Asianet News TeluguAsianet News Telugu
8 results for "

Amir Retirement

"
Mohammad Amir take back his decision on Retirement, available for SelectionMohammad Amir take back his decision on Retirement, available for Selection

రిటైర్మెంట్ వెనక్కి తీసుకున్న పాక్ పేసర్ మహ్మద్ అమీర్... టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో...

టీ20 వరల్డ్‌కప్‌ 2021 టోర్నీకి ముందు, కొన్నాళ్ల కిందట అర్ధాంతరంగా అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించిన పాక్ స్టార్ పేసర్ మహ్మద్ అమీర్, తన రిటైర్మెంట్ వెనక్కి తీసుకున్నాడు...

Cricket Sep 7, 2021, 3:05 PM IST

Pakistan pacer Mohammad Amir applied for England citizen to participate in IPL CRAPakistan pacer Mohammad Amir applied for England citizen to participate in IPL CRA

ఐపీఎల్ ఆడేందుకు పాక్ క్రికెటర్ మహ్మద్ అమీర్ మాస్టర్ ప్లాన్... ఇంగ్లాండ్ పౌరసత్వం కోసం అప్లై...

కొన్నాళ్ల క్రితం అర్ధాంతరంగా అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన పాక్ పేసర్ మహ్మద్ అమీర్... ఐపీఎల్‌లో పాల్గొనేందుకు మాస్టర్ ప్లాన్ వేశాడు. ఐపీఎల్‌లో పాల్గొనేందుకు పాక్ క్రికెటర్లకు అనుమతి లేకపోవడంతో ఇంగ్లాండ్ పౌరసత్వం కోసం అప్లై చేశాడు అమీర్...

Cricket May 13, 2021, 10:38 AM IST

Inzamam ul haq fires on Mohammad Amir over announcing Cricket Retirement CRAInzamam ul haq fires on Mohammad Amir over announcing Cricket Retirement CRA

అమీర్ చేసిన పని, పాకిస్తాన్ క్రికెట్ పరువు తీస్తుంది... మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఆవేదన...

పాకిస్తాన్ క్రికెట్ జట్టును సమర్థవంతంగా నడిపించిన కెప్టెన్లలో ఇంజమామ్ వుల్ హక్ ఒకడు. ఒకానొక దశలో సచిన్ టెండూల్కర్, రికీ పాంటింగ్‌లతో పోటీపడి పరుగులు చేసిన ఇంజమామ్... రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత సోషల్ మీడియా ద్వారా తన అభిప్రాయాలను పంచుకుంటున్నాడు. తాజాగా ‘తనను మానసికంగా టార్చర్ చేశారంటూ’ ఆరోపిస్తూ రిటైర్మెంట్ ప్రకటించిన పాక్ పేసర్ మహ్మద్ అమీర్ వివాదంపై స్పందించాడు ఇంజమామ్.

Cricket Dec 26, 2020, 9:03 AM IST

Pakistan fast bowler Mohammad Amir announces retirement for international cricket CRAPakistan fast bowler Mohammad Amir announces retirement for international cricket CRA

రిటైర్మెంట్ ప్రకటించిన పాక్ క్రికెటర్ మహ్మద్ అమీర్... మెంటల్ టార్చర్ అనుభవించానంటూ...

పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ అమీర్.. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. 29 ఏళ్ల అమీర్... ఇప్పటిదాకా 36 టెస్టులు, 61 వన్డేలు, 50 టీ20 మ్యాచులు ఆడాడు. ఈ మధ్యకాలంలో పాకిస్థాన్ తరుపున ఆడిన బౌలర్లలో మంచి టాలెంటెడ్ బౌలర్‌గా గుర్తింపు తెచ్చుకున్న అమీర్... మొత్తంగా 259 అంతర్జాతీయ వికెట్లు పడగొట్టాడు.

Cricket Dec 17, 2020, 4:11 PM IST

Pakistan cricketer Mohammad Amir planning to settle down in the englandPakistan cricketer Mohammad Amir planning to settle down in the england

అత్తారింటికి దారేది... పాక్ క్రికెటర్ అమీర్ టెస్టులకు గుడ్ బై చెప్పింది అందుకేనా...?

తన భర్త రిటైర్మెంట్ సాగుతున్న వివాదంపై అమీర్ భార్య నర్గీస్ స్పందించారు. అమీర్ ఇంగ్లాండ్ కు మకాం  మార్చనున్నాడంటూ సాగుతున్న ప్రచారంపై ఆమె వివరణ ఇచ్చారు. 

CRICKET Aug 1, 2019, 2:39 PM IST

veteran pak cricketer wasim akram comments about amir Test retirementveteran pak cricketer wasim akram comments about amir Test retirement

27ఏళ్లకే రిటైర్మెంటా...! అమీర్ తొందరపడుతున్నావ్: వసీం అక్రమ్

టెస్ట్ క్రికెట్ నుండి రిటైరవుతున్నట్లు ప్రకటించిన మహ్మద్ అమీర్ పై పాకిస్థాన్ మాజీలు విరుచుకుపడుతున్నారు. అతడి  తొందరపాటు నిర్ణయంతో పాకిస్థాన్ టెస్ట్ క్రికెట్ కు నష్టం జరిగిందని అభిప్రాయపడుతున్నారు. 

CRICKET Jul 27, 2019, 6:55 PM IST

pakistan veteran bowler shoaib akthar fires on mahammad amirpakistan veteran bowler shoaib akthar fires on mahammad amir

టెస్ట్ క్రికెట్ కు అమీర్ గుడ్ బై... వన్డే, టీ20ల నుండి కూడా తప్పించాలి: అక్తర్ డిమాండ్

27ఏళ్ల వయస్సులోనే టెస్ట్ క్రికెట్ కు వీడ్కోలు పలికి మహ్మద్ అమీర్ తీవ్ర విమర్శలపాలవుతున్నాడు. అతడిపై తాజాగా పాక్ మాజీ బౌలర్ షోయబ్ అక్తర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాడు. 

CRICKET Jul 27, 2019, 5:26 PM IST

pakistani senior bowler  mohammad amir announces retirement From test cricketpakistani senior bowler  mohammad amir announces retirement From test cricket

పాకిస్థాన్ సీనియర్ ప్లేయర్ అమీర్ సంచలన నిర్ణయం...రిటైర్మెంట్ ప్రకటన

పాకిస్థానీ  సీనియర్ క్రికెటర్ మహ్మద్ అమీర్ టెస్ట్ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. వచ్చే ఏడాది టీ20 ప్రపంచ కప్ ను దృష్టిలో వుంచుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమీర్ ప్రకటించాడు.

CRICKET Jul 26, 2019, 6:08 PM IST