Asianet News TeluguAsianet News Telugu
26 results for "

Amethi

"
dalit girl tortured by a family, accused of theft in amethi video goes viraldalit girl tortured by a family, accused of theft in amethi video goes viral

దారుణం.. దళిత బాలికను బంధించి, కాళ్లపై కొడుతూ.. థార్డ్ డిగ్రీ లెవల్లో టార్చర్..

నొప్పితో బాలిక విలవిల్లాడుతూ రోదిస్తున్నా ఎలాంటి కనికరం చూపలేదు ఆ కర్కోటకులు. అక్కడే ఉన్న కొందరు మహిళలు కూడా నిందితులకు వంత పాడటం గమనార్హం. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటన మీద అమేఠీ ఎంపీ, మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ మండిపడ్డారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. 

NATIONAL Dec 30, 2021, 7:12 AM IST

What Did They Do In 7 Years? Priyanka Gandhi Charges At PM Modi In UP's AmethiWhat Did They Do In 7 Years? Priyanka Gandhi Charges At PM Modi In UP's Amethi

Priyanka Gandhi: ఏడేండ్లలో ఏం ఉద్దరించారు? : కేంద్రంపై ప్రియాంక గాంధీ ఫైర్

Priyanka Gandhi: వచ్చే ఏడాది ప్రారంభంలో పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగిస్తున్నాయి. యూపీ ర్యాలీలో పాల్లొన్న కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. బీజేపీ ఏండేండ్ల పాలనలో ఏం ఉద్దరించిందో చెప్పమంటూ ప్రశ్నించారు. 
 

NATIONAL Dec 19, 2021, 11:38 AM IST

PM Modi can take dip in Ganga but will not talk about unemployment: Rahul GandhiPM Modi can take dip in Ganga but will not talk about unemployment: Rahul Gandhi

Rahul Gandhi: గంగ‌లో మునుగుతారు కానీ… నిరుద్యోగం ఊసెత్త‌రు.. మోడీపై రాహుల్ గాంధీ సెటైర్లు

Rahul Gandhi: దేశంలో నిరుద్యోగం రోజురోజుకూ పెరిగిపోతున్నా ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ మాత్రం దానిపై నోరు విప్ప‌కుండా.. వార‌ణాసిలోని గంగాన‌దిలో మాత్రం మునుగుతారంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సెటైర్లు వేశారు. దేశంలో ద్ర‌వ్యోల్బ‌ణం పెరిగిపోతున్న ప్ర‌భుత్వం ప‌ట్టించుకోవ‌డం దేద‌ని కేంద్ర ప్ర‌భుత్వంపై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు రాహుల్ గాంధీ. 
 

NATIONAL Dec 18, 2021, 5:06 PM IST

Set on Fire, Husband of Dalit Village Head Succumbs to Burns in UP KSPSet on Fire, Husband of Dalit Village Head Succumbs to Burns in UP KSP

బాకీ తీర్చలేదని: సర్పంచి భర్తని బతికుండగానే తగులబెట్టారు

ఉత్తరప్రదేశ్‌లో దళితులపై దారుణాలు ఆగడం లేదు. ప్రతి నిత్యం రాష్ట్రంలోని ఏదో మూలన వెనుకబడిన వారిపై అఘాయిత్యాలకు ఒడిగడుతూనే ఉన్నారు. తాజాగా అప్పు తీర్చలేదనే నేపంతో కొందరు వ్యక్తులు దళితుడిని సజీవ దహనం చేసేందుకు ప్రయత్నించారు.

NATIONAL Oct 30, 2020, 9:01 PM IST

Minor Girl returning From Coaching Raped by two, Including uncle, In UP's AmethiMinor Girl returning From Coaching Raped by two, Including uncle, In UP's Amethi

కోచింగ్ వెళ్లి వస్తున్న మైనర్ బాలికపై అత్యాచారం.. సొంత బంధువే...

నాలుగు రోజుల క్రితం కూడా బాలిక అదేవిధంగా కోచింగ్ కి వెళ్లి తిరిగి వస్తుండగా.. ఇద్దరు వ్యక్తులు బాలికను అడ్డగించారు. వారిలో ఒకరు బాలికకు సమీప బంధువు కావడం గమనార్హం. బాలికను అపహరించి వేరే ప్రాంతానికి తీసువకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు.

NATIONAL Oct 21, 2020, 9:56 AM IST

On Smriti Irani "Missing" Posters In UP, Her Detailed Account Of VisitsOn Smriti Irani "Missing" Posters In UP, Her Detailed Account Of Visits

స్మృతి ఇరానీ కనిపడట్లేదంటూ పోస్టర్లు.. కౌంటర్ ఎటాక్ చేసిన కేంద్ర మంత్రి

ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందిన తర్వాత ఆమె కేవలం రెండు సార్లు మాత్రమే అడుగుపెట్టారని.. అతి కొద్ది గంటలు మాత్రమే ఇక్కడ సమయం గడిపారని.. మళ్లీ నియోజకవర్గంలో అడుగుపెట్టలేదని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు.
 

NATIONAL Jun 2, 2020, 9:44 AM IST

Lucknow woman trudges 900 km to save daughter from Covid-19Lucknow woman trudges 900 km to save daughter from Covid-19

లాక్‌డౌన్ ఎఫెక్ట్: భుజాలపై కూతురితో 900 కి.మీ నడిచిన తల్లి

లాక్ డౌన్ సమయంలో తమ స్వంత గ్రామాలకు వెళ్లేందుకు వలస కూలీలు తమకు తోచిన మార్గాన్ని ఎంచుకొంటున్నారు. తమ గమ్యస్థానం చేరుకొనే వరకు విశ్రమించడం లేదు. ఉణ్న చోటులో ఉపాధి దొరకకపోవడం ఇతరత్రా కారణాలతో వలస కూలీలు స్వంత గ్రామాలు వెళ్లాలని నిర్ణయించుకొంటున్నారు. 

NATIONAL May 10, 2020, 11:46 AM IST

Ex-Army Officer Beaten To Death For Resisting Robbery In Amethi: PoliceEx-Army Officer Beaten To Death For Resisting Robbery In Amethi: Police

దొంగతనం అడ్డుకోబోయిన ఆర్మీ అధికారి... కొట్టి చంపిన దుండగులు

తన ఇంటి పక్కన ఓ దుకాణంలో చోరీ జరుగుతుండగా చూసిన ఆయన దానిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. కాగా... దుండగులు ఆయనను అతి కిరాతకంగా కొట్టి చంపేశారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అమేథిలో చోటుచేసుకుంది.

NATIONAL Jul 29, 2019, 10:46 AM IST

Rahul Gandhi Marks 10 Million Twitter Count In Amethi, Thanks FollowersRahul Gandhi Marks 10 Million Twitter Count In Amethi, Thanks Followers

ట్విట్టర్ ఫాలోవర్స్ కి థ్యాంక్స్ చెప్పిన రాహుల్ గాంధీ

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇతర నాయకులతో పోలిస్తే... సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. తన అభిప్రాయాలను ఎప్పటికప్పుడు ట్విట్టర్ వేదికగా పంచుకుంటారు. 

NATIONAL Jul 10, 2019, 2:01 PM IST

Smriti Irani Walks Barefoot To Siddhi Vinayaka Temple at mumbaiSmriti Irani Walks Barefoot To Siddhi Vinayaka Temple at mumbai

మొక్కు తీర్చుకున్న స్మృతి ఇరానీ... 14కిలోమీటర్లు చెప్పులు లేకుండా నడిచి మరీ

స్మృతి ఇరానీ...ఈ పేరు ఇప్పుడు రాజకీయంగా పెను సంచలనం. కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు, యూపీఎ ప్రధాని అభ్యర్థి రాహుల్ గాంధీని ఓడించి సంచలన విజయాన్ని  అందుకున్నారు. ఎన్నోఏళ్లుగా ఉత్తర ప్రదేశ్ అమేథీ లోక్ సభలో కొనసాగుతున్న గాంధీ కుటుంబ పాలనకు స్మృతి చరమగీతం పాడారు. గత ఎన్నికల్లోనే రాహుల్ కు గట్టి ఫోటీ ఇచ్చి ఓడిపోయినా  కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. ఈసారి ఏకంగా అతన్ని ఓఢించారు కాబట్టి ఈ  ప్రభుత్వంలో ఆమెకు మరింత  ప్రాధాన్యత వుంటుందని రాజకీయంగా చర్చ జరుగుతోంది. 

NATIONAL May 29, 2019, 2:20 PM IST

BJP Worker Shot Dead in AmethiBJP Worker Shot Dead in Amethi

స్మృతీ తరపున ప్రచారం: అమేథీలో బీజేపీ కార్యకర్త కాల్చివేత

అమేథీలో స్మృతీ ఇరానీ విజయం కోసం ప్రచారం చేసిన బీజేపీ కార్యకర్తపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరపడంతో ఆయన అక్కడికక్కడే మరణించాడు.

Lok Sabha Election 2019 May 26, 2019, 10:29 AM IST

PM wins Varanasi seat, Gandhi loses from AmethiPM wins Varanasi seat, Gandhi loses from Amethi

ఆమేథీలో ఓటమి బాటలో రాహుల్

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఆమేథీ పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ కంటే  బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ ఆధిక్యంలో ఉన్నారు. తన ఓటమిని రాహుల్ గాంధీ ఒప్పుకొన్నారు. 

News May 23, 2019, 8:49 PM IST

Election results 2019 live update  BJP crosses 290, Rahul trails in AmethiElection results 2019 live update  BJP crosses 290, Rahul trails in Amethi

తిరుగులేని మోడీ: విపక్షాల ఆశలు గల్లంతు

బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి తొలి రౌండ్లలో 328 సీట్లలో  ఆధిక్యంలో నిలిచింది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూటమికి  104 సీట్లలో ఆధిక్యంలో ఉన్నారు.

News May 23, 2019, 11:08 AM IST

amethi youngman writes a letter in blood to ec against modis commentsamethi youngman writes a letter in blood to ec against modis comments

రాజీవ్ గాంధీపై మోదీ వ్యాఖ్యలు: రక్తంతో ఈసీకి లేఖ

అమేథిలోని షాగర్‌కు చెందిన మనోజ్ కశ్యప్ మోదీ ఇటీవల చేసిన వ్యాఖ్యలకు తాను మనస్తాపం చెందానని అందువల్లే ఈ లేఖ రాస్తున్నట్లు పేర్కొన్నాడు. మోదీ వ్యాఖ్యలు తమ ప్రాంత ప్రజల మనోభావాలను తీవ్రంగా గాయపరిచాయని లేఖలో పేర్కొన్నారు. తనను ఎంతో బాధించాయని చెప్పుకొచ్చారు. 

NATIONAL May 8, 2019, 3:05 PM IST

union minister smriti irani makes comments on congress chief rahul gandhiunion minister smriti irani makes comments on congress chief rahul gandhi

రాహుల్ వల్లే అమేథిలో కాంగ్రెస్‌ రిగ్గింగ్‌లు: మండిపడ్డ స్మృతీ

5వ విడత లోక్‌సభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై తీవ్రస్ధాయిలో విరుచుకుపడ్డారు కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ.

Lok Sabha Election 2019 May 6, 2019, 2:00 PM IST