Asianet News TeluguAsianet News Telugu
137 results for "

Ambulance

"
Train hits ambulance at srikakulam districtTrain hits ambulance at srikakulam district

పలాసలో ప్రమాదం... 108 అంబులెన్స్ ను ఢీకొట్టి ఈడ్చుకెళ్లిన రైలు

108 అంబులెన్స్ ను ఢీకొట్టిన రైలు దాదాపు 100మీటర్లు ఈడ్చుకెళ్లిన ఘోర ప్రమాదం శ్రీకాకుళం జిల్లా పలాసలో చోటుచేసుకుంది. 

Andhra Pradesh Nov 28, 2021, 7:53 AM IST

karnataka minister met with telangana minister talasani srinivas yadavkarnataka minister met with telangana minister talasani srinivas yadav

మంత్రి తలసానిని కలిసిన కర్ణాటక మంత్రి.. రాష్ట్ర సంక్షేమ పథకాలపై ప్రశంసలు

తెలంగాణ రాష్ట్రం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను పరిశీలించడానికి కర్ణాటక నుంచి మంత్రి సహా అధికార ప్రతినిధులు వచ్చారు. రాష్ట్రంలో అమలు అవుతున్న సంక్షేమ పథకాలన పరిశీలించారు. కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ప్రశంసలు కురిపించారు. తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను మాసబ్ ట్యాంక్‌లోని కార్యాలయంలో కర్ణాటక పశుసంవర్ధక శాఖ మంత్రి ప్రభు చౌహాన్ కలిశారు.

Telangana Nov 24, 2021, 7:56 PM IST

ap cm ys jagan convoy gives way to the ambulanceap cm ys jagan convoy gives way to the ambulance

మరోసారి మానవత్వం చాటుకున్న జగన్.. అంబులెన్స్‌కి దారి, వీడియో వైరల్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి (ap cm) వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి (ys jagan mohan reddy) మరోసారి తన మానవత్వం చాటుకున్నారు. ఎనికేపాడు (enikepadu ) వద్ద ఒక అంబులెన్స్ సీఎం కాన్వాయ్ (jagan convoy)వెనుక వస్తుంది. దీనిని గమనించిన జగన్ అంబులెన్స్‌కు (ambulance) దారి ఇచ్చేందుకు తన కాన్వాయ్‌ని పక్కకు జరిపి నెమ్మదిగా వెళ్లాల్సిందిగా ఆదేశించారు

Andhra Pradesh Nov 21, 2021, 9:49 PM IST

Uttar Pradesh To Start "First In The Country" Ambulance Service For CowsUttar Pradesh To Start "First In The Country" Ambulance Service For Cows

దేశంలోనే తొలిసారి.. ఆవుల కోసం స్పెషల్ గా అంబులెన్స్..!

. దేశంలో తొలిసారి గా.. గోమాత ఆవుల కోసం అంబులెన్స్ సర్వీసులను ప్రారంభిస్తున్నారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి

NATIONAL Nov 15, 2021, 9:39 AM IST

YS Sharmila Calls 108 but no responseYS Sharmila Calls 108 but no response

YS Sharmila: 108కి ఫోన్ చేసిన వైఎస్ షర్మిల.. అంబులెన్స్ రాకపోవడంతో పాదయాత్రకు సంబంధించిన అంబులెన్స్‌లోనే..

గురువారం ఉదయం వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) బస చేసిన చోటుకు 100 మీటర్ల దూరంలో యాక్సిడెంట్ జరిగింది. దీంతో వెంటనే స్పందించిన వైఎస్ షర్మిల స్వయంగా 108కి ఫోన్ చేశారు.

Telangana Nov 4, 2021, 2:53 PM IST

pregnant died in visakha agency ambulance unable to comepregnant died in visakha agency ambulance unable to come

రహదారి లేదు.. అంబులెన్స్ రాదు.. విశాఖ ఏజెన్సీలో నిండుగర్భిణి పాపకు జన్మనిచ్చి మృతి

ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలకు ఇంకా రవాణా సదుపాయాలే సరిగా అందడం లేదు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖమన్యంలో రవాణా సదుపాయం లేక అంబులెన్స్ అక్కడికి చేరుకోలేక ఓ గర్భిణి ప్రాణాలు కోల్పోయింది. పురిటి నొప్పులతో పాపకు జన్మనిచ్చి మరణించింది. ఈ ఘటన మన్యంలో విషాదాన్ని నింపింది.

Andhra Pradesh Oct 26, 2021, 6:25 PM IST

saidharam tej:Abdul phoned to 108 ambulance for shifting to hospitalsaidharam tej:Abdul phoned to 108 ambulance for shifting to hospital

సాయిధరమ్ తేజ్‌కి రోడ్డు ప్రమాదం: అంబులెన్స్ ను పిలిపించి, నీళ్లు తాగించింది అబ్దుల్....


వెంటనే 108 కి ఫోన్ చేసి పిలిపించారు. అందేకాదు మాదాపూర్ పోలీసులకు కూడా సమాచారం ఇచ్చారు. సాయిధరమ్ తేజ్ ఫోన్ ను లాక్ ఓపెన్ చేసి వారి కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చేందుకు ప్రయత్నించారు. లాక్ ఓపెన్ కాలేదు.  

Telangana Sep 12, 2021, 2:53 PM IST

cine actor Saidharam Tej was first identified by Maruti an ambulance medical team membercine actor Saidharam Tej was first identified by Maruti an ambulance medical team member

సినీ నటుడు సాయిధరమ్ తేజ్‌కి ప్రమాదం: తొలుత గుర్తించింది ఇతనే....

అంబులెన్స్ లో ఉండే ఆరోగ్య కార్యకర్త మారుతి సాయిథరమ్ తేజ్ కు ప్రాథమిక చికిత్స చేయడం ప్రారంభించాడు. ఈ సమయంలో సాయిథరమ్ తేజ్ ముఖంపై గాయాలకు చికిత్స చేస్తున్న క్రమంలో సాయిధరమ్ తేజ్ గా మారుతి గుర్తించాడు. వెంటనే తమ మెడికల్ టీమ్ చీఫ్ కు సమాచారం ఇచ్చాడు.

Telangana Sep 12, 2021, 12:15 PM IST

Ghatampur Ambulance driver delayed to shift patient to hospital for liquor partyGhatampur Ambulance driver delayed to shift patient to hospital for liquor party

మద్యం పార్టీలో అంబులెన్స్ డ్రైవర్, ఆలస్యంగా ఆసుపత్రికి: మార్యమధ్యలోనే రోగి మృతి


గజ్వేర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రూపూర్ గ్రామానికి చెందిన సుర్జన్ సింగ్ ను ఏదో కరిచింది. దీంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చికిత్స కోసం వెళ్లాడు. దీంతో వైద్యులు అతడిని మెరుగైన వైద్యం కోసం కాన్పూరు ఆసుపత్రికి తరలించేందుకు రిఫర్ చేశారు. అంబులెన్స్ డ్రైవర్ అనుజ్,సిబ్బంది కోమల్ బాబుకి సమాచారం అందింది.

NATIONAL Sep 10, 2021, 4:42 PM IST

Heavy rains affect:woman dies with heart attack in HyderabadHeavy rains affect:woman dies with heart attack in Hyderabad

హైద్రాబాద్ సరూర్‌నగర్‌లో వర్షం తెచ్చిన విషాదం: గుండెపోటుతో మహిళ మృతి


గురువారం నాడు సాయంత్రం  హైద్రాబాద్ నగరంలో  భారీ వర్షం కురిసింది.ఈ వర్షంతో సరూర్ నగర్ చెరువు నుండి  కోదండరామునగర్‌లో వరద నీరు ముంచెత్తింది.
మళ్లీ వరదతో తమ ఇంటిని ముంచెత్తుతోందనే ఆవేదన కారణంగా ఓ మహిళకు గుండెపోటు వచ్చింది.

Telangana Sep 3, 2021, 11:42 AM IST

private ambulance catches fire cylinder causes blast in proddaturprivate ambulance catches fire cylinder causes blast in proddatur

గ్యాస్ నింపుతుండగా పేలుడు: ప్రొద్దుటూరులో ప్రైవేట్ అంబులెన్స్ దగ్ధం

ఈ అంబులెన్స్ వాహనం ఇంజన్  గ్యాస్ తో నడుస్తోంది.  వాహనానికి ఉన్న గ్యాస్ ట్యాంకర్ లో ఎల్పీజీ గ్యాస్ ను నింపుతున్న సమయంలో ప్రమాదవశాత్తు అది పేలింది. 

Andhra Pradesh Aug 17, 2021, 11:48 AM IST

two ambulances stuck in traffic jam at masabtank ksptwo ambulances stuck in traffic jam at masabtank ksp

హైదరాబాద్: డీజీపీ కోసం ట్రాఫిక్‌ను నిలిపివేత, ఇరుక్కుపోయిన అంబులెన్స్‌లు.. వివాదం

డీజీపీ రాక కోసం మాసబ్‌ట్యాంక్‌‌ ప్రాంతంలో హైదరాబాద్ పోలీసులు ట్రాఫిక్‌ను నిలిపివేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై హోంమంత్రి మహమూద్ అలీ స్పందించారు. 

Telangana Jul 24, 2021, 9:53 PM IST

megastar chiranjeevi wants to start free ambulance services ksrmegastar chiranjeevi wants to start free ambulance services ksr

అంబులెన్సు సర్వీసులు ప్రారంభించనున్న చిరంజీవి!

ఇటీవల దేశంతో పాటు రెండు తెలుగు రాష్ట్రాలలో ఆక్సిజన్ అందుబాటులో లేక వందల మంది కరోనా రోగులు ప్రాణాలు విడిచారు. ఈ నేపథ్యంలో చిరంజీవి వివిధ ప్రాంతాల్లో ఆక్సిజన్ ప్లాంట్స్ ఏర్పాటు చేయాలని నిశ్చయించుకున్నారు. 

Entertainment Jun 10, 2021, 3:23 PM IST

Ambulance Accident at vijayawada... woman death akpAmbulance Accident at vijayawada... woman death akp
Video Icon

ఘోరం... ప్రాణాలు పోసే అంబులెన్సే ప్రాణం తీసింది

విజయవాడ: సరయిన సమయంలో హాస్పిటల్ కు తరలించి ప్రాణాలను కాపాడే అంబులెన్స్ ప్రాణాలు తీసిన దుర్ఘటన విజయవాడలో చోటుచేసుకుంది.

Andhra Pradesh Jun 7, 2021, 2:05 PM IST

corona positive women delivers in 108 ambulance, andhrapradesh - bsbcorona positive women delivers in 108 ambulance, andhrapradesh - bsb

108 అంబులెన్స్ లోనే ప్రసవించిన కరోనా పాజిటివ్ మహిళ...


కరోనా పాజిటివ్ వచ్చిన ఓ మహిళ 108 అంబులెన్స్ లోనే ప్రసవించిన ఘటన ఏలూరులో చోటు చేసుకుంది. అంబులెన్స్ సిబ్బంది సహకారంతో సుఖప్రసవం అయ్యింది. తల్లీ బిడ్డా క్షేమం  అని తెలిపారు.

Andhra Pradesh Jun 4, 2021, 10:51 AM IST