Ameer Khan  

(Search results - 5)
  • saaho

    ENTERTAINMENT26, Sep 2019, 1:28 PM

    సాహో నార్త్ రికార్డ్.. సల్మాన్ - అమీర్ తరువాత ప్రభాస్!

    సాహో సౌత్ లో దారుణమైన రిజల్ట్ ని అందుకుంది. బాహుబలి క్రేజ్ తో నార్త్ ఆడియెన్స్ కి బాగా దగ్గరైన ప్రభాస్ అదే తరహాలో హిందీలో సాహో తో సక్సెస్ అందుకున్నాడు. 125కోట్లకు పైగా కలెక్షన్స్ బాలీవుడ్ స్టార్స్ ని సైతం ఆశ్చర్యపరిచింది. 

  • ఇక మెగాస్టార్ సైరా 40కోట్ల వరకు ధర పలుకుతున్నట్లు సమాచారం

    ENTERTAINMENT20, Sep 2019, 3:03 PM

    బాలీవుడ్ స్టార్స్ కోసం సైరా స్పెషల్ షో!

    ఇటీవల కాలంలో సౌత్ లో ఫ్యాన్ ఇండియా పేరుతో తమిళ్ కన్నడ టాలీవుడ్ ల నుంచి బడా సినిమాలు బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ని టార్గెట్ చేస్తున్నాయి. ప్రతిసారి బాలీవుడ్ నుంచి ఒక స్టార్ సౌత్ సినిమాల ప్రమోషన్స్ కు సాయం అందిస్తున్నారు. 

  • vijay sethupathi admk campaign

    ENTERTAINMENT12, Aug 2019, 11:00 AM

    సూపర్ స్టార్ సినిమాలో టాలెంటెడ్ యాక్టర్

     

    కథానాయకుడిగా ఇండస్ట్రీలో పేరు తెచ్చుకోవడం కన్నా ఒక మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకుంటే ఆ కిక్కే వేరు. అలాంటి నటుల కెరీర్ కి ఏ మాత్రం డోకా ఉండదు. జయాపజయాలతో సంబంధం లేకుండా బిగ్ బడ్జెట్ సినిమాల్లో ముఖ్య పాత్రల్లో కనిపించే అవకాశం కూడా దక్కుతుంది. 

  • salman khan

    ENTERTAINMENT12, Apr 2019, 6:02 PM

    షారుక్ - అమిర్ లతో పోలిస్తే.. కంగారొచ్చేస్తుంది: సల్మాన్

    బాలీవుడ్ లో ఖాన్ త్రయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాక్స్ ఆఫీస్ రికార్డులను ఎప్పటికప్పుడు తిరగరాయాలంటే సల్మాన్ - అమీర్ - షారుక్ లకె సాధ్యం. అయితే ఈ విషయం గురించి ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో సల్మాన్ వివరణ ఇచ్చారు.  

  • AMEERKHAN

    ENTERTAINMENT10, Feb 2019, 3:14 PM

    మిస్టర్‌ పర్ఫెక్షనిస్ట్‌ వెబ్ సిరీస్ గొడవలు

    ధగ్స్ ఆఫ్ హిందు స్దానీ డిజాస్టర్ అయిన గ్యాప్ తీసుకున్న అమీర్ ఖాన్ తన తదుపరి ప్రాజెక్టులపై దృష్టి పెట్టారు. నెట్ ఫ్లిక్స్ ఒరిజనల్ సీరిస్ లో బిజీ అయ్యారు. అయితే నెట్ ఫ్లిక్స్ తో విభేధాలు వచ్చాయని సమాచారం. వారు ఆయన్ను ఇబ్బంది పెడుతున్నారని..మిస్టర్  పర్ఫెక్షనిస్ట్‌  గా వ్యవహించే ఆయన డిమాండ్స్ ని వాళ్లు తీర్చలేక చేతులెత్తేస్తున్నట్లు సమాచారం.