American

(Search results - 100)
• Entertainment7, Jul 2020, 1:05 PM

హాఫ్‌ న్యూడ్‌గా డాన్సింగ్‌‌ క్వీన్‌.. అదిరిపోయే ఫోజులు

ఏబీసీడీ ఎనీ బడీ కెన్‌ డ్యాన్స్ సినిమాలో లీడ్ రోల్‌ లో నటించిన అమెరికన్ డాన్సింగ్‌ బ్యూటీ లారెన్‌ గాట్లీబ్‌. సినిమాలతో పాటు టెలివిజన్‌ షోస్‌లోనూ బిజీగా ఉన్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలోనూ అదే స్థాయిలో యాక్టివ్‌గా ఉంటుంది. ముఖ్యంగా హాట్‌ హాట్ ఫోటోలను షేర్  చేస్తూ అభిమానులను అలరిస్తుంటుంది లారెన్‌.

• business4, Jul 2020, 10:40 AM

ఇలా కూడా అమెరికా కలలు నెరవేర్చుకోవచ్చు.. ఈబీ5 వీసాలపై ఇండియన్ల మొగ్గు

అమెరికాలో శాశ్వత నివాసం అంటే ఎవరైనా ఎగిరి పడతారు. అందునా భారతీయులు అమెరికాలో ఉద్యోగావకాశాల కోసం ఎదురు చూస్తుంటారు. ఐటీ సంస్థల్లో పని చేయడానికి హెచ్-1 తదితర వీసాలు జారీ చేసేవారు. కరోనా సాకుగా ట్రంప్ ఈ వీసాలన్నీ రద్దు చేశారు. కానీ భారతీయుల ఆశలు, కలలు మాత్రం నిలిచిపోవడం లేదు. గ్రీన్‌కార్డు కోసం ‘ఈబీ-5’ వీసా కోసం భారతీయులు మొగ్గు చూపుతున్నారు.

മെഡികെയർ പദ്ധതി കൂടുതൽ സ്വകാര്യവത്കരിക്കുന്നത് സംബന്ധിച്ച ചർച്ചകൾക്ക് ശേഷം ഫ്ലോറിഡയിൽ മാധ്യമങ്ങളോട് സംസാരിക്കുന്ന ട്രംപ്.

NRI26, Jun 2020, 10:30 AM

ట్రంప్ నిర్ణయం.. మరో ఇండో అమెరికన్ కి కీలక పదవి

బీఏ పట్టా పొందిన విజయ్‌ శంకర్‌.. యూనివర్సిటీ ఆఫ్‌ వర్జీనియా స్కూల్‌ ఆఫ్‌ లా నుంచి జ్యూరిస్‌ డాక్టర్‌గా పట్టా పుచ్చుకున్నారు. అనంతరం అక్కడే వర్జీనియా లా రివ్యూ నోట్స్‌ ఎడిటర్‌గా పనిచేశారు

• Entertainment25, Jun 2020, 11:07 AM

వైరల్‌: అమెరికన్‌ డ్యాన్సర్‌తో సుశాంత్ సింగ్‌ రాజ్‌పుత్‌ ప్రైవేట్‌ చాట్

బాలీవుడ్‌ యంగ్ హీరో సుశాంత్ సింగ్‌ రాజ్‌పుత్ సుసైడ్‌ షాక్‌ నుంచి పరిశ్రమ ఇంకా కోలుకోలేకపోతోంది. ఇప్పటికీ పలువురు సెలబ్రిటీ సుశాంత్‌ తో తమ అనుబంధాన్ని పంచుకుంటూ ట్వీట్లు చేస్తున్నారు. తాజాగా ఓ అమెరికన్ డ్యాన్సర్‌, పంజాబీ నటి సుశాంత్ తనతో చేసిన ప్రైవేట్‌ చాట్‌ను బయటపెట్టింది.

• business24, Jun 2020, 10:23 AM

ట్రంప్‌ నిర్ణయం పై విమర్శలు : హెచ్1-బీ వీసా జారీ పై వెంటనే..

హెచ్1 బీ వీసాల జారీని తాత్కాలికంగా నిలిపివేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై అన్ని వైపుల నుంచి నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఇమ్మిగ్రెంట్లకు మద్దతు పలికారు. అమెరికా కాంగ్రెస్ సభ్యులు వీసా నిబంధనలను మార్చాలని, జారీ ప్రక్రియ నిలిపివేయడం సరి కాదంటున్నారు. కరోనా పేరిట ఇమ్మిగ్రెంట్లపై ట్రంప్ కత్తి కట్టాడంటూ నిప్పులు చెరుగుతున్నారు.

Basavatarakam Indo american cancer Hospital completed 20 years of Excellence in cancer care

Video Icon

Entertainment22, Jun 2020, 4:28 PM

20యేళ్ల బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్.. గవర్నర్ తమిళిసై శుభాకాంక్షలు

హైదరాబాద్, బంజారాహిల్స్ రోడ్ నెం. 10లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ నేటితో 20 యేళ్లు పూర్తి చేసుకుంది.

• NATIONAL20, Jun 2020, 1:28 PM

ఆయుధాలు సప్లై చేసే డ్రోన్ కూల్చివేత: సరిహద్దులో హైటెన్షన్

జమ్మూ కశ్మీర్‌లోని కథువా జిల్లాలోని హిరానగర్ సెక్టార్‌లో రాతువా ప్రాంతం ఫార్వర్డ్ పోస్టులో పాకిస్తాన్ గూఢచార డ్రోన్ కదలికలు ఉన్నాయన్న సమాచారంతో బిఎస్ఎఫ్ అప్రమత్తమైంది. 19వ బెటాలియన్‌కు చెందిన సరిహద్దు భద్రత దళం పెట్రోలింగ్ పార్టీ శనివారం తెల్లవారుజామున దీన్ని కూల్చి వేసింది.

• 4. ಡ್ಯಾರನ್ ಸ್ಯಾಮಿ

Cricket10, Jun 2020, 9:02 AM

కాలు అంటే కర్రోడా అని ఇప్పుడు ఆ షో తో తెలిసింది: డారెన్ సామీ

'కాలూ' అనే పదం పట్ల ఇప్పుడు ఆగ్రహం రావటానికి గల కారణాలను డారెన్‌ సామీ తాజాగా వివరించాడు.

money

business7, Jun 2020, 12:14 PM

కరోనా ఎఫెక్ట్: అమెరికా కుబేరుల సంపద ఇలా పెరిగింది..

కానీ అమెరికా కుబేరుల సంపద 3.5 లక్షల కోట్ల డాలర్లకు చేరుకున్నది. ఈ ఏడాది మార్చి 18వ తేదీ నుంచి అమెరికా బిలియనీర్ల సంపద 19% పెరిగింది. దాదాపు 565 బిలియన్‌ డాలర్ల మేర ఎక్కువగా ఆర్జించారని 'ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ పాలసీ స్టడీస్‌' నివేదిక చెబుతోంది.

• INTERNATIONAL6, Jun 2020, 1:13 PM

నాపై అత్యాచారం చేశారు.. పాక్ కేంద్ర మాజీ మంత్రిపై విదేశీ మహిళ ఆరోపణలు

మాజీ ప్రధాని బెనజీర్‌ భుట్టో, మాజీ అధ్యక్షుడు అసిఫ్‌ అలీ జర్దారీతో వైవాహిక జీవితంపై సింథియా డి రిచీ అవమానకర వ్యాఖ్యలు చేశారంటూ సింథియాపై గత వారం ఫెడరల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ (ఎఫ్‌ఐఏ) సైబర్‌ క్రైమ్‌ విభాగానికి పీపీపీ షెషావర్‌ జిల్లా అధ్యక్షుడు జుల్ఫికర్‌ ఆప్ఘానీ ఫిర్యాదు చేశారు.

rajeev joshi

INTERNATIONAL26, May 2020, 12:10 PM

భారత సంతతి సైంటిస్ట్ రాజీవ్ జోషీకి ఇన్వెంటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు

ఐఐటీ ముంబైలో  ఇంజనీరింగ్ పూర్తి చేసిన జోషీ మసాచుసెట్స్  ఆఫ్ టెక్నాలజీ నుండి ఆయన ఎంఎస్ పట్టా పొందాడు.  అనంతరం ఆయన కొలంబియా విశ్వవిద్యాలయంలో మెకానికల్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో పీహెచ్ డీ పూర్తి చేశాడు.

లాక్ డౌన్ నేపథ్యంలో 600 కి.మీ దూరంలోని తమ స్వంత గ్రామానికి ఇద్దరు వలస కార్మికులు సైకిల్ పై చేరుకొన్నారు. అర్ధాకలితోనే వీరిద్దరూ సైకిల్ పై స్వంత ఊరికి బయలుదేరారు.

Telangana18, May 2020, 10:05 AM

నగరంలో సైక్లింగ్ చేస్తూ.. విదేశీయుడు మృతి

ఆదివారం స్నేహితుడు రాకపోవడంతో సాయంత్రం పాల్‌ ఒక్కడే సైక్లింగ్‌కు వెళ్లాడు. భర్త ఎంతసేపైనా తిరిగి రాకపోవడంతో భార్య అతడికి ఫోన్‌ చేసింది. సమాధానం రాకపోవడంతో అతని స్నేహితుడిని కాంటాక్ట్‌ చేసి, సైక్లింగ్‌ చేసే రూట్‌లో వెతుక్కుంటూ వెళ్లారు.

US-China

business17, May 2020, 2:57 PM

డ్రాగన్ వర్సెస్ అమెరికా: స్వదేశానికొచ్చే సంస్థలకు పన్ను రిలీఫ్.. వైట్ హౌస్ సుముఖం

కరోనా మహమ్మారి వల్ల తలెత్తిన ఇబ్బందుల నేపత్యంలో చైనా నుంచి స్వదేశానికి తరలివచ్చే అమెరికన్‌ కంపెనీలకు పన్ను రాయితీలు, ప్రోత్సాహకాలు అందించేందుకు వైట్‌హౌజ్‌ అధికారులు సుముఖంగా ఉన్నారు

Ramgopal Varma, Mia Malkova's Climax Movie Teaser

Video Icon

Entertainment16, May 2020, 12:30 PM

వర్మ క్లైమాక్స్ : ఈ టీజర్ చూస్తే ఆగలేరు.. రెచ్చిపోయిన మియా మాల్కోవా..

పోర్న్ స్టార్ మియా మాల్కోవా నటిస్తున్న క్లైమాక్స్ సినిమాకు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు.

trump

Coronavirus India16, May 2020, 10:36 AM

మోదీ ముద్దు.. భారత్ వద్దు: ఆపిల్‌పై ట్రంప్ హెచ్చరిక..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తరహాయే వేరు. ఆయన చెప్పిందే వేదం.. కరోనా నేపథ్యంలో చైనా నుంచి బయటకు రావాలని భావిస్తున్న టెక్ దిగ్గజం ‘ఆపిల్‘ వంటి సంస్థలు తిరిగి అమెరికాలోనే ఉత్పాదక యూనిట్లు స్థాపించాలని, లేదంటే పన్నుల మోత తప్పదని హెచ్చరిస్తున్నారు.