది. ప్రభుత్వం ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నప్పటికీ చాపకింద నీరులా విజృంభిస్తోంది. ఇప్పటి వరకు వైరస్ కారణంగా ఏడుగురు చనిపోయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది

• Amithabh bachan

News21, Mar 2020, 1:15 PM

అలా జరిగితే నేనె కరోనా వైరస్ ని నాశనం చేస్తా: అమితాబ్

కరోనా మహమ్మారి ఊహించని విధంగా హద్దులు దాటుతోంది. రెండే రోజుల వ్యవవధిలోనే వందల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి అంటే కరోనా ఏ రేంజ్ లో విజృంభిస్తుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం దేశమంతా కేంద్ర ప్రభుత్వం హై అలెర్ట్ ప్రకటించింది.

• railway

NATIONAL20, Mar 2020, 10:13 PM

మోడీ జనతా కర్ఫ్యూ: రైళ్లు బంద్

కరోనా వ్యాప్తిని నిలువరించేందుకు ఈ నెల 22న ప్రధాని నరేంద్రమోడీ జనతా కర్ఫ్యూ‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. దీని ప్రభావం రైల్వే శాఖపై పడింది. ఏ పాసింజర్ రైలు కూడా శనివారం అర్థరాత్రి నుంచి ఆదివారం రాత్రి 10 గంటల వరకు బయల్దేరదని రైల్వేశాఖ స్పష్టం చేసింది.

• Entertainment16, Mar 2020, 11:19 AM

'సాహో' సీన్ రిపీట్, తల పట్టుకున్న ప్రభాస్?

సాహో సినిమా తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరో గా 'జిల్' ఫేం కే. రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమాని చేస్తున్న సంగతి తెలిసిందే.. సాహో సినిమాని నిర్మించిన యువీ క్రియేషన్స్ వారే ఈ సినిమాని కూడా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

• amith trivedi

News16, Mar 2020, 8:17 AM

మారో బంపర్ అఫర్ అందుకున్న సైరా మ్యూజిక్ డైరెక్టర్!

రెబల్ స్టార్ ప్రభాస్ కి సాహో సినిమా కోలుకోలేని దెబ్బ కొట్టింది. నార్త్ లో హిట్టయినా సౌత్ లో అంచనాలకు తగ్గట్టుగా సక్సెస్ కాకపోవడంతో 20వ ప్రాజెక్ట్ తో ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని కష్టపడుతున్నాడు. రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ నెక్స్ట్ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే.

• amithab bacchan

News13, Mar 2020, 12:27 PM

తాగింది దిగలేదా.. అమితాబ్ తో ఐశ్వర్య రాయ్ వెకిలి చేష్టలు?

ఐశ్వర్య రాయ్ అమితాబ్ కోడలైన తరువాత కూడా మునుపటి లానే ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేస్తోంది. అప్పుడపుడు తన గ్లామర్ కి క్రేజ్ తగ్గకూడదని  తగ్గకుండా ఊహించని స్టిల్స్ తో దర్సనమిస్తుంటుంది. అయితే గతంలో  అమ్మడు వ్యవహరించిన తీరు ఆడియెన్స్ ని షాక్ కి గురి చేసింది. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

• sri ramulu

NATIONAL2, Mar 2020, 5:27 PM

బళ్లారి శ్రీరాములు కూతురి పెళ్లి: అంబానీ, గాలి జనార్దన్ రెడ్డిలకు మించి

భారతదేశంలో పెళ్లిళ్లకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. ప్రార్థిం ఒక్కరు తమ తాహత్ కి తగినట్టు, సాధ్యమైనంత గ్రాండ్ గా పెళ్లి చేయాలనీ భావిస్తుంటారు. డబ్బున్నోళ్ల సంగతయితే ఇక అది నెక్స్ట్ లెవెల్. వారు తమ పెళ్లిళ్లలోనే తమ సంతానం పట్ల ఉన్న ప్రేమనంతా చూపెట్టేయడానికి విశ్వా ప్రయత్నం చేస్తుంటారు.